Political News

బాబు అంచ‌నాల‌ను మించిపోయిందిగా!

ఎటు చూసినా.. ప‌చ్చ‌జెండాలు. కాలు క‌దిపేందుకు వీలు లేనంత‌గా త‌మ్ముళ్లు.. పార్టీ అభిమానులు.. మ‌హి ళా నాయ‌కులు.. ఎటు చూసినా.. బారులు తీరిన జ‌నం.. ఇదీ.. మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యం వ‌ద్ద .. తాజా ప‌రిస్థితి. చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల దీక్ష‌కు క‌నీ వినీ ఎరుగ‌ని స్పంద‌న ల‌భించింది. నిజానికి చంద్ర‌బాబు కూడా ఇంత రేంజ్‌లో స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన …

Read More »

ముంద‌స్తు లేన‌ట్టే.. వైసీపీలో ఎందుకీ మార్పు..!

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్లాన్ చేసుకుంటున్నార‌ని.. ఈ క్ర‌మంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపార‌నే ఇటీవ‌ల కాలంలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. దీంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముంద‌స్తుకు ప్లాన్ చేసుకుంద‌ని చ‌ర్చ‌కూడా న‌డిచింది. అయితే దీనిలో పీకే టీం.. స‌ర్వే చేస్తున్న మాట వాస్త‌వ‌మే. అదే స‌మ‌యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జగ‌న్ కూడా భావించిన మాటా …

Read More »

స‌జ్జ‌ల‌ను సైలెంట్ చేస్తారా?

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. పేరుకే అధికార వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కానీ సీఎం జ‌గ‌న్ త‌ర్వాత అటు ప్ర‌భుత్వంలో.. ఇటు పార్టీలో తానే నంబ‌ర్ టూ అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే ప్ర‌తిప‌క్షాల కౌంట‌ర్‌కు ఆయ‌నే స‌మాధానం ఇస్తారు. ప్ర‌భుత్వంలో ఏ శాఖ గురించి అయినా ఆయ‌నే మాట్లాడ‌తారు. ఆరోగ్యశాఖ విద్యాశాఖ‌.. ఇలా ఆ శాఖ ఈ శాఖ అని కాకుండా అన్ని శాఖ‌ల గురించి ఆయ‌నే మాట్లాడ‌తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. …

Read More »

బద్వేలు : కాంగ్రెస్ మైండ్ గేమ్ ఇదేనా

ట్విస్టుల‌తో సాగుతూ మ‌లుపులు తిరుగుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేలు ఉప ఎన్నిక ఆస‌క్తిక‌రంగా మారింది. ఏక‌గ్రీవం అవుతుంద‌నుకున్న ఈ ఎన్నిక‌లో ఇప్పుడు ప్ర‌ధానంగా అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచాయి. వైసీపీ నుంచి దివంగ‌త ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య భార్య సుధ బీజేపీ నుంచి విద్యార్థి నాయ‌కుడు సురేశ్ కాంగ్రెస్ నుంచి పీఎం క‌మ‌ల‌మ్మ బ‌రిలో దిగారు. అక్టోబ‌ర్ 30నే పోలింగ్ ఉండ‌డంతో ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని అన్ని …

Read More »

తండ్రితో త‌న‌యుడికి చెక్ పెట్టేలా రేవంత్ వ్యూహం!

సీనియ‌ర్ల మ‌ధ్య విభేధాలు.. ప‌ద‌వుల కోస‌మే కానీ పార్టీ కోసం ప‌ని చేయ‌ని నాయ‌కులు.. అధికార పార్టీకి స‌వాలు విసిరే ధైర్యం లేక‌పోవ‌డం.. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఢీలా ప‌డింది. కానీ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలో పార్టీ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అధికార పార్టీపై విరుచుకుపడుతున్న రేవంత్‌.. స‌భ‌లు ర్యాలీలు స‌మావేశాలంటూ కాంగ్రెస్ …

Read More »

అద్వానీకి బీజేపీ అంద‌లం.. రీజ‌నేంటంటే!

లాల్ కృష్ణ అద్వానీ.. దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన పేరు. కాదుకాదు.. బీజేపీ నాయ‌కులే అలా మ‌రిచి పోయేలా చేసిన పేరు.. ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి ఇప్పుడు ఏ రామ‌జ‌న్మ భూమి.. రామ‌మందిరం.. అని బీజేపీ అడుగులు వేస్తోందో.. దానికి పునాదులు వేసింది.. అద్వానీనే! కానీ.. మోడీ హ‌యాంలో 2014 నుంచి నానాటికీ తీసిక‌ట్టుగా మారిన అద్వానీ ప‌రిస్థితి.. ఇప్పుడు క‌నుచూపు మేర‌లో కూడా క‌నిపించ డం లేదు. …

Read More »

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. సాధ్య‌మేనా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోరిక నెర‌వేరుతుందా? ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడ‌తారా? కేంద్రం దీనికి స‌మ్మ‌తిస్తుందా? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తిగా మారిన చ‌ర్చ‌. రాష్ట్రంలో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. దీనిపైనే చ‌ర్చ చేసు కుంటున్నారు. టీడీపీ ఆఫీస్‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని.. గంజాయి కేంద్రంగా ఏపీ మారిపోయింద‌ని.. మాద‌క ద‌వ్యాల ర‌వాణాకు అడ్డాగా మారింద‌ని.. ఇది రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా నాశ‌నం చేస్తోంద‌ని.. …

Read More »

ఇంతకీ షర్మిల ప్రత్యర్ధి ఎవరు ?

చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలను కూడా టార్గెట్ చేయటమే విచిత్రంగా ఉంది. మామూలుగా అయితే ఏ ప్రతిపక్షమైనా అధికారంలో ఉన్న పార్టీనే టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే సహచర ప్రతిపక్షాలను ఎంత టార్గెట్ చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి. ఏవైనా ఆరోపణలు చేయాలన్నా, విమర్శలు చేయాలన్నా అధికార పార్టీ పైన చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవినీతి అయినా, అధికార దుర్వినియోగ …

Read More »

‘కాన్సిట్యూష‌న‌ల్ హెడ్‌..’ త‌ల‌ న‌రికేయొచ్చా..జ‌గ‌న్ స‌ర్‌!!

ఒక‌టి అని రెండు అనిపించుకోవ‌డం.. అంటే ఇదే అంటున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చూసిన‌.. నెటిజ‌న్లు. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌డిచిన రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వ‌రుసగా రెండోరోజూ ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రోసారి జ‌గ‌న్ గుర్తు చేశారు. అయితే.. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న బోష్‌డీకే.. …

Read More »

బోష్ డీకే అంటే.. లం… కొడుకు: సీఎం జ‌గ‌న్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందు కు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల బాగోగుల గురించి ఆలోచిం చామన్నారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని.. వారికి కూడా విశ్రాంతి కావాలన్నారు. …

Read More »

బాబు కోపం.. సొంత నేత‌ల మీదే

తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత పార్టీ నేత‌ల మీద కోపంతో ర‌గిలిపోతున్నారా? త‌న సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారా? ఈ నాయ‌కుల‌ను నమ్ముకుని లాభం లేద‌నుకునే స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ పార్టీ కార్యాల‌యాల‌పై పెద్ద యెత్తున వైసీపీ శ్రేణులు దాడులు చేసినా త‌మ నాయ‌కుల్లో చైత‌న్యం రాక‌పోవ‌డాన్ని …

Read More »

ఏపీ రాజకీయాలపై వర్మ హాట్ కామెంట్స్!

తన వివాదాస్పద కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ‘మా’ ఎలెక్షన్స్ పై ఘాటుగా స్పందించారు వర్మ. ‘మా’ ఒక సర్కస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ ఆయన కామెంట్స్ చేశారు. By the way things are going A P …

Read More »