Trends

లాక్ డౌన్ తర్వాత అవన్నీ మిస్సే

ట్రాఫిక్ ను చేధించుకుంటూ.. కాలుష్య వాతావరణంలో చెమటలు చిందిస్తూ.. ఆఫీసుకు వెళ్లటానికి మించిన ఇబ్బంది మరింకేం ఉంటుంది. అందుకు భిన్నంగా మొబైల్ లో బుక్ చేసుకుంటే.. ఇంటి ముందుకే వచ్చే కార్ ఫూలింగ్ సుఖాన్ని ఎన్ని మాటల్లో వర్ణించినా తక్కువే. అంతేనా.. కాస్త ఖాళీ దొరికితే.. మాల్ కు వెళ్లి ఏ మెక్ డొనాల్డ్ లోనో.. కాఫీ షాప్ లోనో కూర్చోవటం.. వీకెండ్ ను ఎలా ఎంజాయ్ చేయాలన్నది.. వీక్ …

Read More »

వైర‌ల్ వీడియో: లైవ్‌ క‌ప్ప‌ల కోసం చైనీయుల త‌హ‌త‌హ‌

కుక్కలు.. పిల్లులు.. బొద్దింక‌లు.. గ‌బ్బిలాలు.. పాములు.. క‌ప్ప‌లు.. ఇవీ అవీ అని తేడా లేవు. ఏ జంతువైనా.. ఏ కీట‌క‌మైనా.. ఏ జీవి అయినా చైనీయుల‌కు తేడా ఉండ‌దు. చూడ‌గానే నోరూరిపోతుంది. ప్ర‌పంచంలో వీళ్ల‌లా ఇన్ని జీవుల్ని తినే మ‌నుషులు ఇంకెక్క‌డైనా ఉంటారా అంటే సందేహ‌మే. వాళ్ల మాంసం పిచ్చే క‌రోనా వైర‌స్‌కు కార‌ణ‌మైంద‌ని.. వుహాన్‌లోని ప్ర‌పంచ అతి పెద్ద మాంసం మార్కెట్టే వైర‌స్ వ్యాప్తికి కేంద్రమైంద‌ని ఆరోప‌ణ‌లున్న సంగ‌తి …

Read More »

రైలు ఎక్కే వారికి దిమ్మతిరిగే రూల్స్

కరోనా విపత్తును కట్టడి చేసేందుకు విధించన లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మే 17తో లాక్‌డౌన్‌ -3 ముగిసిపోబోతోందన్న ఊహాగానాలకు ఊతమిస్తూ తాజాగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. రైళ్ల సర్వీసులను క్రమంగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే దాదాపు నెలన్నర రోజులుగా స్టేషన్లకే పరిమితమైన రైళ్లు….మే 12 నుంచి పట్టాలెక్కబోతున్నాయి.15 జతల రైళ్లను (అప్‌ అండ్‌ డౌన్‌ …

Read More »

కరోనా పురుషుల్లోనే ఎక్కువ.. ఎందుకు?

కరోనా వైరస్ వ్యాప్తి మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. పది మందిలో ఎనిమిది మంది కరోనా పేషెంట్లు మగవాళ్లే. పురుషులు బయట ఎక్కువగా తిరగడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి వారిలో ఎక్కువగా ఉన్నట్లు భావించారు. ఐతే కరోనా పేషెంట్లయిన మగవాళ్లు ఉన్న ఇళ్లలోనూ మహిళలకు వైరస్ అంతగా సోకట్లేదని తెలుస్తుండటంతో దీని వెనుక మతలబు ఏంటో కనిపెట్టే …

Read More »

‘బాయ్స్ లాకర్ రూం’ కేసులో షాకింగ్ ట్విస్ట్

ఇటీవల ‘బాయ్స్ లాకర్ రూం’ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్క్రీన్ షాట్లు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. అమ్మాయిని రేప్ చేయడం గురించి స్కూల్ విద్యార్థులు జరిపిన చాట్‌లు చూసి నెటిజన్లు షాకైపోయారు. అంత చిన్న వయసులో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడం గురించి దారుణంగా మాట్లాడుకోవడం ఆందోళన కలిగించింది. ఈ తరం కుర్రాళ్లు చిన్న వయసులోనే ఎలా చెడిపోతున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం అంటూ …

Read More »

ప్రపంచ బిలియనీర్లలో ఎవరెంత ఇచ్చారు?

కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. ఇంతలా ప్రపంచం మొత్తాన్ని కల్లోలానికి గురి చేసిన మరో జబ్బు ఉందా అంటే సందేహమే. వందల కోట్ల మంది ఉపాధి కోల్పోయాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో లక్షల మంది అస్వస్థతతో బాధ పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమై ఆకలి కేకలకు దారి తీసే పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభ సమయంలో అభాగ్యులను ఆదుకునేందుకు ప్రపంచ బిలియనీర్లు చాలామంది ముందుకొచ్చారు. వందలు, …

Read More »

మ‌ద్యం అమ్మ‌కాల‌పై పార్టీల కామెడీ చూశారా?

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ అమ‌లు చేస్తుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. రాష్ట్రాల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుల్లో ఒక‌టైన మ‌ద్యం అమ్మ‌కాల్ని పునఃప్రారంభించ‌క‌పోతే మ‌రింత‌గా క‌ష్టాల్లో కూరుకుపోక త‌ప్ప‌ద‌ని.. అన్ని రాష్ట్రాలూ మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల‌ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. కేంద్రం ఈ విష‌యంలో మిన‌హాయింపులు ఇచ్చేసింది. సోమ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా మెజారిటీ రాష్ట్రాల్లో మ‌ద్యం అమ్మ‌కాల్ని పునఃప్రారంభించారు. తెలంగాణ‌లో …

Read More »

సౌత్ వారు తెగ తాగేస్తున్నారట

ఉత్తరాది.. దక్షిణాది అంటూ తరచూ వినిపించే వాదనల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన ఒక ఆసక్తికర నివేదిక ఒకటి బయటకు వచ్చింది. క్రిసిల్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నార్త్ తో పోలిస్తే సౌత్ లోనే మద్య వినియోగం ఎక్కువని పేర్కొంది. దేశ వ్యాప్తంగా చూస్తే.. మద్య వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో …

Read More »

అంబానీ రేంజ్ ఏమిటో చెప్పే మూడు డీల్స్..

mukesh

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డబుల్ బ్రెడూం ప్లాట్ ను అమ్మే ప్రయత్నం చేయండి? మార్కెట్ రేటు కంటే తక్కువగా అడగటం ఖాయం. వారు అడిగిన మొత్తానికి ప్లాట్ ఇచ్చే కన్నా.. మన దగ్గరే ఉంచుకోవటం మేలన్న భావన కలగటం ఖాయం. ఒక చిన్న ప్లాట్ ను అమ్మే విషయంలోనే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్న వేళలో.. రూ.11వేల కోట్లతో డీల్ ను క్లోజ్ చేయటం మామూలు విషయం కాదు. వేరే వారికైతే …

Read More »

వైజాగ్ ఒక్కటే కాదు.. ఇంకో మూడు రాష్ట్రాల్లోనూ

నిన్నటి విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉదంతం ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. 11 మంది ప్రాణాలు హరించిన ఈ ఉదంతం.. వందల మందిని ఆసుపత్రుల పాలు చేసింది. ఇప్పటికీ గోపాలపట్నంలో పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు ఇల్లూ వాకిలి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. గ్యాస్ పీల్చిన వారికి మున్ముందు ఎలాంటి సమస్యలు ఉంటాయో అన్న ఆందోళన …

Read More »

వైజాగ్ నేర్పుతున్న పాఠం ఇది

నెలన్నరగా కరోనా వైరస్ వల్ల పడుతున్న కష్టాలు చాలవని.. విశాఖపట్నం వాసులను ఇప్పుడో పెద్ద ఉపద్రవం ముంచెత్తింది. గోపాల పట్నం ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకర స్టెరీన్ గ్యాస్ 11 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎవరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఈ గ్యాస్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుని ఉంటే అవయవాలు దెబ్బ …

Read More »

చిత్రం భళాలే విచిత్రం.. తెలంగాణలో యాపిల్ తోట

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడా యాపిల్ పండ్లు పెద్దగా కనిపించడం లేదు. అవి పండేది కశ్మీర్ లాంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే. లాక్ డౌన్ కారణంగా అక్కడి నుంచి రవాణా ఆగిపోవడంతో మార్కెట్లో ఈ పండ్లు కనిపించడం లేదు. ఉత్తరాదిన కశ్మీర్‌తో పాటు కొన్ని శీతల ప్రాంతాల్లో.. దక్షిణాదిన ఊటీ లాంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే యాపిల్ పండుతుంది. తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి ప్రాంతాల నుంచే యాపిల్ వస్తుంది. కానీ ఇప్పుడు …

Read More »