Trends

పబ్జీ కఫుల్ బ్యాంక్ ఖాతాలో షాకిచ్చేంత భారీ మొత్తం

గడిచిన మూడు రోజులుగా అన్ని వార్తాపత్రికల్లో.. చానళ్లలో.. యూట్యూబ్ లోనూ హాట్ టాపిక్ గా మారారు పబ్జీ కఫుల్. తమిళనాడుకు చెందిన ఈ యూత్ జంట చేసే మోసాలు.. వారి ఆరాచకాల్ని వింటే నోరెళ్లబెట్టాల్సిందే. పబ్జి గేమ్ ఆడుతూ.. మహిళలు.. చిన్నారుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం.. దానికి సంబంధించిన ఆడియోల్ని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి కోట్లాదిరూపాయిల్ని కొల్లగొట్టే ఈ కఫుల్ ను ఈ మధ్యనే పోలీసులు …

Read More »

మీసం మెలేసిన ధోనీ.. లుక్ అదుర్స్..!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి క్రేజ్ చాలా ఎక్కువ. ఆయన ఏది చేసినా.. అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ఆయన.. ఐపీఎల్ లో మాత్రమే కనిపించాడు. ఆ ఐపీఎల్ కూడా..కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో.. ధోనీ తాత్కాలికంగా క్రికెట్ కి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో.. అభిమానులను ఖుషీ చేయడానికి ధోనీ తాజాగా.. తన …

Read More »

అక్కడ ఒక్క కాఫీ ప్యాకెట్ ధర రూ.7వేలు..!

మన దగ్గర ఓ కాఫీ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది..? మహా అయితే.. రూ.100 లేదంటే.. రూ.200 ఉంటుంది కదా.. కానీ.. ఉత్తర కొరియాలో మాత్రం.. కేవలం ఒక్క కాఫీ ప్యాకెట్ ధర రూ.7వేలపైనే. అదొక్కటే కాదు.. అక్కడ టీ పొడి.. అరటి పండ్లు.. ఇలా ప్రతి ఒక్క దాని ధర రూ.వేలల్లోనే ఉంది. అవి అంత కాస్ట్ లీ అంటే.. వాటిలో ఏదైనా స్పెషాలిటీ ఉందని పొరపాటు పడకండి. …

Read More »

కండలు తిరిగిన బాడీ కరోనాతో ఎలా అయ్యిందో చూస్తే షాకే

కండలు తిరిగిన శరీరం.. పోత పోసిన గ్రీకు శిల్పంలా ఉన్న అతడ్ని చూస్తే మగాళ్లు సైతం ఈర్ష పడతారు. ఇక.. అమ్మాయిల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి కండల వీరుడు కాస్తా.. బక్కచిక్కిపోయిన వైనం చూస్తే షాక్ తినాల్సిందే. అతడు.. ఇతడు ఒకరేనా? ఏమైనా తేడా చేస్తున్నారా? పక్కదారి పట్టిస్తున్నారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. రెండు ఫోటోల్లోని వ్యక్తులు ఒకరే. కాకుంటే.. కరోనాకు ముందు.. కరోనా తర్వాత …

Read More »

క‌రోనా వ్యాక్సిన్‌తో మ‌గ‌త‌నం పోతుందా? ఎందుకీ ఆందోళ‌న‌

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు శాస్త్రవేత్తలు కొవిడ్ వ్యాక్సిన్ రూపొందించారు. దీనికిగాను శాస్త్ర‌వేత్త‌లు నిద్రాహారాలు మాని మ‌రీ ల్యాబుల‌కే ప‌రిమిత‌మై.. ఎట్ట‌కేల‌కు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు మళ్లీ ఓ తలనొప్పి మొదలైంది. పురుషులు కోవిడ్ టీకాను విశ్వసించకపోవడమే దానికి కారణం. ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికాలో పురుషులు టీకా తీసుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు. టీకా తీసుకుంటే పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గిపోతుందనే ప్రచారంతో.. అమెరికన్లు వ్యాక్సిన్ …

Read More »

థర్డ్ వేవ్ ముందు కేంద్రం కీలక ప్రకటన.. పిల్లలకు సీటీ స్కాన్ వద్దు

కరోనా ఉందా? లేదా? ఉంటే తీవ్రత ఎంత ఉంది? అన్న విషయాన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తేలుస్తున్నా.. మరింత వివరంగా తెలుసుకోవాలన్న ఆత్రుతతో సీటీస్కాన్ ఛెస్టు చేయించుకోవటం తెలిసిందే. నిజానికి సీటీస్కాన్ తీయించుకోవటం ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ.. రోగ నిర్దారణ సులువుగా జరగటంతో పాటు.. తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునే వీలు ఉండటంతో వీటి వైపునకు ఎక్కువగా మొగ్గుచూపారు. సీటీ స్కాన్ తో అత్యధిక రేడియేషన్ సమస్య ఉన్నప్పటికీ.. కరోనా తీవ్రతను కచ్ఛితంగా …

Read More »

థర్డ్ వేవ్ అలెర్టు.. మరో నెల రోజుల్లో తప్పదా?

