అసెంబ్లీలో ఈ రోజు మరో సంచలనం చోటు చేసుకుంది. ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు.. తనను వైసీపీ నాయకులు అవమానించారంటూ.. ముఖ్యంగా తన కుటుంబాన్ని, తన సతీమణిని కూడా అవమానించారంటూ.. ఆయన సభను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం అయిన తర్వాతే .. సభలోకి అడుగు పెడతానని అన్నారు. ఇది ఒక సంచలనమైతే.. మరో సంచలనం కూడా చోటు చేసుకుంది. అదే ఇప్పటి వరకు వైఎస్ …
Read More »ప్రెస్ మీట్ లో భోరున విలపించిన చంద్రబాబు
అసెంబ్లీలో జరిగిన పరిణాలను తలచుకుని చంద్రబాబు బోరున విలపించారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో.. వివరించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడుతూ ఒక్కసారిగా తనను తాను కంట్రోల్ చేసుకోలేక చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్యను రాజకీయాల్లోకి లాగడంపై భోరున విలపించారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని …
Read More »సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా…చంద్రబాబు షాకింగ్ నిర్ణయం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే, రెండో రోజు సభ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ …
Read More »రైతు చట్టాలపై మోడీ వెనక్కి తగ్గడం వెనుక అసలు కథ
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొలిసారి వెనక్కి తగ్గింది. గడిచిన ఏడేళ్ల పాలనలో .. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయంలోనూ వెనక్కి తగ్గిన దాఖలా మనకుకనిపించదు.కానీ, ఈ రోజు(శుక్రవా రం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తాను వెనక్కి తగ్గుతున్నట్టు(పరోక్షంగా) ప్రకటించి.. దేశాన్ని ఒక్కసారిగా నిర్ఘాంత పోయేలా చేశారు. ఇప్పటి వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్న మోడీ సర్కారు దేనిలో నూ వెనక్కి తగ్గని పరిస్థితిని …
Read More »వాళ్లను ఈడ్చుకొస్తాం – మోడీ
‘భారత్ విడిచి పెట్టి పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ళను తిరిగి దేశానికి రప్పిస్తున్నాం’ ఇది తాజాగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. దేశానికి తిరిగి రావడం తప్ప ఆర్ధిక నేరగాళ్లకు వేరే మార్గాలు లేకుండా చేస్తున్నట్లు చెప్పారు. మొదటి నుంచి మోడీ చెప్పే మాటలకు జరుగుతున్న వ్యవహారాలకు సంబంధం లేకుండా ఉండటం అందరు చూస్తున్నదే. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేస్తున్న ఆర్ధిక నేరగాళ్ళు చాలా హ్యాపీగా విదేశాలకు చెక్కేస్తున్నారు. భారత్ …
Read More »మోడీనే దిగివచ్చారు.. ఇక, జగన్ ఎంత?
ఔను! ఇప్పుడు ఇదే చర్చ ఏపీలో ప్రారంభమైంది. కేంద్రంలో తనకు తిరుగులేదని.. తను తప్ప.. ఎవరూ గద్దెపై కూర్చునే పరిస్థితి లేదని.. ఈ దేశమే కాదు.. ఈ ప్రపంచం కూడా మెచ్చిన నాయకుడిని నేనే నని తరచుగా చెప్పుకొనే..చెప్పించుకునే ప్రధాని నరేంద్ర మోడీనే.. రైతుల విషయంలో దిగివచ్చారు. తానే చేసిన.. తానే పట్టుబట్టి.. తొమ్మిది మాసాలుగా.. పట్టు విడవకుండా.. ఉన్న నూతన సాగు చట్టాల విషయం లో మోడీ.. వెనక్కి …
Read More »రైతులపై ప్రేమ కురిపించిన మోడీ.. ఫుల్ స్పీచ్ ఇదే
దేశవ్యాప్త రైతాంగంపై గడిచిన 9 నెలల కాలంగా తీవ్ర మౌనం పాటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఆకస్మికంగా.. గళం విప్పారు. నిజానికి ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ నూతన చట్టాలు తీసుకువచ్చింది. వీటిలో కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించేలా.. కేంద్రంలోని మోడీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని.. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను అధ్యయనం చేసిన.. మేధావులు కూడా తప్పుబట్టారు. అయినప్పటికీ.. …
Read More »మోడీ సంచలన నిర్ణయం.. మూడు సాగు చట్టాలు రద్దు!
దేశంలో రైతే రాజు.. అన్న నినాదం మరోసారి నిజమైంది. గడిచిన 9 మాసాలుగా.. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తు న్న రైతులకు విజయం దక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాము ఎట్టి పరిస్థితిలోనూ.. ఈ సాగు చట్టాలను వెనక్కి తీసుకునేది లేదని.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారునిన్నటి వరకు చెప్పింది. అంతేకాదు.. ఈ విషయంలో రాజకీయంగా కూడా రాజీ పడలేదు. …
Read More »సహనం కోల్పోతే.. కష్టం కాదా.. బాబూ! నెటిజన్ల టాక్
వరుస ఓటములు.. కలిసిరాని నాయకులు.. అమలు కాని అజెండాలు.. వెరసి.. టీడీపీ పరిస్థితి తీవ్ర ఇబ్బం దిగా మారింది. మరోవైపు అధికార వైసీపీ.. అటు ఎన్నికల పరంగా.. ఇటు నైతికంగా కూడా టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఈ పరిస్థితి నిజంగా.. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక అగ్ని పరీక్షగా మారిందనే అంటున్నారు నెటిజన్లు. చంద్రబాబు పైకి.. ఇలాంటివి ఎన్నో చూశాం! అని చెబుతున్నా.. నిజానికి ఇప్పుడు ఎదు ర్కొంటున్న రాజకీయాలను …
Read More »కొనేది లే: కేసీఆర్కు కేంద్రం షార్ప్ కౌంటర్
కేంద్రంపై పోరుకు దిగుతున్నామని.. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని. ఇందిరా పార్కు వేదికగా.. నిర్వహించిన నిరసనలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్.. వెల్లడించారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ యాసంగిలో ధాన్యం కొంటరా కొనరా? అంటూ.. నిలదీశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెద్దలు అందరూ పాల్గొన్నారు. అయితే..కేసీఆర్ ఇలా మైకు కట్టేశారో.. లేదో.. వెంటనే కేంద్రం రియాక్ట్ అయిపోయింది. కేసీఆర్ వ్యాఖ్యలపై వెంటనే కౌంటర్ …
Read More »టార్గెట్ చంద్రబాబు.. వైసీపీ వేసిన వ్యూహం ఇదే!
టార్గెట్ చంద్రబాబు.. కేంద్రంగా.. వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేసింది. వైసీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్నటి వరకు కూడా.. అసెంబ్లీ నిర్వహణ విషయంలో మొండి పట్టుదలకు పోయిన.. వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా అది కూడా అనూహ్యంగానే నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను ఆది నుంచి కూడా ఒక్కరోజుకే పరిమితం చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆరు మాసాలకు ఒకసారి.. సభను నిర్వహించాలనే కారణంగా రేపటితో(నవంబరు 19) …
Read More »వైసీపీ గెలిస్తే టీడీపీ ఆఫీసుకు తాళాలు-అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని.. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అప్పుల భారం అసాధారణం పెరిగిపోవడం.. గత ఏడాది వ్యవధిలో విపరీతంగా జనాలపై ధరల భారం మోపడం.. రోడ్లు సహా మౌళిక వసతులు దారుణంగా మారడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. సోషల్ మీడియాలో ఎన్నెన్నో అనుకుంటున్నారు కానీ.. ఏవైనా ఎన్నికలు జరిగితే మాత్రం ప్రభుత్వంపై జనాగ్రహం ఎంతమాత్రం కనిపించడం లేదు. ఉచిత పథకాలు జనాల మీదా బాగానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates