Political News

జ‌గ‌న్‌.. నువ్వు ఎంత న‌టించినా.. నీలో ఉన్న క్రూర‌త్వాన్ని దాచ‌లేవ్‌: బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “జ‌గ‌న్ నువ్వు ఎంత న‌టించినా.. నీలో ఉన్న క్రూర‌త్వాన్ని దాచ‌లేవ్‌” అంటూ వ్యాఖ్యానించారు. “నాలుగేళ్ల నరకం” అంటూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరిగిన హత్యలపై చంద్రబాబు వీడియోలు విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా ఆయ‌న జ‌గ‌న్ పాల‌న‌పై మరో వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలను …

Read More »

జగన్ ముందస్తు.. మోదీ తథాస్తు

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటనపై ఎప్పటిలాగే అనేక ఊహాగానాలు వస్తున్నాయి.. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా ఎప్పటిలాగే జగన్ రాష్ట్రం కోసమే వెళ్లారంటూ చాంతాడంత లిస్ట్ చెప్తున్నారు. బుధవారం ఉదయం దిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లతో భేటీ అయ్యారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జగన్, మోదీల భేటీ జరగ్గా 25 నిమిషాల పాటు …

Read More »

గంటా కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీ?

టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఒకసారి ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గంటాకు ఉంది. అంతేకాదు, నాలుగు సార్లు నాలుగు వేర్వేరు నియోజకవర్గాలలో పోటీ చేసి తన సత్తా చాటుకున్నారు గంటా. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీనివాసరావు రాబోయే ఎన్నికలలో కూడా టిడిపి తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని …

Read More »

ఏపీ డిప్యూటీ స్పీకర్ టాలెంట్ చూసి పార్టీ నేతలే షాకవుతున్నారు

‘కటౌట్ చూసి కొన్ని నమ్మాలి డ్యూడ్’ అంటుంటాం కానీ.. కొందరి విషయంలో మాత్రం ఇది ఏమాత్రం పనిచేయదు. కటౌట్‌కి వాళ్లు చేసే పనులకు, చూపించే సత్తాకు ఏమాత్రం మ్యాచ్ కాదు. అలాంటి లిస్ట్‌లో వేయాల్సిన వారిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే అయిన కోలగట్ల వీరభద్రస్వామి పేరు చెప్పాలి. విజయనగరం రాజకీయాలలో తప్ప ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా చర్చల్లో ఉండదు. కానీ కొద్దివారాలుగా ఆయన పేరు …

Read More »

కేసీఆర్ బిహేవియర్ ఎలా ఉంటుందో బయటపెట్టిన పొంగులేటి

ponguleti srinivas reddy

వైసీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరి… తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. ఆయన గులాబీ కారును ఎందుకు దిగేశారు? అన్న డౌట్ కు చాలాసార్లు సమాధానం చెప్పారు. అయితే.. తాజాగా మాత్రం సీన్ టు సీన్ తనకు జరిగిన అవమానాల్ని ఏకరువు పెట్టారు. తాజాగా ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన పొంగులేటి.. ఆసక్తికరమైన …

Read More »

రంగా చుట్టూ రాజ‌కీయం.. ప‌వ‌న్ మ‌రిచిపోయారా..?

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు.. పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నారు. అయితే.. గ‌త ఏడాదికి.. ఇప్ప‌టికీ.. చాలా తేడా క‌నిపించింది. గ‌త ఏడాది అన్ని పార్టీలు కూడా.. రంగా జ‌యంతిని ఆకాశ‌మంత పందిళ్లు వేసి మ‌రీ నిర్వ‌హించాయి. కానీ, ఈ ఏడాది ఆ త‌ర‌హా ఉత్స‌వాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. వైసీపీ ప‌రంగా చూసుకుంటే.. ఒక్క కొడాలి నాని(గుడివాడ‌) మాత్రం రంగా చిత్ర‌ప‌టానికి పూల …

Read More »

కేసీయార్ ఫుల్లు హ్యాపీయా ?

