ఏపీ రాజధానిపై గత కొద్ది రోజులుగా నెలకొన్న అనిశ్చితి ఇప్పట్లో వీడేలా లేదు. ఏపీ ఏర్పడిన తొలి ఐదేళ్లలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకు కూడా రాజధాని వ్యవహారం రోజు రోజుకు వెనక్కు వెళ్లిపోతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చివరి రెండేళ్లు రాజధాని అమరావతి అంటూ హడావిడి చేశారు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రస్తావన తేవడం.. అది ఇప్పటకీ …
Read More »సీపీ సజ్జనార్ కి తెలంగాణ ప్రభుత్వం షాక్..!
సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ కి తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. సజ్జనార్ ను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సైబరాబాద్ సీపీ నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం … సజ్జనార్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సి పి గా పనిచేసిన సజ్జనార్… తాజాగా ఆ పదవి నుంచి బదిలీ అయ్యారు. ఇక …
Read More »మహిళతో బీజేపీ నేత అర్థనగ్న వీడియో కాల్స్..!
తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ మహిళతో అర్థన్నంగా వీడియో కాల్స్ మాట్లాడి.. చివరకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అర్థనగంగా ఒక మహిళా పార్టీ కార్యకర్తతో వీడియో కాల్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ వీడియోను బిజెపికి చెందిన నేతగా చెప్పుకుంటున్న మదన్ రవిచంద్రన్ తన యూట్యూబ్ చానల్ …
Read More »కేసీఆర్ పై ప్రతిపక్షాల ఒత్తిడి ఎఫెక్ట్ ?
దళిత బంధు పథకం లాంటిదే భవిష్యత్తులో అన్ని వర్గాల కోసం తలో బంధు పథకం ప్రవేశపెట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. చూస్తుంటే దళిత బంధు పథకం పై ప్రతిపక్షాల ఒత్తిడి ఎఫెక్ట్ బాగానే పని చేసినట్లుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడం టార్గెట్ గా కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రకటించారో వెంటనే కాంగ్రెస్, బీజేపీ …
Read More »బుచ్చయ్య టార్గెట్‌గా బాబుపై ఒత్తిడి చేస్తోందెవరు ?
టీడీపీ సీనియర్ నాయకుడు.. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ భవితవ్యం పార్టీలో చర్చనీయాంశంగానే ఉంది. ఆయనకు మద్దతిచ్చేవారు.. ఒక విధంగా చర్చ చేస్తుంటే.. ఆయనను వ్యతిరేకించే వర్గం.. మరో విధంగా వ్యాఖ్యలు చేస్తోంది. పార్టీలో సీనియర్ అయిన.. బుచ్చయ్య.. ఆది నుంచి కూడా పార్టీ వాయిస్ వినిపించారు. సామాజికవర్గం పరంగా.. చంద్రబాబు వర్గమే అయిన.. బుచ్చయ్య గతంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత.. …
Read More »ఇంటి ముందు టూలెట్ బోర్డు.. జరిమానా వేసిన జీహెచ్ఎంసీ
మీ ఇంటి ముందు.. మీ అపార్ట్ మెంట్ ముందు.. ఇల్లు అద్దెకు ఉందని పెట్టే బోర్డు.. లేదంటూ చిన్నపాటి ఫ్లెక్సీకి ఫైన్ వేస్తే? ఇదెక్కడి అన్యాయమండి? అంత పెద్ద తప్పేం జరిగిందండి? ఇల్లు అద్దెకు ఉందని.. ఎవరికైనా ఎట్లా తెలుస్తుందండి? లాంటి క్వశ్చన్లు మందిలోకి వస్తున్నాయా? ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే.. వాటితో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుపోవటం జీహెచ్ఎంసీ గొప్పతనం. ఇప్పటివరకు ఎప్పుడూ వినని.. చూడని …
Read More »బెయిల్ పై పెరుగుతున్న ఉత్కంఠ
బెయిల్ రద్దుపై అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దుచేయాలంటు వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ పై ఈరోజు సీబీఐ కోర్టు తీర్పు చెప్పబోతోంది. ఈ కేసుకు సంబంధించిన వాద, ప్రతిపాదనలను కోర్టు జూలైలోనే ముగించింది. బెయిల్ రద్దుచేసి ఎలాగైనా జగన్ను జైలుకు పంపాలన్నది తిరుగుబాటు ఎంపి పట్టుదలగా ఉంది. జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని, సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, భయపడెతున్నారంటు …
Read More »ఆ ఏపీ మంత్రి గారు.. ఊరు దాటి రారా ?
ఆయన మంత్రి కాక ముందు బాగా చురుకు. అసలు రాజకీయాల్లోకి రాక ముందు ఇంకా చురుకు. ఆయన చదువుల్లో టాపర్. డాక్టర్ కోర్స్ చదివి తానున్న ఊరికి డాక్టర్ గా సుపరిచితులు. సేవాభావం కూడా ఎక్కువ. అందుకే జగన్ ఆయన్ని ఇలా పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశారు. ఆ తరువాత ఏడాది తిరగకుండానే మంత్రిని చేశేశారు. ఇదంతా కూడా శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు రాజకీయ …
Read More »చిరంజీవి విషయంలో కాంగ్రెస్ క్లారిటీ..!
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీకి వచ్చిందా? ఆయన ఇక, తమకు దూరమేనని.. మానసికంగా సిద్ధమైందా ? అంటే.. తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఔననే అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్ల కిందట.. తెలంగాణలో పర్యటించిన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. కేరళకు చెందిన ఊమెన్ చాందీ.. చిరంజీవి తమ పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన సంచలనం రేపింది. అయితే.. ఆ వెంటనే …
Read More »ప్రైవేటుపరం అవుతున్న ప్రభుత్వాస్తులు
నిధుల సమీకరణ పేరుతో దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేస్తోంది. దీనికి ముద్దుగా మానిటైజేషన్ అనే పేరు పెట్టింది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ అన్నా మానిటైజేషన్ అన్నా జరిగేది ప్రైవేటు సంస్థలకు అప్పగించేయటమే. కాకపోతే కొన్నింటిని డైరెక్టుగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తారు. మరికొన్నింటిని పరోక్షంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో రు. 6 లక్షల కోట్లు సమీకరించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు …
Read More »ఏపీకి స్పీకర్ కూడా కొత్తవారే… ?
రాజకీయాలు మామూలుగా ఏపీలో సాగడంలేదు. గతంలో ఏనాడో ఎపుడో సంచలనాలు నమోదు అయ్యేవి. కానీ వైసీపీ రాజకీయాల్లోకి వచ్చాక ప్రతీదీ సెన్షేషన్ అవుతోంది. దాంతో అటు టీడీపీలోనూ ఆ రాజకీయ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అక్కడా ఇక్కడా వెరసి ఏపీ రాజకీయమే ఎపుడూ మీడియా హెడ్ లైన్స్ లో ఉంటోంది. ఇవన్నీ పక్కన పెడితే శ్రీకాకుళానికి చెందిన వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ స్పీకర్ గా ఉన్నారన్నది తెలిసిందే. ఆయన …
Read More »మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్యేనే..
ఆంధ్రప్రదేశ్‌లో పేరున్న రాజకీయ నాయకుల్లో చాలా సాదాసీదాగా కనిపించే నేతల్లో నిమ్మల రామానాయుడు ఒకరు. తెలుగుదేశం పార్టీ నేత అయిన నిమ్మల రామానాయుడు తొలిసారి 2014లో తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాతి పర్యాయం కూడా ఎన్నికల్లో గెలిచారు. ఐతే ఎమ్మెల్యేల్లో సాధారణంగా కనిపించే దర్పం ఆయనలో కనిపించవు. సైకిలేసుకుని నియోజకవర్గంలో ఒక్కడే తిరిగేస్తుంటాడు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఆయనకు సైకిలే వాహనంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates