వన్ బ్యూటీ.. వోగ్ హొయలు

మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నార్త్ బ్యూటీ కృతి సనోన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే మరో సినిమా నిరాశపరుస్తోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా గ్లామర్ తో ఎప్పటికప్పుడు తన రేంజ్ ను పెంచుకుంటోంది.

ఇక రీసెంట్ గా ప్రముఖ వోగ్ మ్యాగజైన్ కోసం అమ్మడు స్పెషల్ స్టిల్ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడ్రన్ డ్రెస్ లో లెగ్స్ అందాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేసింది. ఇక కృతి సనోన్ ప్రభాస్ తో నటించిన అదిపురుష్ వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ లో కృతి మరో మూడు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.