కేసీయార్ కు ప్రాజగాయకుడు గద్దర్ కొడుకు సూర్యం పెద్దద షాకిచ్చారు. మీడియాతో మాట్లాడుతు కేసీయార్ పై మండిపోయారు. తన తండ్రిని కేసీయార్ ప్రభుత్వం బాగా టార్చర్ పెట్టిందన్నారు. ప్రత్యేక తెలంగాణా రాకముందు తన తండ్రి ఒక రకమైన టార్చర్ అనుభవిస్తే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో రకమైన టార్చర్ అనుభవించినట్లు చెప్పారు. అంటే కేసీయార్ ప్రభుత్వం కూడా తన తండ్రిని బాగా టార్చర్ చేసిందని డైరెక్టుగా చెప్పకనే సూర్యం …
Read More »కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆదుకున్నారు..: ఉండవల్లి శ్రీదేవి
వైసీపీ నుంచి కొన్నాళ్ల కిందట సస్పెన్షన్‌కు గురైన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తాడికొండ ఎమ్మెల్యే, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తాజాగా హాట్ కామెంట్లు చేశారు. కష్టంలో ఉన్నప్పుడు.. వైసీపీ గూండాలు తనపై దాడికి దిగినప్పుడు.. కన్న కూతురు మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదరించారని చెప్పారు. తనకు నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరూ దన్నుగా నిలిచి, ధైర్యం చెప్పారని అన్నారు. వైసీపీ గూండాల దాడి నుంచి తప్పించుకునేందుకు …
Read More »కాంగ్రెస్ కోసం.. పొంగులేటితో జగన్!
తన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందంటూ పార్టీ నుంచి బయటకు వచ్చి. వైసీపీని స్థాపించారు జగన్. ఎంతో కష్టపడి గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటే జగన్ కస్సున లేస్తారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోసమే జగన్ ఫండింగ్ చేస్తున్నారంటా! దీనికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉపయోగించుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ప్రభుత్వ కాంట్రాక్టులు షిరిడి సాయి …
Read More »మోడీకి ఛాన్సిచ్చి.. చేతులు కాల్చుకున్న కాంగ్రెస్..
ఆయన మాటల మాంత్రికుడు. ఏ విషయాన్నయినా.. తనకు అనుకూలంగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తిప్పగల దిట్ట. అలాంటి వారి చేతికి ఆయుధం ఇస్తే! ఏం జరుగుతుంది? ఇదిగో ఇప్పుడు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ సభ్యులు అత్యంత వేగంగా వాకౌట్ చేయడమే జరుగుతుంది. అదే జరిగింది. దీంతో ప్రధాని మోడీకి ఛాన్సిచ్చి.. చేతులు కాల్చుకున్నట్టుగా మారిపోయింది కాంగ్రెస్ పరిస్థితి. మోడీ సర్కారుపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై …
Read More »జనసేన బేరం.. అమ్మేయాలనుకున్నారు
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, శాంతి దూతగా పేర్కొనే కిలారి ఆనందపాల్.. తాజాగా జనసేనపై సంచల న వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని అమ్మేయాలని బేరం పెట్టా రని.. ఏకంగా 5000 కోట్ల రూపాయలకు బీజేపీ అమ్మేయాలని భావించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చర్చించుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. విజయవాడలో తాజాగా పర్యటించిన పాల్.. ఇక్కడ …
Read More »కేంద్రంతో కలిసి జగన్‌ను ఓ ఆట ఆడిస్తా: పవన్
కేంద్రంతో కలిసి జగన్ రెడ్డిని ఓ ఆట ఆడిస్తా.. అంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర 3.0లో భాగంగా ఆయన విశాఖపట్నంలోకి రద్దీ కూడలి జగదాంబ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వారాహి వాహనంపై నుంచే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సర్కారు సహా వైసీపీ నాయకులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్ మద్దతుదారులందరి జాబితా కేంద్ర ప్రభుత్వం వద్ద …
Read More »విశాఖలో పవన్ కు మంచి శకునం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటినస్తోన్న సంగతి తెలిసిందే. మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచి మొదలుపెట్టబోతున్నారు పవన్ కల్యాణ్. వారాహి యాత్రలో తొలి, రెండో విడత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దిగ్విజయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ ఊపుతో మూడో విడత యాత్రను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చెందిన కీలక మహిళా నేత …
Read More »చిరంజీవిపై సాయిరెడ్డి సెటైర్లు
సినిమా హీరోల రెమ్యునరేషన్ల అంశంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించిన వైనంపై ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి పెద్దల సభలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటూ మెగా స్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆ కామెంట్ల తర్వాత వైసీపీ ప్రో గా ఉన్న చిరంజీవి కాస్తా…బ్రో పవన్ మాదిరిగానే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాము వేలాదిమందికి ఉపాధి కల్పించాన్న …
Read More »రేణు దేశాయ్ మద్దతుతో పవన్ ఫ్యాన్స్ ఆనందం
పవన్ కళ్యాణ్ విషయంలో ఎన్ని పరిణామాలు జరుగుతున్నా మౌనంగా ఉంటూ వచ్చిన మాజీ భార్య రేణు దేశాయ్ ఇవాళ ఒక వీడియో రూపంలో బహిరంగంగా మద్దతు తెలపడం ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపుతోంది. డబ్బుపై ఆశ లేకుండా ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం అవసరమని, అందుకే జనసేనకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పడమే కాక వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి అవకాశం ఇమ్మని అడగడం …
Read More »చాయ్ విత్ అజర్ భాయ్.. బెడిసికొట్టెనోయ్!
తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరైన ప్రణాళిక, వ్యూహంతో ముందుకు సాగితే ఈ సారి బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ అధికారంలోకి రావొచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌కు పార్టీలోని అంతర్గత విభేదాలే ఇబ్బందిగా మారాయి. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజహరుద్దీన్ చేపట్టిక కార్యక్రమం రచ్చరచ్చ అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు …
Read More »ఆ ఇద్దరిలో ఎవరికి తిరుపతి సీటు?
తిరుపతి నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు అధికార వైసీపీ వేట మొదలెట్టింది. తిరుపతిలో వైసీపీ అంటే భూమన కరుణాకర్‌రెడ్డి పేరే గుర్తుకు వచ్చేది. అంతలా ఆ నియోజకవర్గంలో ఆయన పట్టు సాధించారు. మరోవైపు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు కూడా కావడంతో భూమన జోరు కొనసాగింది. కానీ 2019 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని భూమన చెప్పారు. అన్నట్లే 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని స్పష్టం …
Read More »బీఆర్ఎస్ ట్రాప్‌లో రేవంత్
బీఆర్ఎస్ ట్రాప్‌లో రేవంత్ పడ్డారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలోనే పుట్టిన రేవంత్‌కు తెలంగాణవాదినని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముందని? ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నారంటే కచ్చితంగా బీఆర్ఎస్ ట్రాప్‌లో చిక్కుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులు.. బాబు అనుచరుడిగా రేవంత్‌కు ముద్ర వేస్తూ రాష్ట్రానికి కీడు చేస్తాడనే ప్రచారాన్ని మొదలెట్టారు. చంద్రబాబు అనుచరుడిగా ఉండి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన …
Read More »