ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి తీవ్ర వివాదంగా మారుతోంది. ఇప్పటికే కొందరు కీలక నాయకులు ప్రజలతో ఇష్టా ను సారం మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే.. అదిష్టానం వారిని హెచ్చరిస్తున్న పాపాన పోవడం లేదు. దీంతో నాయకుల్లో ఎలాంటి మార్పూ రావడం లేదు. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తీవ్రస్థాయిలో ప్రజలను హెచ్చరించా రు. “మళ్లీ వైసీపీని గెలిపించకపోయారో..“ అంటూ ఆయన చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. …
Read More »ఎలక్షన్ ఎఫెక్ట్: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ.. రైలు ప్రాజెక్ట్
మరికొన్ని నెల్లలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ.. కొత్తగా రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మెట్రో రైలుప్రాజెక్టును వివిధ దశల్లో పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర …
Read More »టీడీపీ దెబ్బకు జగన్ యూటర్న్… వైసీపీలో గుసగుస!
వైసీపీ అధినేత, సీఎం జగన్.. గత ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాలు.. ఇతర సంక్షేమ పథకాల దెబ్బతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కేంద్రం వద్దకు ముఖ్యమం త్రి, ఇతర మంత్రులు వెళ్లిన ప్రతిసారీ.. మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తరచుగా ఈ ఉచితాలేంటి? మీ ప్రభుత్వం ఏంటి? అని పెదవి విరుస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు …
Read More »ఇంటిని చక్కదిద్దుతున్న చంద్రబాబు.. సమస్యలు పరిష్కారం!
2024 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని గట్టి సంకల్పం చెప్పుకొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. ఇంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు వివాదాస్పదంగా ఉన్న.. కొన్నిచోట్ల అసలు లేని ఇంచార్జుల విషయాన్ని చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారు. ఎన్నికలకు మరో 8 మాసాలే గడువు ఉండడంతో చంద్రబాబు ఆదిశగా ఇప్పుడు చర్యలు తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేవారు …
Read More »నారాయణ యాక్టివ్ అయ్యారా?
పొంగూరు నారాయణ అంటే ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో బాగా పాపులరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు తర్వాత నెంబర్ 2గా ఐదేళ్ళూ చెలామణయ్యారు. అందుకనే నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదన్నది. అలాంటి నారాయణ ఇంతకాలానికి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుండి దాదాపు సైడయిపోయారు. అప్పట్లో అంత యాక్టివ్ గా ఉన్న నారాయణ …
Read More »టికెట్ల ప్రకటనలో కర్నాటక ఫార్ములా
తొందరలోనే జరగబోతున్న తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కర్నాటక ఫార్ములా అనుసరించాలని డిసైడ్ అయినట్లుంది. టికెట్ల ప్రకటనలో కర్నాటకలో అనుసరించిన విధానాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని అనుకుంటున్నది. ఇంతకీ కర్నాటక ఫార్ములా ఏమిటంటే టికెట్లను రెండునెలల ముందే ప్రకటించేయటం. అవును కర్నాటకలోని 224 సీట్లలో విభేదాలు లేని నియోజకవర్గాల్లో రెండునెలలకు ముందే అధిష్టానం టికెట్లను ప్రకటించింది. దీనివల్ల జరిగిన లాభం ఏమిటంటే ప్రచారం చేసుకునేందుకు, ఎవరిలో అయినా అసంతృప్తులుంటే …
Read More »అప్పులు + వడ్డీలు = చంద్రబాబు చెప్పినట్టు బాదుడే బాదుడు..!
ముక్కలు ముక్కలుగా అప్పులు.. ఇది ఏపీ సర్కారు చేస్తున్న ఘనకార్యం. ఎవరైనా అప్పు చేసే రిస్థితి వస్తే.. తీసుకున్న పూర్తి మొత్తానికి ఒకే తరహా వడ్డీని నిర్ణయించుకుని తీసుకుంటారు. దీనివల్ల వడ్డీ భారం అంతా.. ఏకరీతిగా ఉంటుంది. ఇది ఎవరైనా చేసే పనే. కానీ, ఏపీ సర్కారు మాత్రం ఇక్కడే అందిన కాడికి అప్పులు చేస్తూ.. ముక్కలు ముక్కలుగా తీసుకుంటోంది. అంటే.. తనకు అవసరమైన మొత్తం ఇచ్చేది లేదని చెబుతున్న …
Read More »పవన్ పెళ్లిళ్లపై 5 నిమిషాల పాటు సీఎం జగన్ పంచ్‌లు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. వారాహి యాత్ర సహా, పవన్ వివాహాలపై ఆయన నిశిత విమర్శలు చేశారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్‌పై 5 నిమిషాల పాటు పంచ్‌లు విసిరారు. “వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం. దత్తపుత్రుడిలా …
Read More »రాష్ట్రంలో నాలుగు కోతులు.. మంచి వినరు-కనరు: సీఎం జగన్ ఫైర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు జీర్ణించుకోలేక పోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు …
Read More »పవన్ ఎఫెక్ట్ – కాపులకు జగన్ చిరు కానుక
ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డికి కాపు భవన్లు నిర్మించాలన్న విషయం ఇపుడు గుర్తుకొచ్చినట్లుంది. అదికూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్ర నేపధ్యంలో కాపులపై రచ్చ జరిగిన తర్వాత. ఇంతకీ విషయం ఏమిటంటే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతు ముడు ప్రాంతాల్లో కాపు భవన్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదలచేసినట్లు చెప్పారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో కాపు భవన్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేసిన …
Read More »రాహుల్ సీరియస్..ఆ ఇద్దరు ఎవరు ?
ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం తర్వాత నేతల్లో టెన్షన్ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలనే విషయమై సీనియర్ల నుండి సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఈ స్ట్రాటజీ సమావేశం జరిగింది. అయితే సమావేశం మొదలవ్వగానే కొందరు నేతలు ఫిర్యాదులు చేయటానికి రెడీ అయ్యారు. దాంతో రాహుల్ సీరియస్ అయ్యారు. స్ట్రాటజీ సమావేశం నిర్వహించింది ఫిర్యాదులు చేసుకోవటానికి కాదని గెలుపుకు అవసరమైన సలహాలు, …
Read More »అక్టోబర్లోనే ఎన్నికల నోటిపికేషన్?
అక్టోబర్లోనే తెలంగాణా రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వబోతోందా ? అవుననే ప్రభుత్వవర్గాలు అనుమానిస్తున్నాయి. మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. కానీ ఎన్నికల కమీషన్ ఉన్నతాధికారులు ఈమధ్యనే తెలంగాణాలో పర్యటించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీతో పాటు జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు జరిపారు. కొన్ని జిల్లాల్లో క్షేత్రస్ధాయి పర్యటనలు కూడా జరిపారు. తమకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని తీసుకున్నారు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఎర్లీ పోల్స్ …
Read More »