తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. అందుకు తగ్గ కసరత్తులతో ముందుకు సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను ఓట్లుగా మలుచుకునేందుకు సరైన అభ్యర్థులను బరిలో దింపాలని చూస్తోంది. అందుకే ఈ సారి అభ్యర్థుల ఎంపికకు గతంలో కంటే భిన్నమైన ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఓ పద్ధతి పాటిస్తోంది. …
Read More »అవిశ్వాసం నెగ్గుతారు.. `విశ్వాసం` మాటేంటి?
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మా నం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై రెండు రోజుల నుంచి చర్చ సాగింది. చివరి రోజు ప్రధాన మంత్రి ప్రసంగించి.. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఈచర్చ ముగిసిపోయింది. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. గెలుపు మరోసారి మోడీ పక్షానికే దక్కింది. ఎందుకంటే ఎన్డీయే కూటమికి 331 మంది సభ్యుల మద్దతు ఉంది. …
Read More »రోడ్ షో చేయొద్దు: వారాహి యాత్రపై ఆంక్షలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు(గురువారం) నుంచి చేపట్టనున్న వారాహి యాత్ర 3.0పై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎక్కడా రోడ్ షో చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. అదేవిధంగా అభిమానులతో కలిసి కరచాలనాలు.. వాహనం(ఓపెన్ టాప్)పైకి ఎక్కి అభివాదాలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలోనూ ఎవరినీ కలిసేందుకు, అభివాదాలు, నినాదాలు చేసేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. అలానే, విశాఖ విమానాశ్రయం నుంచి కేవలం పోర్టు రోడ్డు ద్వారా …
Read More »పురందేశ్వరి మేడంకు.. బీజేపీ పాఠాలు ఒంటబట్టినట్టు లేవే..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరిపై నెటిజన్లు అప్పుడే ట్రోల్స్ ప్రారంభించా రు. గురువారం నుంచి ఆమె పార్టీ తరఫున.. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల సమస్యలపై ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇది మంచిదే. ఎవరికి అన్యాయం జరిగినా.. అందుకు.. ప్రతిపక్షంగా ఆమె అందుబాటు లో ఉండాలి. కార్యక్రమాల ద్వారా ఆమె తన గళం కూడా వినిపించాలి. దీనిని ఎవరూ తప్పుబట్టరు. అయితే.. వాస్తవానికి బీజేపీకి అంటూ.. ఒక సిద్ధాంతం ఉంది. …
Read More »వైజాగ్ లో మొదలైన టెన్షన్
రాయలసీమలో చంద్రబాబునాయుడు పర్యటనలో తలెత్తిన టెన్షన్ ముగియకముందే ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెన్షన్ మొదలైంది. ఈరోజు సాయంత్రం నుండి పవన్ వైజాగ్ తో వారాహియాత్రను మొదలుపెడుతున్నారు. 10 రోజుల వారాహియాత్రను విశాఖపట్నం సభతో పవన్ మొదలుపెడుతున్నారు. మొదటి సభే వైజాగ్ సిటీలోని జగదాంబ సెంటర్ తో మొదలుపెడుతున్నారు. మామూలుగా అయితే సిటీలోని జగదాంబ సెంటర్ లో సభను ఎవరు పెట్టరు, సభను పెట్టాలని అనుకున్నా పోలీసులు అనుమతించరు. …
Read More »ఇండియా కూటమి సక్సెస్ అయ్యిందా ?
మణిపూర్లో అల్లర్ల విషయమై కేంద్రప్రభుత్వాన్ని ఎండగట్టడం, దోషిగా నిలబెట్టడంలో ఇండియాకూటమి సక్సెస్ అయినట్లేనా ? పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అయ్యిందనే అనుకోవాలి. ఎందుకంటే మొదటిరోజు అంటే 8వ తేదీన కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు కేంద్రప్రభుత్వం ఇబ్బందులు పడింది. అలాగే రెండోరోజు అంటే 9వ తేదీన రాహుల్ గాంధి ప్రసంగమైతే సభలో మంటలు పుట్టించాయి. మణిపూర్లో అల్లర్లకు కేంద్రానిదే బాధ్యతంటు రాహుల్ పదేపదే …
Read More »పవన్ దెబ్బతిన్న పులి.. కోరుకున్నది దక్కుతుంది!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇది సినిమాల పరంగా కాదు. రాజకీయ పరంగానే ఆయనకు దన్నుగా నిలిచేవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. తాజాగా మాటల మాంత్రికుడు.. ఫైర్ కామెంట్ల ఫ్యాక్టరీగా పేరొందిన పరుచూరి గోపాల కృష్ణ జనసేనానికి మద్దతుగా నిలిచారు. పవన్‌ను దెబ్బతిన్న పులిగా పోల్చారు. ఆయన దెబ్బతిన్న పులికి ఎంత పౌరుషం ఉంటుందో అంతే పౌరుషంతో ప్రజల్లోకి వస్తున్నారని.. పవన్ కోరుకున్నది (అధికారం) …
Read More »బయట పడుతున్న మోడీ విశ్వరూపం..
నా నోట్లో నీ వేలు పెట్టు.. నీ కంట్లో నా వేలు పెడతా! అంటే.. ఎలాంటి వారైనా అంగీకరిస్తారా? కానీ, ఇలాంటి వారికి తాము అన్ని విధాలా మద్దతుగా ఉంటామని పరోక్షంగా చెప్పేశారు కేంద్ర మంత్రి అమిత్‌షా! ఇదే.. తమ నైజమని ఆయన చెప్పకనే చెప్పారు. తమకు అనుకూలంగా ఉంటే చాలు.. వారి జోలికి వెళ్లనే వెళ్లమని ఆయన పార్లమెంటు వేదికగా చెప్పేశారు. “ఔను.. ఎందుకు ఆ ముఖ్యమంత్రిని పదవి …
Read More »లోక్ సభలో రాహుల్ ఫ్లయింగ్ కిస్
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్, ఇరానీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, మణిపూర్ అల్లర్లపై ప్రసంగించిన అనంతరం ఆయన సభ నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే రాహుల్ పై స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ …
Read More »ఆ నాయకుల పంట పండనుంది
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించాయి. పార్టీ తరపున బరిలో దిగి విజయాన్ని సాధించే అభ్యర్థులు ఎవరని జల్లెడ పడుతున్నాయి. అంతర్గత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేల ఆధారంగా ఓ అంచనాకు వచ్చి త్వరలోనే పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి. అయితే ఏ నియోజకవర్గంలోనైనా ప్రతి పార్టీలో ఇద్దరు, ముగ్గురు కీలక నేతలు ఉండడం సాధారణమే. ఇందులో ఒకరికే టికెట్ ఇస్తే మరి …
Read More »నాపై హత్యా ప్రయత్నం చేసి కేసు పెడతారా?
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యా నేరం కేసు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తనపై పెట్టిన కేసు వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. అంగళ్లు ఘర్షణల నేపథ్యంలో తనపై కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు …
Read More »మెగా బ్రదర్స్ వర్సెస్ వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇన్ని రోజులు రాజకీయ అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్‌గా ఉన్న చిరంజీవి ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. యాక్టర్ల రెమ్యునరేషన్ సంగతి పక్కనపెట్టి.. ఏపీలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవాలని చిరంజీవి గట్టిగానే చురకంటించారు. మరి చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించకుండా వైసీపీ నాయకులు ఉంటారా? లేదు కదా.. ఊహించినట్లే వైసీపీ …
Read More »