శ్రీలకంలో టీమిండియా కుర్రాళ్లు అదరగొడుతున్నారు. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఈ జట్టు.. 3 మ్యాచుల వన్డే సిరీస్ ను ఇప్పటికే 2-0 తో గెలిచేశారు. మరోవైపు మరో టీమ్ ని ఇంగ్లాండ్ కి బీసీసీఐ పంపించింది. ఈ క్రమంలో.. టీమిండియా 41ఏళ్ల నాటి రికార్డును రిపీట్ చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్‌కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో …
Read More »సురేష్ రైనా కామెంట్.. రచ్చ రచ్చ
భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి అతను అర్ధంతరంగా తప్పుకుని ఇంటికి వచ్చేయడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అతను ఐపీఎల్ నుంచి అలా తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. చివరికి ఆ వివాదాన్ని అందరూ మరిచిపోయారు. ఈ ఏడాది ఐపీఎల్లో అతను మళ్లీ చెన్నైకి ఆడాడు. కట్ చేస్తే ఇప్పుడు తమిళనాడు …
Read More »మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం… హైదరాబాద్‌కు ఆ రికార్డ్ సొంతం
గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి మైక్రోసాఫ్ట్ రెడీ అయినట్లు సమాచారం. నగరం సమీపంలో రూ.15 వేల కోట్లతో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమై ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. చర్చలు తుది దశకు చేరాయని, భూమి కేటాయింపుపై స్పష్టత వచ్చాక ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉన్నదని …
Read More »తెలుగోళ్లకు ఛాన్స్.. బాయ్‌కాట్ రామ్రాజ్ కాటన్స్
#tamilsrejectramrajproducts.. బుధవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన బట్టల దుకాణాల్లో రామ్ రాజ్ కాటన్స్ ఒకటి. అది మొదలైంది తమిళనాడులో. తర్వాత కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లోనూ విస్తరించింది. ఉత్తరాదిన కూడా అక్కడక్కడా స్టోర్లు ఉన్నాయి. మరి రామ్ రాజ్ ఉత్పత్తులను స్వయంగా తమిళులే బాయ్‌కాట్ చేయడం ఏంటి అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ సంస్థ ఉద్యోగాల కోసం …
Read More »ప్రైమరీ స్కూల్స్ ఓపెన్ చేయండి..ఐసీఎంఆర్ సూచన..!
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. తీవ్ర ప్రభావం చూపించాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే… ఈ కరోనా కారణంగా.. గత ఏడాది నుంచి స్కూళ్లు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు ధైర్యం చేసి స్కూళ్లు తెరుద్దామని అనుకునేలోపు.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఒక వేళ …
Read More »దేశంలో డేంజర్ బెల్స్.. థర్డ్ వేవ్ సంకేతం ఇదేనా?
దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే.. థర్డ్ వేవ్ ప్రారంభానికి ఇదే సంకేతమేమో అనే అనుమానం కలుగుతోంది. సోమవారం 30 వేలకు తగ్గిన కేసులు .. తిరిగి 40 శాతం మేర పెరిగాయి. మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. తాజాగా 42,015 కరోనా కేసులు నమోదు కాగా, 3,998 మంది మరణించినట్లు కేంద్ర వైద్య …
Read More »అత్తకు బాయ్ ఫ్రెండ్ కోసం.. కోడలి ప్రకటన..!
అత్తా, కోడళ్లు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరడం.. ఒకరిని మరొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటి సంఘటనలు మనం చాలానే చూశాం. ఒకరి క్షేమం కోసం మరొకరు తప్పించే అత్తా, కోడళ్లను కూడా చూసే ఉంటారు. కానీ.. ఈ అత్తా, కోడళ్లు మాత్రం అలా కాదు. వీరు చాలా డిఫరెంట్. భర్తను కోల్పోయిన తన అత్త కోసం అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ఓ కోడలు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ …
Read More »వైజాగ్ లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్
విశాఖపట్నం నగర శివార్లలోని ఎల్జీ పాలిమర్స్ లో గడచిన ఏడాదిలో స్టైరిస్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన అందరికీ గుర్తుంది కదా. తొందరలోనే ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తి స్ధానంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తయారీకి రంగం రెడీ అయిపోయింది. పాలిమర్స్ ఉత్పత్తి చేయటం వల్లే గ్యాస్ లీకైన ఘటనలో 10 మంది చనిపోవటంతో పాటు అనేకమంది తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. అప్పట్లో ఆ ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. నిజానికి ఎప్పుడో 1960లో …
Read More »యూకేని వణికిస్తున్న నోరా వైరస్..!
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా వణికించిందో మనందరికీ తెలిసిందే. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఆ వైరస్ లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మనల్ని భయపెడుతున్నాయి. దీనినే తట్టుకోలేకపోతోంటే. తాజాగా యూకేని మరో కొత్త వైరస్ వణికిస్తోంది. యూకేలో నోరా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నట్లు గుర్తించారు. మే చివరి నుంచి నమోదైన కేసులను లెక్కేస్తే.. 154 నోరా కేసులు బయటపడ్డాయి. రోజురోజుకు ఈ కేసులు …
Read More »చైనా నుంచి మరో వైరస్.. కరోనా కంటే.. వందరెట్లు డేంజర్
ఇప్పటికే కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ప్రపంచానికి.. ఇప్పుడు చైనా.. మరో వైరస్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయింది. ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజం. కరోనా పుట్టిన దేశంలో ఇప్పుడు మరో అత్యంత ప్రమాదకరమైన వైరస్ వెలుగు చూసింది. ఇప్పటికే కరోనా వైరస్‌కు మందు కనుగొనలేదు. ఇది తనను తాను ప్రభావ శీలం చేసుకుంటూ.. ప్రజల ప్రాణాలు హరిస్తున్న విషయం తెలసిందే. డెల్టా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ అనేక …
Read More »టోక్యో ఒలంపిక్స్.. హాట్ టాపిక్ గా ‘యాంటీ సెక్స్ బెడ్స్’
మరికొద్దిరోజుల్లో టోక్యో ఒలంపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా ఒలంపిక్ విలేజ్ ని చేరుకుంటున్నారు. అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయగా.. అందులోని బెడ్స్ అట్టముక్కలతో తయారు చేశారని.. క్రీడాకారులు శృంగారం పై దృష్టిపెడితే.. ఆట సరిగా ఆడలేరి అందుకోసం యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ క్రీడాకారుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఈ …
Read More »ఇండియా విన్.. ఆయనకు బ్యాండ్
అర్జున రణతుంగ.. శ్రీలంకకు వన్డే ప్రపంచకప్ అందించి సంచలనం సృష్టించిన సారథి. ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిపోయిన రణతుంగ.. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేశాడు. రాజకీయ నేతగా మారినప్పటికీ రణతుంగ క్రికెట్ వ్యవహారాల గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఇండియా అంటే మహా మంట. ఐపీఎల్‌ను చూసి అసూయ చెందుతూ దాని మీద చాలాసార్లు విమర్శలు గుప్పించాడు. ఇటీవల ఆయన …
Read More »