ఒకపార్టీలో జరిగే డెవలప్మెంట్లు కచ్చితంగా మరో పార్టీపైన కూడా ప్రభావం చూపుతుంది. కాకపోతే ఆ ప్రభావం నెగిటివా లేకపోతే పాజిటివా అన్నదే కీలకం. ఇపుడు బీజేపీలో జరిగిన డెవలప్మెంట్లు కేసీయార్ కు కచ్చితంగా అనుకూలంగానే ఉంటుందని అర్ధమవుతోంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బండ సంజయ్ ను తీసేసి సడెన్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ డెవలప్మెంట్ కేసీయార్ కు బాగా అనుకూలించేదనే చెప్పాలి. …

Read More »

ఆ వర్గాన్ని జగన్ వద్దనుకున్నారా?

Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ప్పు చేశారా? ఇప్ప‌టి వ‌ర‌కు క్ష‌త్రియ వ‌ర్గం అనుకూలంగా ఉండేందుకు ఆయ‌న అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. తాజాగా ఆయ‌న త‌ప్పు చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా పేర్కొన్నారు. అదే.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మం. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనికి సంబంధించి చంద్ర‌బాబు హ‌యాంలోనే 2018లో …

Read More »

అప్పుడే పొంగులేటి మొదలుపెట్టేశారా ?

రాబోయే ఎన్నికల్లో కేసీయార్ ను దెబ్బకొట్టి బీఆర్ఎస్ ను ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విషయాన్ని కొంతకాలంగా బహిరంగంగానే చెబుతున్నారు. వచ్చేఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడగొడతానని బహిరంగంగా చాలెంజ్ కూడా చేశారు. అందుకనే తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరగానే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లున్నారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో భేటీ అయ్యారు. నిజానికి కోమటిరెడ్డి టెక్నికల్ …

Read More »

సీఎం రమేశ్‌కు కేంద్ర మంత్రి పదవి?

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు గేర్‌అప్ కావడానికి అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆ రాష్ట్రాలలో ప్రత్యక్ష ప్రభావం పడే నిర్ణయాలే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ పార్టీలో చాలా మార్పులు చేపడుతోంది. అయితే.. ఎన్నికలు జరగని రాష్ట్రాలలో మార్పులకు కారణం అక్కడి రాజకీయ పరిస్థితులే. కాంగ్రెస్ పార్టీ కూడా గేరు మారుస్తుండడంతో ముందు జాగ్రత్తగా తనకు పట్టులేని రాష్ట్రాలలో కూడా ప్రాధన్యమున్న నిర్ణయాలు …

Read More »

బీజేపీ ఓటు పాలిటిక్స్‌.. పురందేశ్వ‌రికి పెద్ద టాస్కే!

ఏపీ బీజేపీకి సంబంధించి క‌మ‌ల నాథులు తీసుకున్న నిర్ణ‌యం.. సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టిన ఆర్ ఎస్ ఎస్ యేత‌ర‌.. రెండో వ్య‌క్తిగా అన్న‌గారు ఎన్టీఆర్ గారాల‌ప‌ట్టి, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఎంపిక ప‌రంగా రికార్డు సృష్టించారు. అతి పెద్ద బీజేపీలో ఈ స్థాయిలో ఒక మ‌హిళ‌కు అవ‌కాశం ద‌క్క‌డం అంత చిన్న విష‌యం ఏమీ కాదు. అదే స‌మ‌యంలో ఏపీలోనూ బ‌లం పుంజుకోవాల‌ని …

Read More »

‘కోడికత్తి’ శ్రీను నిరాహార దీక్ష?

2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు, వైసీపీనే ఆ దాడి చేయించిందని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక, ఈ కోడి కత్తి దాడి అంతా డ్రామా అని, పీకే ప్లాన్ లో భాగంగానే కోడికత్తి దాడి జరిగిందని టీడీపీ నేతలు …

Read More »