ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆడుతున్న మైండ్గేమ్.. ప్రతిపక్ష పార్టీలను తర్జన భర్జనకు గురి చేస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే.. ఇంతలోనే వైసీపీ ఎన్నికల హడావుడిని ప్రారంభించేసింది. సీఎం జగన్ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా.. ఆయన ప్రసంగాలు ఎన్నికలను తలపిస్తున్నాయి. నన్ను చూసి, నా పాలనను చూసి ఓటేయండి ఆయన పిలుపునిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు చాలా సమయం ఉండగానే ఇలా …
Read More »షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. రీజన్ ఇదే!
ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న ఆమెను అరెస్టు చేయడంతో దీనిని నిరసిస్తూ.. ఆమె పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. …
Read More »‘మోడీకి చాడీలు చెప్పను, జగన్ తో నేనే తేల్చుకుంటా’
ఏపీలో వైసీపీని ఓడించడానికి ఎవరికో చెప్పి చేయాల్సిన ఖర్మ నాకు పట్టలేదు, నా యుద్ధం నేనే చేస్తానంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఇప్పటం గ్రామాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్రధానమంత్రికి చెప్పి చేయనని, నా యుద్ధం నేనే చేస్తానని చెప్పారు. 2024లో వైసీపీ మళ్లీ ఎలా గెలుస్తుందో చూస్తామని ఆయన సవాల్ విసిరారు. నేను …
Read More »బీఆర్ఎస్ రాగానే ఐటీ రైడ్స్ వుండవట
ఇటీవల ఐటీ దాడులతో తీవ్రస్థాయిలో వార్తల్లోకి వచ్చిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఐటీ చట్టాన్ని మారుస్తామని చెప్పారు. ఎంతైనా సంపాయించుకు నేందుకు హక్కుకల్పించడంతోపాటు.. సంపాయించుకున్నవారే టాక్సులు కట్టేలా కూడా సవరిస్తామని చెప్పారు. 2024లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి …
Read More »అమరావతి పై సుప్రీం కీలక తీర్పు
తాజాగా సుప్రీం కోర్టు ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ఘాటుగా నే వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలను, కేబినెట్లను కోర్టులే నిర్ణయిస్తే.. కోర్టులే నిర్దేశిస్తే.. ఇక, ఆయా ప్రభుత్వాలు ఎందుకు ? అని వ్యాఖ్యానించింది. అయితే.. ఇది మూడు రాజధానులకు అనుమతి ఇచ్చినట్టేనా? వైసీపీ అధినేత, ఆ పార్టీ నాయకులు కలలు కంటున్న మూడు రాజధానులకు సుప్రీం పచ్చజెండా ఊపినట్టేనా? అంటే.. కాదని అంటున్నారు న్యాయనిపుణులు. …
Read More »జగన్ ‘నవ్వులు’ పవన్ ఎటకారం మామూలుగా లేదుగా
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.. దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈ మధ్య జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. ప్యాకేజీ అంటూ వాగితే చెప్పు తెగుతుంది అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి నెల కిందట తీవ్ర పదజాలంతో ఘాటైన వ్యాఖ్యలు చేసిన దగ్గర్నుంచి పవన్ ఫైర్ మామూలుగా ఉండట్లేదు. మంచి పాయింట్లు పట్టుకుని.. జగన్ సహా ముఖ్య నేతల తీరును …
Read More »వరుస కాంట్రవర్సీలతో ఒంటరైపోయిన వైసీపీ నేత…!
వరుస వివాదాలు.. వైసీపీలో కీలక నాయకుడిని ఏకాకి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఆయనకు పార్టీ అధిష్టానం కూడా దూరంగా ఉంటోందని అంటున్నారు. ఇక, జిల్లాలో అయినా.. నాయకులకుఆయనకు అసలు పడడం లేదని చెబుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. తాజాగా ఆయనను పార్టీలోని జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీనికి కారణం వరుస వివాదాలేనని అంటున్నారు లోకల్ నాయకులు. …
Read More »పవన్ ఇలా చేస్తే.. వైసీపీ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు
వచ్చే 2024 ఎన్నికలు హాట్ గురూ.. అంటూ ప్రచారంలో ఉన్నా తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణలు, మార్పులు చూస్తే.. మరోసారి వైసీపీకి అధికారం బంగారుపళ్లెంలో పెట్టి అందిస్తున్నారే! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానంటూ జనసేన అధినేత పవన్ గత కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇది జరగాలంటే.. కమ్యూనిస్టులు చెబుతున్నట్టు అన్ని పార్టీలు …
Read More »ఆ మంత్రికి టికెట్ ఇవ్వొద్దు.. వైసీపీలో ముసలం
ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే అధికార పార్టీలో అసమ్మతి రాజుకుంది. సిట్టింగు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా.. మంత్రుల విషయంలో పలు చోట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా శ్రీకాకులం జిల్లా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి సీదిరి అప్పలరాజుపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో అప్పలరాజుకు టికెట్ ప్రకటిస్తే తప్పకుండా ఓడిస్తామని అసమ్మతి నాయకులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు తీర …
Read More »బాబాయికి గుండెపోటు, కోడికత్తి డ్రామాలు నాకు రావ్! : పవన్
తాజాగా మంగళగిరిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పాలక వైసీపీనేతలపై తీవ్ర విమర్శ లు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆయన దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావించారు. బహుశ.. పవన్ ఇటీవల కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. “కత్తుల, గొడ్డళ్లు, బాడితలు ఉపయోగించే వాళ్లం కాదు మేం. మేం కష్టాన్ని నమ్ముకున్నాం. మీ లాగా.. పాపం వైఎస్ వివేకానందరెడ్డిగారిని.. కత్తులు గొడ్డళ్లు, బాడితలు ఉపయోగించి హత్య చేయించలేదు” అని …
Read More »జగన్ BirthDay వేడుకలు.. ఇక వీరిని ఆపలేం
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇన్నాళ్లకు సీఎం జగన్ గొప్ప అవకాశం ఇచ్చారని అంటున్నారు నాని అనుచరులు. అదేంటంటే.. వచ్చే నెల 21న సీఎం జగన్ పుట్టిన రోజు ఉంది. ఆ రోజుతో జగన్కు 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు పేరిట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక, పుట్టిన రోజు నాడు, …
Read More »‘ఆఖరుకు కట్ డ్రాయర్ ఫ్యాక్టరీని కూడా వదల్లేదు జగన్’
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం నుంచి అనేక ఫ్యాక్టరీలు వైసీపీ ప్రభుత్వ దెబ్బతో పొరుగు రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు కట్ డ్రాయర్లు తయారు చేసే జాకీ సంస్థ కూడా ఇక్కడి వైసీపీ నేతలకు లంచాలు, ముడుపులు ఇచ్చుకోలేక వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. ఇది మీకు సిగ్గని పించడం లేదా? అని సీఎం జగన్ను సూటిగా ప్రశ్నించారు. …
Read More »