వైసీపీ నేత, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. శంకర్ నారాయణ కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ విసిరి దాడి చేసేందుకు ప్రయత్నించారు, అయితే, అది గురితప్పి పక్కనే ఉన్న పొలాల్లో పడడంతో ఎమ్మెల్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో …
Read More »ఫైబర్ నెట్ వాస్తవాలతో టీడీపీ పుస్తకం: అచ్చెన్న
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై ఏపీ ఫైబర్ నెట్ స్కాం ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ ల పై సీఐడీ విచారణ జరిపే అవకాశముంది. ఈ క్రమంలోనే అసలు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ఏమిటి అన్న విషయాలను తెలియజేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ‘ ఏపీ ఫైబర్ నెట్ …
Read More »లంచం అడిగితే బట్టలూడదీయిస్తా: కడియం శ్రీహరి
సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరాలని బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి పథకాల కోసం లంచం అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, లబ్దిదారుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, లంచం అడిగితే తనకు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. అలా డబ్బులు వసూలు …
Read More »నాగం త్యాగం చేశారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కచ్చితంగా నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని చెబుతూ వస్తున్న సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి వెనక్కి తగ్గారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులు టికెట్ కోసం పట్టుబట్టిన జనార్ధన్ రెడ్డి ఇప్పుడు శాంతించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజేశ్ రెడ్డి కోసం జనార్ధన్ రెడ్డి టికెట్ వదిలేసుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నాగర్ కర్నూల్ నుంచి ఆరు …
Read More »గద్దర్ కుటుంబానికి కాంగ్రెస్ సీటు?
ప్రజా యుద్ధనౌక, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబం నుంచి ఒకరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనుందా? ఈ మేరకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గద్దర్ కుటుంబం నుంచి ఒకరిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గద్దర్ తనయ వెన్నెలను కంటోన్మెంట్ నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలిసింది. ఈ టికెట్ …
Read More »అందరికీ కేసీయారే కావాలా ?
తెలంగాణాలో బీఆర్ఎస్ అభ్యర్ధులందరికీ కేసీయార్ మాత్రమే కావాలి. తమ నియోజకవర్గాల్లో కేసీయార్ ప్రచారం చేస్తేనే ఉపయోగం ఉంటుందని అభ్యర్ధులందరు కోరుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రచారం చేయాల్సిందేనని కేసీయార్ కు అందరు రిక్వెస్టులు పెడుతున్నారట. ముందుగా చెబితే బహిరంగసభలు, రోడ్డుషోలకు ఏర్పాట్లు చేసుకుంటామని అడుగుతున్నట్లు సమాచారం. దీనంతటికి కారణం ఏమిటంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు కూడా గ్రాఫ్ తగ్గిపోయిందని మంత్రులు, ఎంఎల్ఏలు భావిస్తుండటమే. విచిత్రం ఏమిటంటే గడచిన తొమ్మిదేళ్ళుగా …
Read More »12 మందితో కమిటి ఏర్పాటైందా ?
తెలుగుదేశంపార్టీ-జనసేన పార్టీల్లో సమన్వయ కమిటి ఏర్పాటైంది. రెండుపార్టీల నుండి చెరో ఆరుమంది నేతలు ఈ కమిటిలో ఉంటారు. టీడీపీ తరపున సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహిస్తారు. జనసేన తరపున ఆరుగురు నేతలు ఎవరో కూడా పవన్ ఇతవరకే ప్రకటించేశారు. యనమల నాయకత్వంలో టీడీపీలోని నేతలు ఎవరో తెలాలంతే. టీడీపీ నుండి కూడా కమిటి ఏర్పాటవ్వగానే తొందరలోనే రెండుపార్టీల తరపున ఏర్పాటవ్వబోయే కమిటి …
Read More »కాంగ్రెస్ ఇస్తామంటే.. వద్దంటున్న బండ్ల గణేష్
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు.. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడేందుకు సై అంటున్నారు.. ఇదీ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ పారి ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనా ఈ సారి తనకు టికెట్ …
Read More »కేసీఆర్ ఆరోగ్యం కేటీఆర్ కు పట్టదన్న డీకే అరుణ
సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన కామెంట్లు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని వార్తలు వస్తున్నాయని, అవి అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని అరుణ చెప్పారు. కేసీఆర్ ను ఒక్కసారన్నా చూపించాలని ఇటీవల బండి సంజయ్ కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలకు తగ్గట్టుగానే కొద్ది రోజులుగా కేసీఆర్ కూడా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆరోగ్యంపై అరుణ కూడా …
Read More »టికెట్ కోసం ఓ ఎంపీ జగన్ కు 12 కోట్లు ఇచ్చారు: రఘురామ
సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తన టికెట్ కోసం జగన్ రెడ్డికి ఓ ఎంపీ 12 కోట్లు ఇచ్చారని రఘురామ షాకింగ్ ఆరోపణలు చేశారు. అతితెలివితో పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీకి కష్టాలు తెచ్చి పెట్టారని, ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా వైసీపీకి 600 కోట్లు వస్తే టిడిపికి 27 కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇక, మరో 10 వేల కోట్ల …
Read More »రేవంత్ రెడ్డి కాదు..రేటెంత రెడ్డి: కేటీఆర్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓటుకు నోటు ఇప్పుడేమో సీటుకోరేటు అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయనను రేవంత్ రెడ్డి అనడం లేదని రేటెంత రెడ్డి అంటున్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని. కాంగ్రెస్ పార్టీకి అలాంటి దుస్థితి వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పైసలు …
Read More »చంద్రబాబు కోసం నిరాహార దీక్ష..తలసాని సంఘీభావం
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో కూడా చంద్రబాబు అభిమానులు, టిడిపి నేతలు, కార్యకర్తలు పలు రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సనత్ నగర్ లో ‘బాబుతో నేను’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆ …
Read More »