Trends

2020 – గణేష్ మండపాల్లేని వినాయక చవితి

వినాయకచవితి సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా ఈ సారి వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయా లేదా? అని పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. హైదరాబాదీలకు వెరీవెరీ స్పెషల్ అయిన వినాయకచవితి… కళను కూడా కరోనా పోగొట్టేసింది. గణేష్ పండగ వస్తే పదిరోజుల పాటు గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినలేం. ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ…. ప్రభుత్వం అధికారికంగా చెప్పేసింది. కరోనా …

Read More »

పేదలకు అండగా నిలిచే రూ.5డాక్టర్ ఇక లేరు

కొద్దిరోజుల క్రితం తమిళ హీరో నటించిన డబ్బింగ్ మూవీ ‘‘ఆదిరింది’’ (తమిళంలో మెర్సెల్) గుర్తుందా? అందులో రూ.5లకే వైద్యం అందించే పాత్ర ఉంది.. గుర్తుకు వచ్చిందా? రీల్ లో కనిపించే ఆ పాత్ర..రియల్ లైఫ్ లోని తిరువేంకటం అనే పెద్దాయన స్ఫూర్తిగా తీసుకున్నారు. అవకాశం లభిస్తే చాలు.. లక్షలకు లక్షలకు దండుకునే వైద్యులు మన చుట్టు ఉన్న రోజుల్లోనే కేవలం రూ.5లకే వైద్యాన్ని అందించే ఆయన తాజాగా కన్నుమూశారు. చెన్నైలోని …

Read More »

వాట్ నెక్స్ట్ మిస్టర్ ధోనీ

మొత్తానికి ఏడాదికి పైగా సాగుతున్న చర్చకు తెరపడింది. మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైపోయాడు. తన భవిష్యత్ మీద జనాలు ఏవేవో ఊహాగానాల్లో ఉండగా.. చడీచప్పుడు లేకుండా స్వాంతంత్ర్య దినోత్సవాన రిటైర్మెంట్ కబురు చెప్పేశాడు. దీంతో ధోనీని మళ్లీ టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో చూస్తామని ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. అలాగే అతడి రిటైర్మెంట్ కోసం డిమాండ్లు చేస్తున్న వాళ్లు చల్లబడ్డారు. సచిన్ టెండుల్కర్ …

Read More »

ఐపీఎల్ ముచ్చట.. రూ.300 కోట్లు వస్తే చాలట

ఈ ఏడాది దుబాయ్ లో నిర్వహించనున్న ఐపీఎల్ టోర్నీ స్పాన్సర్ కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ప్రముఖ చైనా మొబైల్ సంస్థ వివో.. టైటిల్ స్పాన్సరర్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల భారత్ – చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి బయటకు తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వివో ప్రతి ఏటా …

Read More »

సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్.. కారణమేంటో తెలుసా?

కేరళలోని ఇడుక్కి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ జయలక్ష్మిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇందుకు కారణం ఆమె ఓ రిజిస్ట్రేషన్ విషయంలో అమానవీయంగా వ్యవహరించడమే. ఈ నెల 6వ తేదీని జయలక్ష్మి ఓ క్యాన్సర్ బాధితుడితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే. డ్రైవర్‌గా పని చేసే సనీష్ అనే వ్యక్తి కొంత కాలం కిందట క్యాన్సర్ బారిన పడ్డాడు. …

Read More »

టిక్ టాక్ మళ్లీ రానుందా?

చైనా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా జూన్ 29న సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను ఒకేసారి నిషేధించి వాటి యాజమాన్యాలకు, యూజర్లకు ఒకేసారి పెద్ద షాకే ఇచ్చింది కేంద్రం. రెండు వైపులా ఆవేదన స్వరాలు వినిపించినా మోడీ సర్కారు పట్టించుకోలేదు. తమ నిర్ణయానికి కట్టుబడే ఉంది. మిగతా యాప్‌ల మాటేమో కానీ.. టిక్ టాక్‌ నిషేధంతో మాత్రం కోట్లాది మంది గగ్గోలు …

Read More »

సంజుకు క్యాన్సర్.. కేజీఎఫ్ సంగతేంటి?