కరోనా సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ నుంచి దేశం ఇంకా కోలుకున్నది లేదు. సెప్టెంబరు చివరి వారంలో లేదంటే.. అక్టోబరులో మూడో వేవ్ ముంచుకొస్తుందన్న అంచనాలు ఇప్పటివరకు ఉన్నాయి. అందుకు భిన్నంగా మరోనెలలోనే ఆ ముప్పు ఉందంటూ తాజాగా విశ్లేషణులు మొదలయ్యాయి. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గి.. ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతి షురూ అవుతున్న వేళలో.. మూడో వేవ్ కు సంబంధించిన కీలక అలెర్టును మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. …

Read More »

కోహ్లి ఇప్పుడైనా కొడతాడా?

విరాట్ కోహ్లి మేటి బ్యాట్స్‌మనే. కానీ అతను మేటి కెప్టెనా అంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి. అతడి కెప్టెన్సీ రికార్డు గొప్పగానే కనిపిస్తుంది. అతను అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. కానీ ఇప్పటిదాకా ఐసీసీ టోర్నీల్లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. అతడి నాయకత్వంలోనే 2019 వన్డే ప్రపంచకప్ ఆడింది భారత్. అందులో సెమీస్ వరకు వచ్చింది కానీ.. ముందుకు వెళ్లలేకపోయింది. దాని కంటే ముందు కోహ్లి …

Read More »

రెండు మామిడి పండ్ల ధర రూ.2.5 లక్షలు..!

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా మనకు మామిడిపండ్లు రాసులు పోసికనపడతాయి. సమ్మర్ లో కనీసం ఒక్క మామిడి పండు అయినా తినకుండా మ్యాంగో ప్రియులు అస్సలు ఉండలేరు. ఇక కిలో మామిడి పండ్లు ఎంత ధర ఉంటాయి. మహా అయితే రూ.100.. అంతకన్నా ఎక్కువ అంటే రూ.200 ఉంటాయి. లేదంటే ఆర్గానిక్ మామిడి పండ్ల పేరిట మరో రూ.100 ఎక్కవ వసూలు చేయచ్చు. అయితే.. ఈ మామిడి పండ్లు …

Read More »

ఫేక్ వీడియోలు.. ట్విట్టర్ కి హైదరాబాద్ పోలీసుల షాక్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కి చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలను అమలు చేయని కారణంగా భారత్ లో ఉన్న చట్టపరమైన రక్షణ( మధ్యవర్తి హోదా)ను ట్విట్టర్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వరసగా ట్విట్టర్ పై కేసులు నమోదౌతున్నాయి. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్ లో ట్విట్టర్ పై తొలి కేసు నమోదు కాగా.. తాజాగా రెండో కేసు నమోదైంది. ఈ రెండు కేసు …

Read More »

ఫ్లాట్ ఫామ్ టికెట్‌తో రైలు ఎక్కేయొచ్చు

ఫ్లాట్ ఫామ్ టికెట్ లేకుండా రైల్వే స్టేషన్లో అడుగు పెట్టడానికి వీలుండదు. అలాగే ప్రయాణ టికెట్ లేకుండా రైల్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. మరి ఫ్లాట్ ఫామ్ టికెట్ మాత్రమే తీసుకుని రైలెక్కేస్తే..? టికెట్ కలెక్టర్ పట్టుకుని ఫైన్ వేయడం ఖాయం. కానీ ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. ఫ్లాట్ ఫామ్ టికెట్‌తోనే రైలు ఎక్కేయొచ్చు. కానీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే మాత్రం టీసీ దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే. కరోనా …

Read More »

అజారుద్దీన్ పై అపెక్స్ కౌన్సిల్ వేటు..!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై వేటు పడింది. ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేసింది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ స్పందించాల్సి వుంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్, …

Read More »