వైఎస్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు నిరాశ తప్పేలా లేదు. ఎన్నో ఆశలతో చర్చలు జరిపి, మంతనాలు చేసి.. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయాలనుకున్న షర్మిలకు హస్తం పార్టీ చేయి ఇచ్చేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌లో ఆమె పార్టీ విలీనం కోసం అధిష్ఠానం కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. పార్టీని విలీనం చేసిన తర్వాత తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరపున పని చేయాలని చెప్పినట్లు …
Read More »`మెగా సపోర్టు` అవసరం లేదా.. జనసేనానీ?
ఔను.. ఇప్పుడు ఈ మాటే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో రెండు రోజుల కిందట చోటు చేసుకున్న పరిణామాలను గమనించిన వారు.. ఇదే మాట అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతానని కొంత సేపు చెబుతున్నారు. తర్వాత.. తాను ఎమ్మెల్యే అయితే.. చాలనే భావనలో మాట్లాడుతున్నారు. సరే.. ఏదేమైనా.. 2019 ఎన్నికలను తీసుకుంటే.. ఆయన ఎంత దూకుడుగా ఉన్నా.. ఫలితం …
Read More »తెలంగాణ కాంగ్రెస్.. జుట్టు వాళ్ల చేతిలో!
తెలంగాణ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించవచ్చనే నమ్మకంతో ఉన్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్లుగా కసరత్తులు చేస్తోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అధిష్ఠానం.. ఇక్కడ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే బాధ్యతలను అగ్ర నేతలకు అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచారం, అమలు చేయాల్సిన వ్యూహాల బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు అధిష్ఠానం అప్పగించినట్లు టాక్. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ …
Read More »ఎక్కడి నుంచి అనేది పవన్ ప్రకటిస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినట్లే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి విజయమే లక్ష్యంగా పవన్ ఆచితూచి పోటీచేసే స్థానాన్ని ఎంపిక చేసుకుంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. …
Read More »కేసీయార్ పెద్ద ప్లాన్‌లో ఉన్నారా?
రాబోయే ఎన్నికల్లో గెలవకపోతే తన పరిస్ధితి ఏమిటో కేసీయార్ కు బాగా తెలుసు. హ్యాట్రిక్ విజయం సాధిస్తేనే కేసీయార్ కు జాతీయరాజకీయాల్లో కనీసం గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఎలాంటి గుర్తింపు లేకుండా ఉనికికోసమే పాకులాడాల్సుంటంది. అధికారంలో ఉన్నపుడే ఇపుడు జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కు గుర్తింపులేదు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే అసలు దేకే వాళ్ళే ఉండరన్నది వాస్తవం. అందుకనే గెలుపుకోసం రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రావణమాసంలో …
Read More »వైసీపీకి భారీ దెబ్బ.. గన్నవరం నేత టీడీపీలోకి?
ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ దెబ్బ తగలనుందా? ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన గన్నవరం నియోజ కవర్గంలో పార్టీ మరింత బలహీన పడనుందా? ఇక్కడ కీలక నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారా? అంటే.. ఔననే అంటున్నారు స్థానిక నేతలు. 2019 ఎన్నికల్లో యార్లగడ్డ.. వైసీపీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, అప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ …
Read More »కేసీయార్ బిజీ బిజీ
రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఫైనల్ చేయటంలో కేసీయార్ చాలా బిజీగా ఉన్నట్లున్నారు. ఎరవల్లిలోని ఫాం హౌజ్ లో కూర్చుని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గడచిన నాలుగురోజులుగా ఫాం హౌజ్ నుండి కేసీయార్ బయటకు రాలేదట. పైగా మంత్రి హరీష్ రావును రెండుసార్లు పిలిపించుకుని మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే టికెట్లు ఫైనల్ చేసే విషయంలోనే కేసీయార్ చాలా బిజీగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం మొదలయ్యేనాటికి మొదటి లిస్టును …
Read More »యూత్ విషయంలో ప్రభుత్వం ఫెయిలైందా ?
యూత్ ను టాకిల్ చేయటంలో తెలంగాణా ప్రభుత్వం విఫలమైందనే అనిపిస్తోంది. యూత్ కు మొదటగా కావాల్సింది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఈ రెండు క్రియేట్ చేయలేకపోయినపుడు 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు కనీసం నిరుద్యోగ భృతి. ఉద్యోగాలను భర్తీ చేయటంలోనే కాదు పరీక్షలు నిర్వహించటంతోపాటు చివరకు నిరుద్యోగ భృతి కల్పించటంలో కూడా ప్రభుత్వం ఫెయిలైన విషయం అర్ధమవుతోంది. ఉద్యోగాల భర్తీ కోసమే ఏర్పాటుచేసిన టీఎస్సీఎస్సీని నూరుశాతం వివాదాలు చుట్టుముడుతున్నాయి. …
Read More »కవిత శపథం నెరవేరుతుందా ?
ఆరు నూరైనా లేదా నూరు ఆరైనా సరే రాబోయే ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ ను ఓడించి తీరుతానని కల్వకుంట్ల కవిత భీషణ ప్రతిజ్ఞ చేశారు. అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా పోటీచేస్తే ఓడించటం కాదట ఎక్కడ పోటీచేసినా అక్కడికి వెళ్ళి మరీ ఓడిస్తానని ప్రకటించారు. తనది నిజామాబాదేనని తన కట్టె కాలేవరకు నిజామాబాద్ లోనే ఉంటానని కూడా ప్రకటించారు. కవితది నిజామాబాద్ ఎలాగైందో ఆమె చెప్పాలి. ఇక్కడి నుండి ఒకసారి పోటీచేసి …
Read More »సోనియా వల్లే కాలేదు.. నువ్వెంత పవన్?: రోజా
వైసిపి నేతల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని, దాని సాయంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ను ఓ ఆట ఆడిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు మాటల దాడి మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే పవన్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన …
Read More »బారికేడ్ దూకి మరీ రుషికొండ వెళ్లిన పవన్
విశాఖలోని జగదాంబ సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సభలో వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు …
Read More »రాహుల్ పేరు చెప్పి.. సంజయ్‌ను ఇరికించాలని..
మోదీ ఇంటి పేరును అవమానించేలా మాట్లాడారని రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు శిక్ష విధించడం, వెంటనే లోకసభ సభ్యుడిగా సస్పెన్షన్ వేయడం తెలిసిందే. కానీ ఆ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించడంతో ఆయన సభకు హాజరవుతున్నారు. ఇదంతా తెలిసిందే కదా కొత్తేముందీ అనుకుంటున్నారా? ఇప్పుడు రాహుల్ విషయాన్ని ప్రస్తావిస్తూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను ఇరికించాలని కేటీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు …
Read More »