కరోనా టైంలో అనేక షాకులు తింది బాలీవుడ్. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి దిగ్గజ నటులు అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. కరోనా వల్ల సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ ప్రాణాలు వదిలాడు. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకా మరికొన్ని విషాదాలు చోటు చేసుకున్నాయి. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటమూ ఆందోళన కలిగించింది. అదృష్టవశాత్తూ ఆయన కోలుకుని …

Read More »

రిపోర్ట్ – ఏపీలో కరోనా ఔట్ ఆఫ్ కంట్రోల్

ఏపీలో కరోనా ఔట్ ఆఫ్ కంట్రోల్.. ఇది ప్రతిపక్ష పార్టీలో, జగన్ సర్కారు అంటే గిట్టని వాళ్లో అంటున్న మాట కాదు. కొవిడ్ ఇండియా వెబ్ సైట్ చేసిన హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందంటూ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది ఆ వెబ్ సైట్. దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేస్తూ సమగ్ర వివరాలు అందిస్తున్న అధికారిక వెబ్ సైట్ అది. ఏపీలో గత రెండు …

Read More »

వీడియో కాన్ఫరెన్సు బిజినెస్ రేంజ్ తెలిస్తే షాకే..!

వందల కోట్ల రూపాయిల పెట్టుబడులు అక్కర్లేదు. నిత్యం కోట్లాది రూపాయిలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి అప్లికేషన్ పక్కాగా సిద్ధం చేసి.. ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే.. వేలాది కోట్లు సొంతమయ్యే అవకాశం ఒక్క ఐటీలోనే సాధ్యం. తాజాగా అలాంటి మార్కెట్ గురించి మాట్లాడుకోవటం ఎక్కువైంది. కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండిపోవటం.. వ్యాపారకార్యకలాపాలు మొదలు విద్య.. వైద్యం.. రాజకీయం.. ఇలా ఒకటి …

Read More »

‘కోళికోడ్’ కో పైలట్ కథ తెలిస్తే కన్నీళ్లే..

2020 మే 8.. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకురావడం కోసం మొదలుపెట్టిన బృహత్ కార్యక్రమంలో భాగంగా దుబాయ్ నుంచి కోళికోడ్‌కు తొలి విమానం వచ్చింది. ఆ విమాన పైలట్లకు కోళికోడ్‌లో ఘన స్వాగతం లభించింది. అందులో అఖిలేష్ కుమార్ కూడా ఒకడు. కరతాళ ధ్వనులతో అతడిని స్వాగతించారు. కరోనా ముప్పును పట్టించుకోకుండా విధులు నిర్వర్తించడమే ఆ ప్రశంసలకు కారణం. ఆ తర్వాత కూడా …

Read More »

రూ.500 నోటు కంటే రూ.200 నోటుకే ఎక్కువ ఖర్చా?

ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సమాచార హక్కు చట్టం కింద భారత రిజర్వు బ్యాంకును జలగం సుధీర్ అనే పెద్ద మనిషి తన బుర్రలో ఉన్న సందేహాల్ని ఒక పేపర్ మీద రాసేసి పంపారు? కరెన్సీ నోట్లకు సంబంధించిన సమాచారం తెలసుకునేలా ఆయన అడిగిన ప్రశ్నలకు.. భారత రిజర్వు బ్యాంకు తాజాగా సమాధానాలు ఇచ్చింది. అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వటమే తప్పించి? కారణాల్ని వివరించటం లాంటివి చేయాలన్న రూల్ లేకపోవటంతో.. …

Read More »

ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజుకు అన్ని మ‌ర‌ణాలా?

Corona Deaths

క‌రోనా కేసుల సంఖ్య‌.. మ‌ర‌ణాల లెక్క‌లు చూసి వామ్మో అనుకునే రోజులు పోయాయి. ఒక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వంద కేసులు న‌మోద‌య్యాయి.. ఐదారుగురు చ‌నిపోయారు అంటేనే చాలా భ‌య‌ప‌డిపోతూ మాట్లాడుకునే వాళ్లం కానీ ఇప్పుడు వేల‌ల్లో కేసులు.. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ‌లో వాస్త‌వ కేసులు, మ‌ర‌ణాల లెక్క‌ల విష‌యంలో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఇక్క‌డితో పోలిస్తే ఐదారు రెట్ల సంఖ్య‌లో కేసులుంటున్నాయి. …

Read More »