విజయవాడలో.. ప్రాంతాల వారీగా పర్యవేక్షించే అధికారులు వీరే..

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.

అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు…

విజయవాడ సెంట్రల్

 1.⁠ ⁠ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822

 2.⁠ ⁠రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153

 3.⁠ ⁠ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124

 4.⁠ ⁠ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481

 5.⁠ ⁠ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941

 6.⁠ ⁠మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078

 7.⁠ ⁠ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180

 8.⁠ ⁠లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739

 9.⁠ ⁠నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069

10.⁠ ⁠అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539

11.⁠ ⁠సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088

12.⁠ ⁠దేవినగర్ – కే.ప్రియాంక 8500500270

13.⁠ ⁠పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125

విజయవాడ పశ్చిమ

14.⁠ ⁠జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026

15.⁠ ⁠ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067

16.⁠ ⁠ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645

17.⁠ ⁠పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260

విజయవాడ తూర్పు

18.⁠ ⁠రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163

19.⁠ ⁠మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772

20.⁠ ⁠బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148

21.⁠ ⁠ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677

22.⁠ ⁠కృష్ణలంక – పీఎం సుభాని 7995087045

23.⁠ ⁠రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959

విజయవాడ రూరల్

24.⁠ ⁠గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852

25.⁠ ⁠రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859

26.⁠ ⁠జక్కంపూడి – నాగమల్లిక 9966661246

27.⁠ ⁠పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399

28.⁠ ⁠కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595

29.⁠ ⁠అంబాపురం- బి. నాగరాజు 8333991210