Political News

కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా-షర్మిళ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతల మీద విమర్శలు, అందుకు ప్రతిగా షర్మిళ వాహనంపై ఆ పార్టీ నేతల దాడి.. ఆ తర్వాత నడిచిన హైడ్రామా మీడియా దృష్టిని బాగానే ఆకర్షించింది. టీఆర్ఎస్ నాయకుల దాడిలో దెబ్బ తిన్న కారును తనే స్వయంగా …

Read More »

ఆయన మగతనంతో నాకు పనేంటి: షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కారు అద్దాలు ధ్వంసం చేయడం, బస్సుకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక, కారులో షర్మిల కూర్చొని ఉండగానే ఆమె కారును క్రేన్ సాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం, ఆ తర్వాత ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం తెలంగాణలో రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై తెలంగాణ …

Read More »

బాణం ఎవరు వదిలినా.. గుచ్చుకునేది మాత్రం అక్కడే ?

వైఎస్ షర్మి పాదయాత్ర, అరెస్ట్ ఎపిసోడ్ల తర్వాత చాలామంది నాయకులు షర్మిల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, జీజెపీ నాయకులు షర్మిళకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ పోలీసు తీరుపై విరుచుకుపడ్డారు. ఐతే.. ఎక్కడ షర్మిళను అరెస్ట్ చేశారో అక్కడినుంచే మళ్లీ పాదయాత్ర కొనసాగించబోతు న్నారు. ఈ అరెస్ట్ ఎపిసోడ్ తో షర్మిళ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయింది. దివంగత నేత వైఎస్ ఆర్ కుటుంబం మొత్తం తెలంగాణకు …

Read More »

జనసేనాని లాంగ్ టర్మ్ ప్లాన్ ?

జనసేనాని పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ దురుసుగా మాట్లాడినా తన పొలిటికల్ స్కెచ్ మాత్రం కూల్ గానే ఉంటుంది. ఒక్కరోజులో రాజకీయాల్ని మార్చేయ లేమనీ, తనకు చాలా ఓపిక ఉందని తరచూ చెబుతుంటారు పవన్. జనసేన పార్టీని 2014 మార్చి 14 న స్థాపించారు పవన్ కళ్యణ్. 2023 మార్చికి పార్టీ ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు. చాలామంది రాజకీయ నాయకులు మధ్యలోనే పవన్ తోక ముడుస్తాడనీ, సినిమాలు చేసుకుంటాడనీ ఎద్దేవా చేశారు. …

Read More »

అన్నకు ఇవ్వబోతున్న అరుదైన బహుమానం .. ?

ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు. ఐతే.. ఈసారి ముందుగానే జగన్ అభిమానులు సంబరాలు జరుపుకోవటానికి కారణం ఉంది. ఈ పుట్టినరోజుతో జగన్ 51వ పడిలో పడుతున్నారు. అందుకే ముందుగానే జగనన్నన పుట్టినరోజు సంబరాలు ప్రారంభించారు వైసీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రాలోని ముఖ్య పట్టణాల్లో ఇప్పటికే పుట్టినరోజు సంబరాలు …

Read More »

కేసుల్లేవు.. గొడవల్లేవు.. పాపం కాంగ్రెస్

ఎనిమిదేళ్ల కిందట ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. అంకతుముందు పదేళ్ల నుంచి ఆ పార్టీ అధికారంలోనే ఉంది. కానీ కొన్ని నెలల్లో ఆ పార్టీ ముఖచిత్రం మారిపోయింది. ఎంతో రిస్క్ చేసి ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అందుకు ప్రతిఫలంగా తెలంగాణలో కేవలం 21 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయింది. తెలంగాణలో …

Read More »

మీడియా కవరేజీ సరే.. ఓట్లు పడతాయా?

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిళ పేరు బాగా వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియాలో ఆమెకు కవరేజీ కూడా బాగా వస్తోంది. నెలల తరబడి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా పెద్దగా పట్టించుకోని మీడియా.. గత కొన్ని రోజుల నుంచి ఆమె మీద బాగానే ఫోకస్ పెడుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతల మీద షర్మిళ ఇటీవల కొన్ని ఘాటు వ్యాఖ్యలు …

Read More »

ఆ టీడీపీ నేతలకు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్

ఏపీని ముందస్తు ఎన్నికలు పలుకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తుకు రెడీగా ఉండాలని మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. సీఎం జగన్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు ఆయన చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. దీనితో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా స్పీడ్ పెంచింది. అధికార వైసీపీపై రోజువారీ విమర్శలు చేస్తోంది. అదే సమయంలో వైసీపీని ఇరుకున పెట్టేందుకు క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాదుడే బాదుడు తర్వాత ‘ఇదేం ఖర్మ …

Read More »

ఏపీలో రెడ్డి సోషల్ ఇంజినీరింగ్

సోషల్ ఇంజినీరింగ్ అంటే అన్ని కులాలకు సమాన ప్రాధ్యానం ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్క కులానికి సోషల్ ఇంజినీరింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన సామాజిక వర్గానికే పెత్తనమిచ్చారని ఆరోపించిన వైసీపీ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. తాజాగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని నియమించడంతో విపక్షాలు తమ ఆరోపణలకు …

Read More »

బాబాయిని చంపినంత సులువుగా న‌న్ను చంప‌లేవు జ‌గ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. త‌న‌ను చంప‌డం, త‌న త‌న‌యుడు, పార్టీ నాయ‌కుడు నారాలోకేష్‌ను హ‌త్య చేయ‌డం.. సీఎం జ‌గ‌న్ బాబాయి వివేకానంద‌రెడ్డిని బాత్ రూంలో హ‌త్య చేసినంత ఈజీకాద‌ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి త‌మ్ముడు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు విజ‌య‌రాయి అనే ప్రాంతంలో ఇదేం ఖ‌ర్మ …

Read More »

అదే అభిమానం.. అవే జేజేలు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోరుకున్న‌దే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ జ‌రుగుతోంది. క‌ర్నూలులో ఆయ‌న ఈ నెల మూడో వారంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అక్క‌డ ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. దీంతో ఆయ‌న ఖుషీ అయ్యారు. ప్ర‌జ‌లు ఆయ‌న కోసం గంట‌ల త‌ర‌బ‌డి ఎదురు చూశారు కూడా ఇది ఆయ‌న‌ను మ‌రింత మెప్పించింది. అస‌లు చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని ఒక‌వైపు అధికార పార్టీ ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు అనూహ్యంగా …

Read More »

కేసీఆర్ కుమార్తె క‌విత దొరికి పోయినట్టేనా?

ఢిల్లీ ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న మ‌ద్యం విధానం(లిక్క‌ర్ స్కీం)లో భారీ ఎత్తున కుంభ‌కోణం జ‌రిగింద‌నే విష‌యం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు సైతం ఏక‌కాలంలో కేసులు న‌మోదు చేశారు. ఇది ఒక‌వైపు తెలుగు రాష్ట్రాల‌కు కూడా పాకింది. ఇక్క‌డి అధికార పార్టీ నాయ‌కుల ప్ర‌మేయం కూడా ఉంద‌ని ఈడీ అనుమానాలు వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ …

Read More »