Political News

నేతలకు కేసీఆర్ ఫుల్లు క్లాసు పీకారా ?

కామారెడ్డి లో గెలుపు కేసీయార్ అనుకున్నంత ఈజీగా ఉండేట్లు కనబడటం లేదు. ఎందుకంటే కామారెడ్డిలో గురువారం నామినేషన్ వేసిన కేసీఆర్ తర్వాత సిట్టింగ్ ఎంఎల్ఏ గంప గోవర్ధన్ ఇంట్లో నేతలు, క్యాడర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాలామంది పనితీరుపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. నేతల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తిచూపి ఫుల్లుగా క్లాసులు పీకినట్లు సమాచారం. స్వయంగా తానే పోటీ చేస్తున్నా నేతల మధ్య ఈ సమన్వయ …

Read More »

పాలేరులో భ‌య‌ప‌డుతోన్న ‘పొంగులేటి ‘!

ఖమ్మం జిల్లా పాలేరులో గెలిచి తీరుతానని సవాల్ విసురుతున్న మాజీ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నట్టే కనిపిస్తోంది. శ్రీనివాసరెడ్డి కొద్దిరోజుల క్రితం బిఆర్ఎస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను టార్గెట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనీయన‌ని.. ఉమ్మ‌డి జిల్లాలో పోటీ చేస్తోన్న …

Read More »

కేసీయార్ స్లోగన్ మారిందా ?

ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ కేసీయార్ స్లోగన్ మారుతోంది. భవిష్యత్తంతా ప్రాంతీయ పార్టీలదే అని కేసీయార్ పదే పదే చెబుతున్నారు. మొన్నటివరకు జాతీయపార్టీ బీఆర్ఎస్ ద్వారా దేశం మొత్తాన్ని ఏలేస్తానని గొప్పలు చెప్పుకున్న విషయం చూసిందే. మహారాష్ట్రాలో హడావుడి చేశారు. రెండు మూడుసార్లు కర్నాటకకు వెళ్ళారు. అవసరం లేకపోయినా ఉత్తరప్రదేశ్, పంజాబ్ అమరవీరులకు భారీ మొత్తంలో పరిహారాన్ని అందించారు. తరచూ ఢిల్లీకి వెళ్ళి క్యాంపేసిన సంగతి అందరికీ గుర్తుండే …

Read More »

ఎంపీపై బహిష్కరణ వేటు ?

ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకున్న ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలని ఎథిక్స్ కమిటి సిఫారసు చేసింది. ఆ సిఫారసుల రిపోర్టు శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందబోతోంది. ఎథిక్స్ కమిటి ఛైర్మన్, సభ్యులు తమ రిపోర్టుతో స్పీకర్ ను కలవబోతున్నారు. ఇప్పటికే మొయిత్రాకు వ్యతిరేకంగా 500 పేజీల రిపోర్టును తయారైంది. ఎంపీపై అనర్హత వేటు వేయాలని ముందుగా అనుకున్నా తాజాగా బహిష్కరణ వేటు వేయాలని కమిటి …

Read More »

చంద్ర‌బాబు బెయిల్‌ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ప్ర‌భుత్వం స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో రూ. 341 కోట్ల మేర‌కు అవినీతి చేశారంటూ.. అరెస్టు చేయ‌డం.. అనంత‌రం ఆయ‌న‌ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉంచ‌డం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి బెయిల్ కోరుతూ.. చంద్ర‌బాబు రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇప్ప‌టికే రెండు విడ‌త‌లు విచార‌ణ జ‌రిగింది. త‌న‌పై అక్ర‌మ కేసు పెట్టార‌ని చంద్ర‌బాబు త‌ర‌ఫున న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. సీనియ‌ర్ రాజ‌కీయ …

Read More »

ఆ 10 కోట్లు ఎవ‌రి ఖాతాలోవి?

ప‌ది కోట్లు.. ప్ర‌భుత్వాల విష‌యంలో ఏమంత పెద్ద ఎమౌంట్ కాక‌పోవ‌చ్చు. కానీ, ఎన్నిక‌ల వేళ ప‌ది ల‌క్ష‌లై నా కూడా రాజ‌కీయంగా ప్ర‌భావం చూపుతుంది. దీంతో సొమ్ముపై ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ నిఘా ఎప్పుడూ ఉంటుం ది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఏపీలోనూ క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం “వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్” (ఏపీకి జ‌గ‌నే ఎందుకు కావాలి) అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మం పూర్తిగా వైసీపీకి చెందినదే!. …

Read More »

‘నేను చేసిన 45 కంప్లైంట్లకు చర్యలేంటి?’

సంచలన ప్రకటనతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా.. ముఖ్యమంత్రి జగన్.. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత.. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలతో పాటు.. వారి ఆస్తుల్ని జఫ్తు చేస్తామన్న ఆయన వ్యాఖ్యలపై విపక్ష నేతలు స్పందిస్తున్నారు. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్నలు …

Read More »

కాంగ్రెసోళ్లకు ఇంత క్రియేటివిటీనా?

తెలంగాణ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ఇంకో 20 రోజుల్లోనే ఎన్నికలు జరగబోతుండటంతో అన్ని ప్రధాన పార్టీలూ ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా తాము సాధించిన ఘనతల్ని చెప్పుకుంటూ.. కాంగ్రెస్ వస్తే చాలా కష్టం అనే సంకేతాలు ఇస్తూ జనాలను తమ పార్టీ వైపే నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్స్.. ఫిలిం, టీవీ సెలబ్రెటీలు రంగంలోకి …

Read More »

వైసీపీలో లీడ‌ర్ల‌కు రెస్ట్‌.. ఇక ప్ర‌చారం డ్యూటీ వాళ్ల‌దే…!

ఏపీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అలుపెర‌గ‌కుండా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న నాయ కులు.. ప్ర‌జ‌ల ఇంటింటి చుట్టూ తిరిగిన నాయ‌కులు అనేక మంది ఉన్నారు. కొంద‌రు తూతూ మంత్రంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన మిగిలిన వారు చాలా మంది మ‌న‌సు పెట్టారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ కానీ, వైనాట్ 175 కానీ.. ఇలా అనేక కార్య‌క్ర‌మాలు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు. …

Read More »

నన్ను జైలుకు పంపింది ఎర్రబెల్లి: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో బీర్ఎస్ నేతలపై కాంగ్రెస నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను జైలుకు …

Read More »

త‌న‌యుడి కోసం తండ్రి పాట్లు.. గ‌తాన్ని ఏక‌రువు పెట్టి మ‌రీ!

లాంగ్ లాంగ్ ఎగో.. అంటూ… తన కుమారుడి విజ‌యం కోసం.. గతాన్ని త‌వ్వేస్తున్నారు మాజీ మంత్రి, కాం గ్రెస్ నాయకుడు కుందూరు జానా రెడ్డి. మీ కోసం నేన‌ప్పుడు అది చేశా.. నా కోసం మీరిప్పుడు మా అబ్బాయి ని గెలిపించండి! అంటూ.. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. సాగ‌ర్ నియోజ‌క వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా జానా రెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే …

Read More »

షర్మిల ద్రోహి.. బహిష్కరించాం: గట్టు రామచంద్రరావు

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటున్నానని వైఎస్ఆర్టిపి అధినేత్రి వైయస్ షర్మిల కొద్ది రోజుల క్రితం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సొంతగానే తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన షర్మిల హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా షర్మిలపై ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »