అత్యాచారానికి మించిన దారుణమైన నేరం మరొకటి ఉండదు. కొందరైతే హత్య కంటే తీవ్రమైన నేరంగా అభివర్ణిస్తారు. నిజమే.. ఒకరి అనుమతి లేకుండా.. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కేవలం కామవాంఛతో.. పశుబలంగాఇష్టారాజ్యంగా శారీరక హింసకు గురి చేయటానికి మించిన ఆరాచకం మరొకటి ఉంది. అందుకే.. అత్యాచార కేసుల విషయంలో చాలావరకూ బాధితురాలి పట్ల అందరూ సానుభూతిని ప్రదర్శిస్తుంటారు.అలాంటిది తాజాగా ఒక బాధితురాలిగా చెప్పే మహిళ చెప్పిన మాటల్ని విన్న కర్ణాటక హైకోర్టు …
Read More »మీ శానిటైజర్ మంచిదేనా?
మార్చికి ముందు మీరు శానిటైజర్ వాడతారా? అని అడిగితే.. నూటికి పది మంది కూడా వాడతామని చెప్పేటోళ్లు కనిపించరు. కొద్ది మంది మాత్రమే శానిటైజర్ వాడే అలవాటు ఉండేది. కరోనా దెబ్బకు లెక్కలన్ని మారిపోయాయి. చిన్నపిల్లాడికి మాత్రమే కాదు.. చదువులేనోళ్ల దగ్గర నుంచి అతి సామాన్యుల వరకూ అందరికి శానిటైజర్ గురించి తెలిసిపోయింది. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలంటే శానిటైజర్.. మాస్కులకు మించింది లేదన్న దానిపై అవగాహన పెరిగింది. …
Read More »వీణ-వాణి.. పది పరీక్షల ఫలితాలేంటి?
అవిభక్త కవలల గురించి ఎప్పుడు చర్చ జరిగినా తెలుగు రాష్ట్రాల వారికి వీణ-వాణిలే గుర్తుకు వస్తారు. నల్గొండ జిల్లాకు చెందిన పేద కుటుంబంలో జన్మించిన ఈ కవలలు తలలు కలిసిపోయి పుట్టారు. వారి తలల్ని వేరు చేయడం గురించి ఎన్నోసార్లు చర్చ జరిగింది. సర్జరీపై ఎటూ తేల్చలేక వైద్యులు ఆగిపోయారు. తలలు వేరు చేసే ప్రయత్నం చేస్తే వీరి ప్రాణాలు నిలవకపోవచ్చన్న భయం సర్జరీకి వెళ్లనివ్వలేదు. చూస్తుండగానే వీరు పెరిగి …
Read More »కరోనా దారుణాలకు ఇదొక నిదర్శనం
కరోనా తెచ్చిన కష్ట నష్టాల గురించి చెప్పుకుంటే పోతే ఒక్కొక్కరు ఒక్కో పుస్తకం రాసేయొచ్చేమో. ప్రపంచంలో 80 శాతం మంది దాకా ఈ వైరస్ వల్ల ప్రభావితం అయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాలుగా నష్టాలు చవిచూశారు. చూస్తున్నారు. చూడబోతున్నారు. ఈ వైరస్ వల్ల దెబ్బ తినని రంగం లేదు. మిగతావన్నీ మూతబడ్డా ఆసుపత్రులైనా లాక్ డౌన్ సమయంలో నడిచాయా, ఆ రంగం అయినా లాభపడిందా అంటే అదీ లేదు. …
Read More »భారత సైనికులంటే చైనీయులు వణికిపోతున్నారా?
