Political News

రాజీనామాకు డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రపంచ కుబేరుడు

అత్యున్నత పదవిలో ఉన్నోళ్లు దాన్ని వదిలేందుకు ఆసక్తి చూపించరు. కానీ.. కార్పొరేట్ ప్రపంచంలో అందుకు భిన్నంగా నిర్ణయాలు ఉంటాయి. తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు ప్రపంచ కుబేరుడు. ఈ- కామర్స్ దిగ్గజం.. అమెజాన్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న జెఫ్ బెజోస్ తన పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన వారసుడ్ని వెల్లడించారు. తాజా సీఈవోగా …

Read More »

ఆ రెండు బాధ్యతలు బాలయ్య చిన్నల్లుడుకేనా..!

రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీకి చాలా నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేని సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా అధికారం కోల్పోయిన టీడీపీలో చాలామంది నాయకులు సైడ్ అయిపోయారు. పలువురు నాయకులు పార్టీ నుంచి జంప్ కొట్టేశారు. దీంతో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకులు లేరు. ఇలా ఇన్‌చార్జ్‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాలు 30 + ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన విశాఖపట్నం జిల్లాలో విశాఖ సౌత్, …

Read More »

ఎవరు ఎవరికి గాలమేస్తున్నారు ?

ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. టీఆర్ఎస్ ఎంఎల్ఏ, మంత్రివర్గం నుండి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ విషయమే ఆసక్తిగా మారుతోంది. టీఆర్ఎస్ లో ఉంటునే భవిష్యత్తు అడుగులు ఎటు వేయాలనే విషయమై చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు రాజ్యసభ ఎంపి డీ శ్రీనివాస్ లాంటి వారిని కలిశారు. తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు కమలంపార్టీ స్ధానిక నేతలతో భేటీలు జరిపారు. ఒకదశలో …

Read More »

సోము స్వయంకృతం… అహంకార‌మే చేటు చేస్తోందా..?

ఏపీ బీజేపీ సార‌థి.. ఆర్ ఎస్ ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు సోము వీర్రాజు ప‌రిస్థితి ఇప్పుడు అడ‌క‌త్తెరలో పోక మాదిరిగా మాదిరిగా మారిందా ? ఇప్పుడు ఆయ‌న ఏం మాట్లాడినా.. త‌న‌కు వ్య‌తిరేక‌తే ఎదుర‌వుతోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. కీల‌క‌మైన రెండు ఎన్నిక‌లు వ‌చ్చాయి. స్థానిక‌, కార్పొరేష‌న్‌, ఎన్నిక‌లు స‌హా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక కూడా …

Read More »

ఏపీ రాజ‌కీయాల‌పై సినీ గ్లామ‌ర్ త‌గ్గుతోందా..?

ఏపీ రాజ‌కీయాల్లో సినీ గ్లామ‌ర్ త‌గ్గుతోందా ? ఒక‌ప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు లేదా ? ఇప్పుడు యువ నేత‌లకు ఉన్న ప్రాధాన్యం.. యువ సినీ హీరోల‌కు లేకుండా పోయిందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీలకులు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. రాజకీయాలకు-సినీ గ్లామ‌ర్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కాకుండా రాజ‌కీయ పార్టీల‌కు సినీ వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు అనేది కొత్త‌కాదు. ఎన్టీఆర్ …

Read More »

ఎన్టీయార్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లు

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారిలో కొందరు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా తో చనిపోతున్న వారిలో ఆక్సిజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. దాంతో రోగుల్లో అత్యధికులు ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు + ఆక్సిజన్ దొరక్క అవస్థలు పడుతున్న రోగులు చివరకు అంబులెన్సులోనే అడ్జస్టు అవుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి. …

Read More »

జ‌గ‌న్ చేసిన ప‌ని చూడు కేసీఆర్ సాబ్‌?

రాజకీయాల్లో మిత్రులైన తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , ఏపీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌థి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ప‌రిపాల‌న స‌హా అనేక అంశాల గురించి పోలిక ఉండే సంగ‌తి తెలిసిందే . వివిధ అంశాల్లో ఈ ఇద్ద‌రు నేత‌ల నిర్ణ‌యాలు , వైఖ‌రి స‌హ‌జంగానే ప్ర‌జ‌లు విశ్లేషించుకునేందుకు చాన్స్ ఇస్తుంటాయి. ప్ర‌స్తుతం క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో ఏపీ …

Read More »

చిరు నెగెటివిటీ అంతా పోయిన‌ట్లేనా?

ఒక‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందరివాడుగా ఉండేవాడు. బేసిగ్గా సినిమా అభిమానుల్లో ఉన్న వ‌ర్గాల వ‌ల్ల కొంత‌మందికి న‌చ్చేవాడు కాదు కానీ.. మెజారిటీ జ‌నాలు ఆయ‌న్ని అమితంగా ఇష్ట‌ప‌డేవాళ్లు. సినిమాల‌తో వ‌చ్చిన మెగాస్టార్ హీరో ఇమేజ్‌కు తోడు.. బ‌య‌ట ఆయ‌న చేసిన ఎన్నో మంచి ప‌నులు గొప్ప పేరు తెచ్చాయి. ముఖ్యంగా బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఆయ‌న చేసిన సేవ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వివాదాల‌కు దూరంగా, …

Read More »

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు.. కాకుంటే అలా సడలింపు

తెలంగాణలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ఈ నెల 30తో ముగియనుంది. అంటే.. మరో మూడు రోజులు. ఆదివారంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. మరి.. తర్వాత ఏం చేస్తారన్నది ప్రశ్నగా మారింది. గతంతో పోలిస్తే.. కొవిడ్ కేసులపైనా.. దాని తీవ్రత మీదా.. చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.గతంలో లాక్ డౌన్ అన్నంతనే.. రాష్ట్రానికి పోయే ఆదాయం గురించి ప్రస్తావన …

Read More »

జ‌గ‌న్‌కు మోస్ట్ ఇంపార్టెంట్‌.. రెండేళ్ల పాల‌నే..!

ఏపీ సీఎం.. జ‌గ‌న్‌కు ఉన్న ఛాన్స్ కేవలం రెండేళ్లు..! వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వానికైనా కూడా ఐదేళ్ల పాల‌న అం ది వ‌స్తుంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో అందునా.. ఏపీ వంటి కీల‌క రాజ‌కీయాలు జ‌రుగుతున్న రాష్ట్రంలో అధికార పార్టీకి ద‌క్కేవి కేవ‌లం 4 సంవ‌త్స‌రాలే అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ ఉండ‌దు. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లోనూ చివ‌రి ఆరు మాసాలు ఆయ‌న ఎన్నిక‌ల వ్యూహాల‌కే ప‌రిమితం అయ్యారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్‌.. …

Read More »

నేత‌ల మ‌ధ్య రాజ‌కీయం.. చంద్ర‌బాబుకు శాపంగా మారిందా..?

నేత‌ల మ‌ధ్య రాజ‌కీయం.. పార్టీకి, పార్టీ అధినేత‌కు శాపంగా మారింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అది కూడా రాజ‌కీయంగా కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో కావ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ టీడీపీ నేత‌లు.. ఒక‌రిపై ఒకరు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌డం వంటివి పార్టీనే కాకుండా.. పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా ఇబ్బందిక‌రంగా మారాయి. నిజానికి ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. నేత‌ల మ‌ధ్య స‌ర్దు బాటు చేసుకునే ప‌రిస్థితి ఉంటుంది. …

Read More »

బెయిల్ రద్దు కేసు.. జగన్‌కు లాస్ట్ ఛాన్స్

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఐతే ఏమీ తేలకుండానే కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. లాక్‌డౌన్‌ కారణంగా …

Read More »