Trends

ఫేస్ బుక్, టెలిగ్రామ్ కి భారీ జరిమానా..!

ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ రెండు సంస్థలకు రష్యా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. నిషేదిత కంటెంట్ ని తొలగించడంలో.. విఫలమైన కారణంగా వీటికి జరిమానా విధించడం గమనార్హం. ఫేస్ బుకి 17మిలియన్ రబెల్స్( 2.36లక్షల డాలర్లు), టెలిగ్రామ్ 10 మిలియన్ రబెల్స్(1.39లక్షల డాలర్లు) చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సోషల్ …

Read More »

సుశీల్ దారుణాలు బయటపెట్టేశాడు..

రెజ్లర్ గా మాంచి పేరు ప్రఖ్యాతులతో పాటు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న క్రీడాకారుడు సుశీల్ కుమార్. అతగాడి మీద ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఎప్పుడూ లేని విధంగా అతడి మీద హత్య కేసు నమోదు కావటం.. పోలీసులు గాలించే వరకు విషయం వెళ్లటం.. పరారీలోకి వెళ్లిన అతడిప్పుడు కటకటాల వెనుకకు వెళ్లి ఊచలు లెక్కేస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరిగింది? అసలు హత్య చేసే వరకు ఎందుకు వెళ్లాడు? …

Read More »

హైదరాబాద్ జూలో ఏనుగు ‘రాణి’ మృతి

హైదరాబాద్ లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో 83 ఏళ్ల రాణి అనే ఏనుగు మరణించింది. రాణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని.. వృద్ధాప్య కారణాల వల్ల రాణి మరణించినట్లు జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ జూలో ఉన్న అన్ని జంతువులకంటే రాణి వయసులో పెద్దది. ఇది 1938 అక్టోబర్ 7న పుట్టింది.1963లో ఈ ఏనుగును నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి నెహ్రూ జూ కి తీసుకువచ్చారు. హైదరాబాద్ …

Read More »

28 మంది భార్యలు,37వ పెళ్లి..!

ప్రపంచంలో కెల్లా అత్యంత ధైర్యవంతుడు.. ఎవరు అంటే.. మీరు ఎవరి పేరు చెబుతారు..? ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మని అడిగితే మాత్రం.. దుబాయికి చెందిన ఓ ముసలాయను చూపిస్తున్నాడు. అంత ధైర్యవంతమైన పని ఆయన ఏం చేశాడో తెలుసా..? 37వ సారి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తన 28 మంది భార్యలు చూస్తుండగానే. అంతే కదా.. భార్య కళ్ల ముందు మరో అమ్మాయిని చూస్తూనే ఊరు కోరు అలాంటిది.. …

Read More »

వీడియో కాల్ చేసి పోలీసులకు షాకిచ్చిన ఘరానా దొంగ

బ్లాక్ బస్టర్ మూవీ ధూమ్ గుర్తుందా? అందులో భారీ దొంగతనాలు చేసే ఘరానా దొంగ పోలీసులు ఎంత ప్రయత్నించినా దొరకడు. హీరో పోలీసుకు ఏ మాత్రం తీసిపోని దొంగ హీరోయిజం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రీల్ కు ఏ మాత్రం తీసిపోని ఒక రియల్ సీన్ హైదరాబాద్ పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక దొంగ పోలీసులకు వీడియో కాల్ చేసి.. నా ఫోటోను స్క్రీన్ …

Read More »

‘హలో.. మీరు కరోనాతో చనిపోయారు..!’

ఎవరైనా మీకు ఫోన్ చేసి.. మీరే చనిపోయారని చెబితే ఎలా ఉంటుంది..? ఓ యువకుడి విషయంలో అదే జరిగింది. కరోనా నుంచి కోలుకొని హమ్మయ్య.. బతుకు జీవుడా అనుకుంటున్న ఓ యువకుడికి.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో.. తాను చనిపోయానంటూ.. సదరు ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. అంతే.. బతికున్న తనని చనిపోయారంటూ చెప్పడంతో.. సదరు యువకుడికి మండిపోయింది. వెంటనే ఈ విషయాన్ని మీడియాకు …

Read More »

బ్లాక్ ఫంగస్ కేసులు.. వారిలోనే ఎక్కువ..!

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి. అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారిలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారే అధిక‌మ‌ని, …

Read More »

సుప్రీం కోర్టు సంచ‌ల‌న ఆదేశం.. ‘క‌రోనా అనాథ‌ల’ ద‌త్త‌త వ‌ద్దు!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఫ‌స్ట్ వేవ్ క‌న్నా కూడా సెకండ్ వేవ్‌లో వేలాది మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఒకే కుటుంబంలో త‌ల్లిదండ్రులు చ‌నిపోయి.. పిల్ల‌లు మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. క‌రోనాతో త‌ల్లిని, తండ్రిని కోల్పోయి.. అనాథ‌లుగా మిగిలిన చిన్నారుల‌కు రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు.. బాస‌ట‌గా నిలిచి.. ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చిన విష‌యం …

Read More »

ఒక కాన్పులో 10 మంది.. ఆమెదే ప్రపంచ రికార్డు!

ఒక కాన్పులో ఎంతమందిని కనే అవకాశం ఉంది.. మహా అయితే ముగ్గురు.. లేదంటే ఐదుగురు.. కాదంటే ఆరుగురు.. అంతకు మించి మనసు ఆలోచించటానికి కూడా ముందుకు వెళ్లదు. అలాంటిది ఒక కాన్పులో ఒకరికి తక్కువగా క్రికెట్ టీంను కనేయటం అన్న ఊహే వణుకు పుట్టిస్తుంటుంది. తాజాగా అదే నిజమైంది. ఒకే కాన్పులో పది మందికి జన్మనిచ్చిందో ‘మహా తల్లి’. ఇప్పుడీ ఉదంతం వైరల్ గా మాత్రమే కాదు.. ఆసక్తికరంగా మారింది. …

Read More »

జనాలకు గుడ్ న్యూస్

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గకముందే థర్డ్ వేవ్ గురించి భయపడుతున్న జనాలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందరు ఆందోళనపడుతున్నట్లు థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందని ఆందోళనలో ఉన్న తల్లి, దండ్రులకు గులేరియా ప్రకటన పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. మూడో దశకలో కరోనా వైరస్ ప్రధానంగా చిన్నపిల్లలపైనే …

Read More »

వ్యాక్సిన్ వేయించుకున్న వరుడు కావలెను..!

పెళ్లి కావాల్సిన యువతీ యువకులు తమకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న జీవిత భాగస్వామి కావాలో తెలియజేస్తూ.. ‘ వరుడు కావలెను’, ‘ వధువు కావలెను’ అంటూ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇది చాలా సర్వసాధారణం. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ప్రకటనలు మనం చూసే ఉంటాం. అయితే.. తాజాగా ఓ వధువు తనకు కాబోయే వాడిలో ఉండే క్వాలిటీస్ లో ఓ కండీషన్ పెట్టింది. మూమూలుగా అయితే.. తెల్లగా ఉండాలి.. …

Read More »

ఇదేం బాదుడు.. 28 బంతుల్లో 13 సిక్సులు.. 7 ఫోర్లు!

ఇప్పటివకు విధ్వంసకర బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సెహ్వాగ్.. డివిలియర్స్.. పోలార్డ్ లకు మించి పరుగులు సాధించిన ఒక బ్యాట్స్ మెన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. కేవలం 28 బంతుల్లో 13 సిక్సులు.. 7 ఫోర్లు సాధించి సెంచరీని దాటేసిన వైనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అరుదైన ఊచకోతకు వేదికగా నిలిచింది యూరోపియన్ క్రికెట్ సిరీస్ గా …

Read More »