దాయాది పాకిస్థాన్ తో యుద్ధమంటే ఒక్కసారిగా ముందుకు ఉరికే చాలామంది భారతీయులు.. చైనీయులతో అనేసరికి మాత్రం కాస్త ఆలోచనలో పడతారు. దానికి కారణం అందరికి తెలిసిందే. భారత్ కంటే చైనా ఎంతో శక్తివంతమైనదన్న గణాంకాల లెక్కలతో పాటు.. పాత గురుతులు వెంటాడుతుంటాయి. అయితే.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని భారతీయులు మరిచిపోయారు. తాజాగా గల్వాన్ లో డ్రాగన్ సైనికుల దురాగతానికి మనోళ్లు ఇరవై మంది మరణించారు. ఇంతవరకూ ఓకే. …
Read More »కరోనా కా బాప్ కొరొనిల్ వైరల్ ట్వీట్స్
ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి వైరస్ ను తుదముట్టించే వ్యాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ రాకకు మరికొన్ని నెలలు పట్టే అవకాశముండడంతో… కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు అందించే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను రూపొందించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు, వైద్యులు. ఈ క్రమంలోనే ఫ్యాబి ఫ్లూ వంటి ట్యాబ్లెట్లను మన దేశంలో తయారు చేశారు. ఇక, తాజాగా కరోనా చికిత్సలో తొలిసారిగా ఆయుర్వేదిక్ ఉత్పత్తులు ప్రవేశించాయి. కరోనాకు చికిత్స …
Read More »ఫలించనున్న కల.. అమేజాన్ నుంచి ఇంటికి మద్యం
ఈ-కామర్స్ వెబ్ సైట్ల నుంచి ఒంటికి, ఇంటికి, ఆఫీసుకి, గుడికి, బడికి.. ఇలా దేనికైనా సరే, అవసరమైన ప్రతి వస్తువూ కొంటాం. కానీ అందులోంచి మద్యం కొనుగోలు చేసి ఇంటికి తెప్పించుకునే అవకాశం మాత్రం లేదు. విదేశాల్లో ఈ అవకాశం ఉంది. మన దగ్గర కూడా ఈ సౌలభ్యం కల్పిస్తే బాగుండని కోరుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. లాక్ డౌన్ షరతులు నడుస్తున్నపుడు ఈ అవకాశం కల్పించి ఉంటే ఎలా ఉండేదో …
Read More »పతంజలి మందు.. కరోనాను 14 రోజుల్లో తరిమేస్తుందట
కరోనా వైరస్‌ను కట్టడి చేసే మందు కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ను పూర్తిగా తగ్గించేసే మందంటూ ఇప్పటిదాకా ఏదీ రాలేదు. ఇటీవలే గ్లెన్ మార్క్ సంస్థ.. ‘ఫాబి ఫ్లూ’ పేరుతో ఒక మందును ప్రవేశపెట్టింది. కరోనా తక్కువ, మధ్యస్థ స్థాయిలో ఉన్న వారికి ఈ మందు పని చేస్తుందని.. అది కూడా డోస్ ఎక్కువ ఉండాలని.. వైద్యుల సూచన మేరకే ఈ మందు వేసుకోవాలని ఆ …
Read More »డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాక్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్.. షార్ట్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ.. ఈ పేరెత్తితో కోట్లాది మంది అభిమానులు వెర్రెత్తిపోతారు. ఎంతో నాటకీయంగా సాగే ఆ ఫైట్లంటే పడిచచ్చే వాళ్లు కోట్లమంది ఉన్నారు. ఇందులో జరిగేదంతా ముందే ప్లాన్ చేసి ఉంటారని.. చాలా వరకు దొంగ ఫైట్లే అని తెలిసినా కూడా దాన్నో వ్యసనంగా మార్చుకున్న అభిమానులు విడిచిపెట్టలేరు. ఇందులో స్టార్లకు ఉన్న డిమాండే వేరు. డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఈ లీగ్ …
Read More »తొమ్మిదేళ్ల తర్వాత ధోనీసేన విజయంపై ఇదేం రగడ?
2011 ఏప్రిల్ 2.. భారత క్రికెట్ ప్రియులు తమ జీవితంలో అత్యంత ఆనందకర క్షణాల్ని అనుభవించిన రోజు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు మళ్లీ వన్డే ప్రపంచకప్‌ను సాధించిన రోజది. కపిల్ డెవిల్స్ తొలి ప్రపంచకప్ గెలిచే సమయానికి దేశంలోని క్రికెట్ అభిమానుల సంఖ్యతో పోలిస్తే.. 2011 నాటికి ఎన్నో రెట్లు అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. క్రికెట్ దేశ యువతను ఒక మైకంలో కమ్మేసిన సమయంలో, …
Read More »చైనా నుంచి ఏం కొంటున్నారు? – జాబితా అడిగిన కేంద్రం
ఇండియాను గిల్లడానికి అదేపనిగా చైనా ప్రయత్నం చేస్తోంది. నేరుగా వీరుడిలా యుద్ధానికి రాకుండా సరిహద్దు దేశాలను రెచ్చగొడుతోంది. నేపాల్, బంగ్లాదేశ్ లను దువ్వుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ తో సుదీర్ఘకాలం నుంచి స్నేహం నడుపుతున్న చైనా శ్రీలంకను కూడా ఎప్పట్నుంచో దువ్వుతోంది. ఈ సమయంలో మనం ధైర్యం ప్రదర్శించకపోతే చైనా ఇక ఎప్పటికీ మన మాట వినదన్న కోణంలో భారత ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు పోవడానికే సిద్ధమవుతోంది. తాజాగా 500 …
Read More »బాయ్‌కాట్ చైనా.. చేదు వాస్తవాలు
కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై ఇప్పటికే భారతీయులంతా తీవ్ర ఆగ్రహంతో ఉండగా.. సరిహద్దుల్లో ఆ దేశ అకృత్యాలతో మరింతగా మన వాళ్ల గుండె రగిలిపోతోంది. దీంతో ‘బాయ్‌కాట్ చైనా’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. చైనాలో తయారైన టీవీని తీసుకొచ్చి ఓ అపార్ట్‌మెంట్ పై నుంచి కిందికి విసరడం.. దాన్ని అందరూ కలిసి పగలగొట్టి తొక్కడం.. ఇలాంటి వీడియోలెన్నో వైరల్ అవుతున్నాయి. కొందరేమో చైనా యాప్స్ …
Read More »