Trends

ఆ మాట అన్నందుకు సుప్రీం చీఫ్ జస్టిస్ ను తప్పుకోమంటున్నారు

అరుదైన పరిణామం చోటు చేసుకుంది. దేశ అత్యున్న న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ శరద్ బోబ్డేను వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పుడు భారీగా వినిపిస్తోంది. అత్యాచారం కేసు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ నోట వచ్చిన మాటపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఆయన్ను పదవి నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. అసలేం జరిగిందంటే.. ముంబయికి చెందిన మొహిత్ సుభాష్ అనే ప్రభుత్వ …

Read More »

డ్రాగ‌‌న్ ఎఫెక్ట్‌…. అప‌ర కుబేరుడు.. అట్ట‌డుగుకు..

ఆయ‌న అప‌ర కుబేరుడు. ఒక ద‌శలో ఈ హోల్ ప్ర‌పంచం మొత్తం ఆయ‌న‌ను చూసి గ‌ర్వించింది. చూసేందుకు పొట్టిగా.. బ‌క్క‌ప‌ల‌చ‌గా.. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న బుర్ర ఐడియాల తొర్ర‌.. అని! ఆయ‌న వ్యాపార సామ్రాజ్యం.. అన‌న్య‌సామాన్య‌మ‌ని.. ప్ర‌పంచం మోసేసింది. ఆయ‌న నుంచి పాఠాలు నేర్చుకుంటామ‌ని భార‌త్ స‌హా అనేక దేశాలు ప్ర‌క‌టించి.. త‌మ త‌మ దేశాల‌కు రావాలంటూ.. ఆహ్వానాలు కూడా పంపాయి. అయితే.. ఇప్పుడు ఆయ‌న …

Read More »

జస్‌ప్రీత్ బుమ్రాకు పెళ్లి?

భారత క్రికెట్లో ఇప్పుడు నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే మరో మాట లేకుండా జస్‌ప్రీత్ బుమ్రా పేరు చెప్పేయొచ్చు. 27 ఏళ్ల ఈ బరోడా ఫాస్ట్ బౌలర్ ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. విచిత్రమైన బౌలింగ్ శైలితో ఐపీఎల్‌లో ముంబయి జట్టు తరఫున మెరుపులు మెరిపించి శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి.. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడీ కుర్రాడు. …

Read More »

సుప్రీం కీలక వ్యాఖ్య: సహజీవనంలో సెక్సు రేప్ కాదు..

కొన్నేళ్ల క్రితం వరకు సహజీవనం అన్న మాటే అరుదుగా వినిపించేది. ఇప్పుడు కామన్ గా మారటమే కాదు.. దానికి పాజిటివ్ గా సీరియల్స్.. యాడ్స్.. షార్ట్ ఫిలింస్ ఇలా వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. లివింగ్ రిలేషన్ షిప్ అన్నది చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది. అయితే.. రిలేషన్ లో ఉన్నంతవరకు ఓకే కానీ.. తర్వాత ఏ మాత్రం తేడా వచ్చినా అందుకు భిన్నంగా వ్యవహరించే తీరు తరచూ కేసుల రూపంలో …

Read More »

కియా ప్రధాన గేటు వద్ద దారుణ రోడ్డు ప్రమాదం

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నిర్లక్ష్యం.. అమితమైన వేగం.. వీటికి తోడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం. పెద్ద ఎత్తున ప్రాణాలు తీస్తున్నప్పటికి మద్యం తాగి వాహనాన్ని నడపకూడదన్న బుద్ధి మాత్రం రావట్లేదు. తాజాగా అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జుకావటమే కాదు.. ఒక టైరుపూర్తిగా బయటకు వచ్చేసి.. ప్రమాదానికి …

Read More »

భారత్ వ్యాక్సిన్ – నీచానికి దిగజారిన చైైనా

డ్రాగన్ దేశం తెంపరితనం ప్రపంచానికి తెలిసిందే కానీ మరీ ఇంత నీచానికి దిగజారిపోతుందని ఎవరు అనుకోలేదు. మనదేశంలో తయారవుతున్న కరోనా వైరస్ టీకా వివరాలను దొంగలించేందుకు పెద్ద ప్రయత్నమే చేసింది. సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఫార్ములాలను, తయారీ విధానాన్ని దొంగలించేందుకు ప్రయత్నం చేసినట్లు తాజాగా బయటపడింది. భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ వివరాలను దొంగలించేందుకు సీరం ఇన్ స్టిట్యూట్ కంపెనీ …

Read More »

హైదరాబాద్ ఐపీఎల్‌కు గండికొట్టిన మోడీ

ప్రతి ఏడాదీ వేసవి వచ్చిందంటే క్రికెట్ అభిమానులందరి చూపూ ఐపీఎల్ మీదే ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆ సమయంలో ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడే కనిపిస్తుంది. క్రికెట్ అభిమానులు స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూడాలని ఆశపడతారు. దేశంలో ఐపీఎల్‌తో హోరెత్తిపోయే నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఇక్కడ సన్‌రైజర్స్ జట్టుకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఐతే గత ఏడాది కరోనా కారణంగా ఇండియాలో ఐపీఎల్ జరగలేదు. చాలా ఆలస్యంగా …

Read More »

ర‌విశాస్త్రి తాగుడుపై పంచ్.. ర‌విశాస్త్రి ఫ‌న్నీ రెస్పాన్స్

భార‌త క్రికెట్‌ను అనుస‌రిస్తూ సోష‌ల్ మీడియాను కూడా ఫాలో అయ్యేవారికి టీమ్ ఇండియా కోచ్ ర‌విశాస్త్రి పై వ‌చ్చే జోకుల గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న పెద్ద తాగుబోతు అనే అభిప్రాయం చాలా మంది లో ఉంది. దీని మీద త‌ర‌చుగా మీమ్స్, జోక్స్ పేలుతుంటాయి. ర‌వితేజ కొన్ని సంద‌ర్భాల్లో మ‌త్తులో ఉన్న‌ట్లుగా ఉన్న ఫొటోలను ఈ మీమ్స్ కోసం వాడుతుంటారు. అవి క‌డుపుబ్బ న‌వ్విస్తుంటాయి. ఐతే …

Read More »

టెన్షన్ తీర్చేసిన డేవిడ్ వార్నర్

ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో ఇండియన్ సూపర్ స్టార్లకు దీటుగా ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ను ఒక విదేశీయుడిలా చూడరు మన అభిమానులు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మారాక ఐపీఎల్‌తో అతడి అనుబంధం ఎంతగానో బలపడింది. అతణ్ని మన తెలుగు అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. ప్రతి సీజన్లోనూ అద్భుతమైన ఆటతో అలరిస్తూ, జట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు వార్నర్. ఇప్పటికే తన …

Read More »

అతడి మోజులో భర్తను చంపించింది కానీ ఫోన్ తో బుక్ అయ్యింది

పోయే ప్రాణం ఊరికే పోదు. అందుకు కారణమైనోడి సంగతి తేలుస్తుంది. అందుకే..అర్థాంతంగా చచ్చిపోయినోళ్లు అందుకు కారణమైనోళ్లు చట్టం కంట్లో ఏదోలాపడటం మామూలే. అయినా.. ఒక మనిషితో కలిసి ఉండటం ఇష్టం లేకుంటే.. విడిగా వచ్చేసి బతికేస్తే సరిపోతుంది. లేదంటే.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా అక్కడితో ఆ విషయం ముగుస్తుంది. అంతేకానీ.. ఏ మాత్రం తప్పు చేయని వారిని చంపేయటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఇటీవల కాలంలో పరాయి మోజులో …

Read More »

కోడి చేసిన మ‌ర్డ‌ర్‌..

ఇదో సంచ‌ల‌నం! విస్మ‌య‌క‌రం! కోడి పుంజు.. అనే జీవి.. ఓ వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేసింద‌ట‌! స‌ద‌రు వ్య‌క్తి పొట్ట‌లో క‌త్తి పెట్టి పొడిచి పొడిచి చంపింద‌ట‌!! దీంతో దానిని వెంట‌నే అరెస్టు చేసి కేసు క‌ట్టేశారట‌.. మ‌న పోలీసులు. ఇక‌, ఇత‌ర కేసుల్లో ఇంత ఫాస్ట్‌గా ఉంటారో ఉండ‌రో తెలియ‌దు కానీ.. ఈ కేసులో మాత్రం చాలా ఫాస్ట్‌గా FIR క‌ట్టేశారు. అంతేకాదు.. స‌ద‌రు వ్య‌క్తిని హ‌త్య చేసినందున …

Read More »

కేసు ఓడిపోయిన నీరవ్ మోడీ.. భారత్‌కు రాక తప్పదు

భారత బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పులు తీసుకోవడం.. వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోవడం.. అక్కడి కోర్టులకు ఏవేవో కారణాలు చెప్పి కేసులను సాగదీయడం.. ఇండియాకు చిక్కకుండా తప్పించుకోవడం.. ఇదీ కొందరు ఘరానా మోసగాళ్ల తీరు. ఈ విషయంలో విజయ్ మాల్యా దారి చూపిస్తే అతణ్ని అనుసరిస్తూ మరో వైట్ కాలర్ మోసగాడు నీరవ్ మోదీ కొన్నేళ్ల కింద బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి యూకేకు పారిపోయి అక్కడే …

Read More »