ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ పార్టీకో, తాము అభిమానించే రాజకీయ నాయకులకో వ్యతిరేకంగా వెలువడిన తీర్పులు జీర్ణించుకోలేక కొందరు వ్యక్తులు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారిని కించపరుస్తూ కులం ఆపాదించడం వంటి చర్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. …
Read More »గోరంట్లను బుజ్జగించిన చంద్రబాబు…ఆ హామీలకు ఓకే?
టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేష్ లు తన ఫోన్ లు కూడా లిఫ్ట్ చేయడం లేదని బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. అయితే, గోరంట్లతో టీడీపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరపడంతో బుచ్చయ్య చౌదరి తన రాజీనామా గురించి అధికారికంగా ఎటువంటి …
Read More »‘కీ’ రోల్.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కొత్త ఎజెండా
ఎవరు అవునన్నా.. కాదన్నా.. గతంలో మాదిరి కేంద్ర ప్రభుత్వం మీద ఏ మీడియా సంస్థ స్వేచ్ఛగా తన వాదనను వినిపించలేకపోతున్నదన్నది కఠిన వాస్తవం. దేనికి ఎలాంటి చర్యలు ఉంటాయో? ఏ కథనానికి ఎలాంటి నోటీసులు అందుతాయో? కేసుల బూచితో చెడుగుడు ఆడుకుంటాయన్న భయాందోళనలో పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే కాదు.. మీడియా సంస్థలకు కూడా తప్పలేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. కేంద్రంలోని మోడీతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో …
Read More »హుజూరాబాద్లో గెలవకపోతే.. దళిత బంధు ఉండదా?
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్.. అక్కడ అధికంగానే ఉన్న దళితుల ఓట్లను పొందడానికి దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆ నియోజకవర్గంలోనే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దళిత బంధు లాంటి పథకం దేశంలో లేదని.. ఎన్నికల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించామని టీఆర్ఎస్ నాయకులు ఎంత మొత్తుకున్నా.. ఆ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు …
Read More »తెలంగాణ వాకౌట్
కృష్ణా జలాల వినియోగంపై ఇంతకాలం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న వాదనల్లోని పసలేదని బయటపడింది. తన వాదనలో లాజిక్ లేదని తేలిపోయాక, అడ్డుగోలు వాదన సాధ్యం కాదని అర్ధమైపోయాక సింపుల్ గా సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసేసింది. రెండు రాష్ట్రాల మధ్య మొదలైన జలవివాదాలపై చర్చించేందుకు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) సమావేశం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల్లోని జలవనరుల శాఖల్లోని …
Read More »‘వైయస్ ఆత్మీయ సమ్మేళనం’లో వైఎస్ ఆత్మ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా వైఎస్ కుటుంబంతోపాటు ఆయన అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిలతో కలిసి వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైయస్ విజయమ్మ…ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న ‘వైయస్ ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కు సన్నిహితంగా ఉన్న పలువురు రాజకీయ నేతలతో పాటు పలువురు అధికారులను విజయమ్మ …
Read More »జగన్ కి ఇది కత్తి మీద సామే !
ఇప్పుడు.. ఈ ప్రశ్న మేధావులను కూడా తికమక పెడుతోంది. కరడు గట్టిన వైసీపీ అభిమానులను కూడా కలచి వేస్తోంది. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన అనేక హామీల్లో ఒకటి అత్యంత క్లిష్ట మైన హామీ. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకోవడం అనేది జగన్కు కత్తిమీద సాముగా మారింది. అయితే.. అమలు చేయకపోతే.. వచ్చె ఎన్నికల్లో ఈ హామీ పెద్ద మైనస్గా మారిపోవడం ఖాయం. దీంతో ఇప్పుడు జగన్ మడమ …
Read More »పవన్ ఆ పని చేశాకైనా ప్రభుత్వం కదులుతుందా !
రాబోయే గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లు బాగు చేయడానికి రెడీగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అంతేకాకుండా జనసైనికులు శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయడానికి రెడీగా ఉండాలని జనసేన నేతలు, యువ సైనికులతో పాటు వీర మహిళలకు పవన్ పిలుపిచ్చారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందనడంలో సందేహం లేదు. అయితే ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు తలెత్తింది కాదని గ్రహించాలి. రాత్రికి రాత్రి ఏ …
Read More »టచ్ మీ నాట్ అంటున్న గంటా… ?
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక జనాలు హడావుడి చూసాక ఎవరూ ఇంటి పట్టున ఉండాలనుకోరు. ఓడినా సరే ఏదో రకంగా మీడియాలో జనాలలో నలగాలని చూస్తారు. కానీ గంటా మాత్రం తన రూటే సెపరేట్ అంటున్నారు. ఆయన మిగిలిన నాయకుల మాదిరిగా అసలు ఆయాసం పడకుండా ఇంటి వద్దనే రెండేళ్ళుగా గడిపేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ …
Read More »స్టాలిన్ జపంలో మెగా ఫ్యామిలీ..!
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై మెగా ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మొన్నటికి మొన్న చిరంజీవి.. స్టాలిన్ ని ప్రత్యేకంగా కలవగా.. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం చెన్నై వెళ్లిన చిరు.. సీఎం స్టాలిన్ను ఆయన ఆఫీస్లో కలిశారు. ఆయనతోపాటు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. చిరంజీవి కుటుంబానికి స్టాలిన్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. …
Read More »మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ మంత్రి సురేష్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మి పై ఎఫ్ఐఆర్ నమోదు కు రెడీ అయ్యింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదవుతున్న ఘటన చాలా ఆసక్తిగా మారింది. గడచిన రెండున్నరేళ్లలో ఓ మంత్రిపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదవ్వటం ఇదే మొదలు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో …
Read More »వైఎస్సార్ వర్థంతి.. ఒక్కటైన జగన్, షర్మిల..!
వైఎస్సార్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల కలిశారు. తండ్రి వర్థంతి కార్యక్రమంలో వీరు కలుసుకోవడం గమనార్హం. ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాల్లో సీఎం జగన్, షర్మిల ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం జగన్, షర్మిల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates