Political News

ఆ పోలీసాయన కు జగన్ హ్యాట్సాఫ్

విశాఖలోని ఆర్ ఆర్ వెంకటాపురం దగ్గర ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12 మంది మృత్యువాత పడగా వందలాది మంది చికిత్స పొందుతున్నారు. తెల్లవారుఝామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ కావడంతో చాలామంది నిద్రలోనే గ్యాస్ పీల్చేశారు. అయితే, గ్యాస్ లీకయిన అరగంటలోనే ప్రభుత్వ యంత్రాంగా, పోలీసులు, అధికారులు …

Read More »

రైలు ఎక్కే వారికి దిమ్మతిరిగే రూల్స్

కరోనా విపత్తును కట్టడి చేసేందుకు విధించన లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మే 17తో లాక్‌డౌన్‌ -3 ముగిసిపోబోతోందన్న ఊహాగానాలకు ఊతమిస్తూ తాజాగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. రైళ్ల సర్వీసులను క్రమంగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే దాదాపు నెలన్నర రోజులుగా స్టేషన్లకే పరిమితమైన రైళ్లు….మే 12 నుంచి పట్టాలెక్కబోతున్నాయి.15 జతల రైళ్లను (అప్‌ అండ్‌ డౌన్‌ …

Read More »

కోటి రూపాయల చెక్కులు ఇచ్చేశారు

విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉందంతం తాలూకు విషాదం గురించి చెప్పడానికి మాటలు రావు. 12 మందిని పొట్టన పెట్టుకున్న ఆ ఉదంతం.. వందల మందిని అస్వస్థతకు గురి చేసింది. ఐతే ఈ విషాదంపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ఘటన జరిగిన రోజు మధ్యాహ్నమే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున భారీ నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పరిహారం అంటే పది లక్షలో.. పాతిక లక్షలో ప్రకటిస్తారని …

Read More »

‘బాయ్స్ లాకర్ రూం’ కేసులో షాకింగ్ ట్విస్ట్

ఇటీవల ‘బాయ్స్ లాకర్ రూం’ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్క్రీన్ షాట్లు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. అమ్మాయిని రేప్ చేయడం గురించి స్కూల్ విద్యార్థులు జరిపిన చాట్‌లు చూసి నెటిజన్లు షాకైపోయారు. అంత చిన్న వయసులో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడం గురించి దారుణంగా మాట్లాడుకోవడం ఆందోళన కలిగించింది. ఈ తరం కుర్రాళ్లు చిన్న వయసులోనే ఎలా చెడిపోతున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం అంటూ …

Read More »

ఎవరిని ఎలా డీల్ చేయాలో కేసీఆర్ కే తెలుసు

గురి తప్పకుండా కొట్టటం మామూలు విషయం కాదు. పాలకుడిగా ఉన్న వేళ.. మంది మనోభావాలు దెబ్బతినకుండా.. తాను చెప్పినట్లుగా పనులు జరగాలన్న ఆశ అందరిలోనూ ఉంటుంది. కానీ.. అదంత తేలికైన విషయం కాదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు భిన్నమైన స్పందన వస్తుంటుంది. ఇలాంటి వాటిని ఎదుర్కొనటమే కాదు.. కిమ్మనకుండా ఉండేలా చేయటం అంత తేలికైన పని కాదు. అసాధ్యమైనది ఏదీ సారుకు ఉండదు. చేతిలో అధికారమే లేని వేళ.. రాదనుకున్న …

Read More »

లాక్ డౌన్ టైం: చంద్ర‌బాబు లోకేష్ పై దృష్టి పెట్టొచ్చు

తెలుగుదేశం అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌పుడు మాత్ర‌మే బ‌ల‌వంతుడు. లేదంటే ఆయ‌న అత్యంత బ‌ల‌హీనంగా క‌నిపిస్తారు. అధికారం లేకుంటే ఎవ్వ‌రైనా అంతే అని కొట్టిపారేయ‌డానికి లేదు. చంద్ర‌బాబు వ్య‌వ‌హారం వేరుగా ఉంటుంది. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత‌గా స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. క‌రోనాకు భ‌య‌ప‌డో, ఇంకో కార‌ణంతోనో ఆయ‌న హైద‌రాబాద్‌కు ప‌రిమితం అయిపోయారు. ఇక్క‌డి నుంచే జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వైజాగ్ గ్యాస్ …

Read More »

మ‌న్మోహ‌న్‌కు ఏమైంది.. ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్ర‌ధాని

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ (ఎయిమ్స్‌)లో చేర‌డం ఉత్కంఠ రేపుతోంది. ఆయ‌న ఛాతీ నొప్పితో ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు తెలుస్తోంది. 87 ఏళ్ల మ‌న్మోహ‌న్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎయిమ్స్‌లో, అది కూడా రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో చేర‌డంతో మ‌న్మోహ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కార్డియో-థోరాటిక్ …

Read More »

సంచలనం… ఎల్లుండి నుంచి రైళ్లు పరుగెడతాయి

భారతదేశం ఇక లాక్ డౌన్ నుంచి బయటకు రావడానికి పూర్తిగా సిద్ధమైపోయినట్టే కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సడలింపులతో మెల్లగా కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తూ వచ్చిన కేంద్రం ఈ రోజు సంచలన నిర్ణయం వెల్లడించింది. మే 12 నుంచి సాధారణ ప్రజలకు రైళ్లు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం దీనిని ఆమోదించింది. ఇది సడెన్ సర్ ప్రైజ్ అని చెప్పాలి. ఎందుకంటే లాక్ డౌన్ తీసేసినా రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు …

Read More »

ప్రపంచ బిలియనీర్లలో ఎవరెంత ఇచ్చారు?

కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. ఇంతలా ప్రపంచం మొత్తాన్ని కల్లోలానికి గురి చేసిన మరో జబ్బు ఉందా అంటే సందేహమే. వందల కోట్ల మంది ఉపాధి కోల్పోయాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో లక్షల మంది అస్వస్థతతో బాధ పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమై ఆకలి కేకలకు దారి తీసే పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభ సమయంలో అభాగ్యులను ఆదుకునేందుకు ప్రపంచ బిలియనీర్లు చాలామంది ముందుకొచ్చారు. వందలు, …

Read More »

మోడీ గారు… మీకర్థమవుతోందా?

కరోనా కట్టడి కోసం భారత్ తో సహా పలు దేశాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తోన్న సంగతి తెలసిిందే. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో లాక్ డౌన్ 4.0 తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే విధించిన మూడు లాక్ డౌన్ ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఘోరంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు వారిస్తున్నారు. కంటైన్మెంట్ …

Read More »

పిస్తా హౌస్ ఓనర్ పడిన కష్టాలు తెలిస్తే షాకే!

హలీమ్ అన్నంతనే పిస్తాహౌస్ గుర్తుకొస్తుంది. హైదరాబాద్ హలీమ్ కు సరికొత్త ఇమేజ్ ను తీసుకురావటంలో పిస్తా హౌస్ కీలకం. రంజాన్ వచ్చిందంటే చాలు.. పిస్తాహౌస్ హలీమ్ కోసం ఎగబడుతుంటారు. సీజన్ మొత్తం వారి ఔట్ లెట్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. మరీ.. ఇంతలా ఆరాటమా? అన్న భావన కలగటం ఖాయం. ఇవాల్టి రోజున ప్రపంచంలోని పలు దేశాల్లో పిస్తాహౌస్ హలీమ్ కు ప్రత్యేక గుర్తింపే కాదు.. తన వ్యాపార …

Read More »

మ‌నిషివా దున్న‌పోతువా.. బాబుపై కొడాలి నాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్‌కు వ‌చ్చారంటే.. ఆయ‌న మాట్లాడే మాట‌లు విని చెవుల తుప్పు వ‌దిలిపోవాల్సిందే. ఏమాత్రం మాట‌లపై అదుపు ఉండ‌ని ఆయ‌న‌.. ప్ర‌త్య‌ర్థుల్ని దారుణాతి దారుణంగా తిట్టేస్తారు. బూతులు కూడా వాడేస్తారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి త‌న మాజీ బాస్ చంద్ర‌బాబు నాయుడును ఎలా తిట్టిపోస్తున్నారో తెలిసిందే. ఓ సంద‌ర్భంలో ఆయ‌న చ‌నిపోతే బావుణ్న‌నే కామెంట్ కూడా చేశారు నాని. తాజాగా …

Read More »