Political News

ఇది మీ హక్కు.. రూ.130కే 200 చానళ్లు

కేబుల్ బిల్లుకు చెక్ పెట్టేలా.. చెల్లించే ప్రతి పైసాకు తగిన న్యాయం కలిగేలా ట్రాయ్ (భారత టెలికం నియంత్రణ సంస్థ) 2020 జనవరి ఒకటిన విడుదల చేసిన కొత్త టారిఫ్ ను బాంబే హైకోర్టు ఓకే చేసింది. కొత్త టారిఫ్ విధానంతో ఇంతకాలం బొకేలా పేరుతో బాదేస్తున్న చానళ్లకు షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం ఇప్పటివరకు రూ.130 చెల్లిస్తే 100 చానళ్లు ఉచితంగా చేసే వీలుండేది. ఆ వందలోనూ 36 …

Read More »

హోరెత్తించేయనున్న రేవంత్

కొత్తగా నియమితులైన తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు తనదైన స్టైల్లో తొందరలోనే హోరెత్తించేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నారా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాచారం వస్తోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావటం కోసం తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదాయాత్ర మొదలుపెట్టబోతున్నారట. గతంలో పాదయాత్రలు చేసిన దివంగత సీఎం వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి స్పూర్తితోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించటం పార్టీలోని కొందరు సీనియర్లు …

Read More »

‘తెలంగాణ ఏం చేయాలో ఆంధ్ర నిర్ణయిస్తుందా? ‘

ఏదైనా అంశం మీద వివాదం నడుస్తున్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడి సమస్యను మరింత పెంచే కన్నా.. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మర్చిపోతున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణ మంత్రులు ఆరోపించినట్లే.. ఏపీ నిజంగానే నీటి చౌర్యానికి పాల్పడుతుంటే.. ఆ విషయాన్ని ఆధారాలతో సహా చూపించి.. ఇదెక్కడి దొంగ బుద్ధి అంటూ నిలదీయాలి. ఇది కూడా కాదంటే.. కేంద్రానికి …

Read More »

తెలంగాణ జల వివాదంపై జగన్ కీలక వ్యాఖ్యలు

కొద్ది నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పంచాయితీలు లేకుండా..సాఫీగా సాగిపోతుందనుకుంటున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గళం విప్పటం.. ఏపీ సర్కారు నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టుపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అంటే.. దానికి పది మాటల్ని జేర్చి.. టీఆర్ఎస్ నేతలు కొందరు చెలరేగిపోతున్నారు. ఇదంతా జరుగుతున్న వేళ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉన్నారు. ఈ ఇష్యూను షురూ …

Read More »

కాంగ్రెస్ లో ఇంకా ఆశ చావలేదా ?

కాంగ్రెస్ పార్టీ ఏపి అధ్యక్షుడు సాకే శైలజానాద్ పెద్ద జోక్ చేశారు. అదేమిటయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారట. తనకిష్టమైన సినీరంగంలో ఉండటం వల్ల, కరోనా వైరస్ కష్టకాలంలో సినీ కార్మికులకు సేవ చేయటంలో బిజీగా ఉండటం వల్లే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట. చిరంజీవితో పాటు ఆయన కుటుంబమంతా మొదటినుండి కాంగ్రెస్ వాదులేనట. భవిష్యత్తులో చిరంజీవి సేవలు కాంగ్రెస్ కు మళ్ళీ అందిస్తారని …

Read More »

లక్షలాది టీకాలు ఎటుపోతున్నాయ్ ?

కోవిడ్ టీకాలు వేయటంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఫెయిలయ్యాయా ? కేంద్రప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తాజాగా రాసిన లేఖను చదివితే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడికి సీఎం రాసిన లేఖలో ఇదే విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకోగా మిగిలిపోయిన టీకాలను కేంద్రమే కొని తిరిగి తమ ప్రభుత్వానికి కేటాయించాలని జగన్ రిక్వెస్ట్ చేశారు. సవరించిన టీకా విధానంలో భాగంగా టీకా ఉత్పత్తి కంపెనీల నుండి …

Read More »

జ‌గ‌న్‌కు మోడీ ఆఫ‌ర్‌.. క‌ట్ చేస్తే..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేశారు. అయితే దీనికి సంబంధించి అనేక విశ్లేష‌ణ‌లు.. వార్త‌లు వ‌చ్చాయి. నిధుల కోస‌మే వెళ్లామ‌ని.. గ‌ట్టిగా నిల‌దీశామ‌ని.. ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌న కూడా వినిపించింది. ఇక‌, ప్ర‌తిప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌లు మ‌రో ఎత్తు. అయితే.. ఇప్పుడు వీటికి భిన్నంగా.. జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌లో జ‌రిగిన ఓ విష‌యం ఆస‌క్తికరంగా వెలుగు చూసింది. ఢిల్లీ టూర్‌లో కేంద్ర హోంమంత్రిని క‌లిసిన సీఎం జ‌గ‌న్‌కు …

Read More »

భారత్ కు డేంజర్..డేంజర్

ఇంతకుముందు ఒక లెక్క..ఇప్పటి నుండి ఒక లెక్క అన్న సినిమా డైలాగులాగ భారత్ కు డేంజర్ పొంచుంది. సరిహద్దుల్లో ఎప్పుడేమి జరుగుతుందో తెలీక త్రివిధ దళాల ఉన్నతాధికారులతో పాటు పాలకుల్లో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడు రోజుల్లో రెండుసార్లు పాకిస్ధాన్ ప్రేరిపిత ఉగ్రవాదులు ద్రోన్లతో బాంబులు పేల్చిన విషయం తెలిసిందే. నిజంగా మనకు అదృష్టం ఉండబట్టి సరిపోయింది కానీ లేకుండా ఎంతటి నష్టం జరిగుండేదో …

Read More »

గంటాతో సాయిరెడ్డి పొలిటిక‌ల్ గేమ్ ఆడారా..?

తెగ‌దు.. సాగ‌దు..అన్న విధంగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయం.. మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనికి కార‌ణం.. ఆయ‌న ఫుల్లుగా సైలెంట్ అయిపోవ‌డ‌మే. ఇటీవ‌ల విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం నేప‌థ్యంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రిజైన్ చేసిన ఆయ‌న కొంత హ‌డావుడి సృష్టించారు. ఇక‌, దీనిపై మ‌ళ్లీ నోరు విప్ప‌లేదు. తాను చేసిన రాజీనామాకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌న్న గంటా.. త‌ర్వాత ప‌రిణామాల‌పై మాత్రం మౌనంగా ఉన్నారు. ప్ర‌స్తుతం గంటా …

Read More »

పాత‌త‌రం వ‌ర్సెస్ కొత్త‌త‌రం.. రాజ‌కీయాల్లో తేడా ఇదే..!

ఔను! రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి కేవ‌లం దూకుడు మాత్ర‌మే కాదు.. మంత్రాంగం కూడా చాలా ముఖ్యం. ఇటు రాష్ట్రం నుంచి అటు కేంద్రం వ‌రకు రాజ‌కీయాల‌ను, రాజ‌కీయ నేత‌ల‌ను మేనేజ్ చేయ‌గ‌ల స‌త్తా ఉంటే.. రాజ‌కీయాల్లో ప‌దికాలాల పాటు మ‌న‌గ‌లు గుతార‌నే వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఇదే గ‌తంలో అనేక మంది నాయ‌కులు చేసి చూపించారు. ప‌ర్వ‌తనేని ఉపేంద్ర‌, కావూరి సాంబ‌శివ‌రావు, క‌నుమూరి బాపిరాజు, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, స‌బ్బం హ‌రి, ప‌ల్లం రాజు, …

Read More »

అమెరికాలో మనోడు అదరగొట్టేశాడు.. అక్కడ కాబోయే పోలీస్ బాస్ అతడే

దేశం కాని దేశానికి వెళ్లటం వేరు. అక్కడ అత్యుత్తమ స్థానాలకు ఎంపిక కావటం అరుదైన విషయం. తాజాగా అలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఒక యువకుడు వలస కార్మికుడిగా అమెరికాలో పని చేయటమే కాదు.. కొంతకాలానికి పోలీసు శాఖలో కీలకమైన పోలీస్ బాస్ పదవికి ఎంపిక కావటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాధించిన వ్యక్తి మరెవరో కాదు.. కేరళ మూలాలు ఉన్న …

Read More »

మోడీజీ.. అక్క‌డ ఓట‌మిని ముందుగానే ఊహించుకున్నారా?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి.. అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌రప్ర‌దేశ్‌లో బీజేపీ ఓట‌మిని నాయ‌కులు ముందుగానే ఊహించే సుకున్నారా? ఈ క్ర‌మంలోనే కాయ‌క‌ల్ప చికిత్స‌కు సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఏడాది లో యూపీ స‌హా ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిలో రెండు అతి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అత్యంత కీల‌కంగా మారింది. మ‌రో రాష్ట్రం పంజాబ్‌. …

Read More »