మొన్న ఏడు కేసులు.. నిన్న రెండు కేసులు.. నేడేమో ఆరు కేసులు.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల అప్ డేట్స్ ఇవి. ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో రోజూ 70-80కి తక్కువ కాకుండా కేసులు బయటికి వస్తున్నాయి. ఒక్కో జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం పదో వంతు కేసులు కూడా వెలుగులోకి రావట్లేదు. కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఇక్కడ కరోనా ప్రభావం బాగా తగ్గిపోయినట్లే కనిపిస్తోంది. …
Read More »ఆన్‌లైన్ గేమ్‌లో ఓడించిందని, నడుం విరగ్గొట్టాడు
దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో ఆన్‌లైన్ గేమ్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందులో ముఖ్యంగా లూడో గేమ్ ఆడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలు ఈ ఆటకు ఎక్కువగా కనెక్ట్ కావడంతో ఈ నెల రోజుల్లో లూడో గేమ్ డౌన్‌లోడ్స్ మిలియన్లలో పెరిగాయి. అయితే భర్తతో కలిసి లూడో గేమ్ ఆడిన ఓ మహిళ, తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదర …
Read More »కరోనా గోడ కూలిపోయింది
కరోనా వ్యాప్తి భయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకల్ని ఆపేస్తూ తమిళనాడు బోర్డర్లో ఆ రాష్ట్ర వాసులు గోడ నిర్మించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే కొన్ని చోట్ల అంతర్ రాష్ట్ర సరిహద్దుల్ని తమిళనాడు మూసేసింది. ఐతే చిత్తూరు జిల్లా నుంచి వేలూరు సీఎంసీ ఆసుపత్రికి అత్యవసర సేవల కోసం రోగులు రావడం పరిపాటి. దీంతో చిత్తూరు-వేలూరు మార్గంలో రోడ్డును తెరిచే ఉంచుతున్నారు. ఐతే ఏపీ నుంచి …
Read More »కరోనా పేరుతో ఆ ఫ్యామిలీని ఆటాడుకున్న అధికారులు
కరోనా వైరస్ పేరుతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు ఓ ఆట ఆడుకున్న వైనంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి జ్వరం వచ్చిన కారణంగా దాదాపు నెల రోజులుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ అధికారులు వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పరీక్షల విషయంలో కచ్చితత్వం లేకపోవడం, సరైన రికార్డు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ కుటుంబం …
Read More »లాక్ డౌన్ 3.0…ఎక్కడెక్కడ అమలుతుందంటే…
దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ విషయంలో మరో కీలక పరిణామం. ఇప్పటికే కొనసాగుతున్న లాక్ డౌన్ రాబోయే కాలంలోనూ ఇదే రీతిలో ఉంటుందా? లేకపోతే ముగిసిపోతుందా? అనే విషయంలో క్లారిటీ వచ్్చింది. ఇక అధికారిక ప్రకటనే మిగిలిందని తెలుస్తోంది. లాక్ డౌన్ పొడగించడం దాదాపుగా ఖరారైంది. దేశవ్యాప్తంగా రెడ్‌జోన్స్‌కు లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని, గ్రీన్‌జోన్స్‌లో నియంత్రణతో లాక్‌డౌన్ ఎత్తివేయాలని ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు …
Read More »కొత్త యాంగిల్ చూపించిన సింగర్ ఉష
టాలీవుడ్‌లో స్టార్ యాక్టర్లతో పాటు సింగర్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. దశాబ్దం క్రితమే యూత్‌లో అలాంటి క్రేజ్ తెచ్చుకున్న లేడీ సింగర్లలో ఉషా ఒకరు. మ్యూజిక్ మస్ట్రో ఇళయరాజా నుంచి దేవిశ్రీప్రసాద్ దాకా ఎంతో మంది సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడిన ఉష.. ముందుగా ఆర్.పి.పట్నాయక్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఉష పాటలు లేని సినిమాలు ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. …
Read More »అక్షయ్‌పై నెగెటివ్ కామెంట్.. హరీష్ శంకర్‌కు మండిపోయింది
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లో హరీష్ శంకర్ ఒకడు. రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి హరీష్ అస్సలు మొహమాట పడడు. ఈ మధ్య బాలీవుడ్ సోకాల్డ్ ‘లిబరల్స్’ మీద హరీష్ ఎలా పంచులు వేశాడో తెలిసిందే. మైనారిటీలకు వ్యతిరేకంగా ఏం జరిగినా గళం విప్పే ఈ సూడో సెక్యూలరిస్టులు.. ఇటీవల మహారాష్ట్రలో సాధువుల్ని దారుణంగా కొట్టి చంపితే ఎందుకు మాట్లాడలేదంటూ హరీష్ …
Read More »కరోనా పంచ్.. రెండు పోలీస్ స్టేషన్లను మూసేశారు
కరోనా పుణ్యమా అని ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులోని రెండు పోలీస్ స్టేషన్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్టేషన్ల పరిధిలో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. ప్రజల్ని కాపాడేందుకు అహరహం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ బారిన పడటంతో.. మిగిలిన సిబ్బందిని రక్షించుకునే క్రమంలో రెండు స్టేషన్లను మూసివేశారు. సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ …
Read More »డేంజర్ బెల్స్.. ఇండియాపై దాడికి 300 మంది ఉగ్రవాదులు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టి కరోనా మీదే ఉంది. అందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. నెలన్నరగా కరోనా తప్ప మరో చర్చ లేదు దేశంలో. ఇండియాలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మున్ముందు మరింత విపత్కర పరిస్థితులు తలెత్తుతాయన్న అంచనాల నేపథ్యంలో వ్యవస్థలన్నీ ఆ మహమ్మారిని నిలువరించే పనిలోనే నిమగ్నమయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సైన్యంలో కొంతమందికి విశ్రాంతినిచ్చారు. కొంతమంది కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని …
Read More »తెలంగాణలో అతి తక్కువ పాజిటివ్ కేసులు
మూడు రోజుల క్రితమే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి క్రాస్ చేయటం ఖాయమనుకున్న అంచనాలు తప్పు అయ్యాయి. శనివారం రాత్రి నాటి అతి తక్కువ కేసులు నమోదు కావటంతో వెయ్యి కేసులకు మరో పది కేసులు నమోదైతే తప్పించి ట్రిపుల్ ఫిగర్ ను దాటే అవకాశం ఉంది. ఆ మధ్యన పెద్ద ఎత్తున కేసులు నమోదైన దానికి భిన్నంగా గడిచిన మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య …
Read More »కరోనాతో అతడి ఆస్తి రూ.1.02లక్షల కోట్లకు పెరిగింది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా నష్టపోయారు. అన్ని వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అపర కుబేరులన్న వారికి సైతం లక్షల కోట్ల రూపాయిల్లో నష్టం వాటిల్లింది. రోజుల వ్యవధిలో వారి షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి. మొత్తంగా చూస్తే.. కరోనా ఎపిసోడ్ లో ప్రభావానికి గురి కాని రంగమే లేకుండా పోయింది. ఇలాంటివేళలోనూ కొందరు సుడిగాళ్లు ఉన్న విషయం సింగపూర్ కు చెందిన ఒక పారిశ్రామికవేత్తను …
Read More »ఏపీలో కరోనా కేసులు@1016
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నెల రోజులు పూర్తయింది. లాక్ డౌన్ విధించినపుడు దేశవ్యాప్తంగా వందల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీ నాటికి 24,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ కట్టుదిట్టంగా చేపట్టినప్పటికీ నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చైనా, ఇటలీ, అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటే ప్రమాదకర స్థాయిలో …
Read More »