రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవ్వరూ ఊహించలేరు. అప్పటి వరకు కింగ్‌లుగా ఉన్నోళ్లు వెంటనే జీరోలవుతారు. జీరోలుగా ఉన్నోళ్లు హీరోలు అవుతారు. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల పాటు రాజకీయాలు చేసి.. మంత్రిగా కూడా పేరున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పరిస్థితి ఇప్పుడు వైసీపీలో కుడితిలో పడిన ఎలుక పిల్ల మాదిరిగా మారింది. జమ్మలమడుగు టీడీపీ రాజకీయాలను సుధీర్ఘకాలం శాసించిన ఆయన 2004 నుంచి గత ఎన్నికల వరకు వరుసగా …
Read More »షర్మిల పొలిటికల్ స్ట్రాటజీ… తొలి స్టెప్ తెలివిగానే ?
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెడుతోన్న వైఎస్. షర్మిల ఖమ్మం వేదికగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. షర్మిల తన తొలి స్టెప్‌ను చాలా తెలివిగా వేశారన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. షర్మిల నిన్నటి వరకు సుతిమెత్తని విమర్శలు చేస్తూ వచ్చినా ఇప్పుడు నేరుగా అటు టీఆర్ఎస్ సర్కార్‌తో పాటు తెలంగాణకు బీజేపీ ఏం చేయలేదన్న విమర్శలు స్టార్ట్ చేసేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం విపక్షాలు ఏ మాత్రం ప్రస్తావించని… నిరుద్యోగుల …
Read More »విజయమ్మ లేఖపై ఏబీఎన్ ఆర్కే సంచలన వ్యాఖ్యలు !
ఎవరేం అనుకుంటారో అనవసరం. మీడియా అధినేతగా కంటే కూడా.. ఒక రాజకీయ విశ్లేషకుడిగా.. సీనియర్ పాత్రికేయుడిగా ప్రతి వారం ఠంచన్ తప్పకుండా కాలమ్ రాసే మీడియా యజమానుల్లో ఆంధ్రజ్యోతి ఆర్కే ఒక్కరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పాలి. ఒక ప్రముఖ మీడియా సంస్థకు బాద్యతలు నిర్వర్తిస్తూ.. తనకు తాను చేతిరాతతో కాలమ్ రాసే ఆర్కే.. ఎప్పటికప్పుడు సంచలన అంశాల్నిప్రస్తావిస్తుంటారు. అంతేకాదు.. లోతైన విశ్లేషణతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ కారణంతోనే.. …
Read More »షర్మిల వ్యూహం సాగుతుందా? రాజకీయ వర్గాల్లో చర్చ
తన సంకల్ప యాత్ర ద్వారా.. ప్రజల్లోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ.. వైఎస్ షర్మిల.. చేసిన వ్యాఖ్య లు ఏమేరకు ఫలిస్తాయి? తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించడమే లక్ష్యంగా సాగిన ఆమె ప్రయత్నం.. ఏమేరకు సక్సెస్ అవుతుంది? వంటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ మేధావుల మధ్య చర్చగా మారాయి. ఖమ్మంలో వైఎస్ షర్మిల నిర్వహించిన సంకల్ప సభ.. టీఆర్ఎస్ టార్గెట్‌గానే జరిగింది. …
Read More »ఇక, ఓటుకు నోటు.. కేసు లేనట్టేనా.. కేసీఆర్.. వ్యూహాత్మక ఎత్తుగడ
తన పక్షం కాకుంటే.. ఒకలా ? తన పక్షంలో చేరితే ఒకలా మారిపోయే రాజకీయాలు ఇప్పుడు కొత్తకాదు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఏం చేసినా తప్పులుగా చూసే.. అధికార పక్షం.. వారే అధికార పక్షానికి కొమ్ము కాస్తే.. మాత్రం ఆ తప్పులు కూడా ఒప్పులు అయిపోవడం ఖాయం. రాజకీయాల్లో ఇదో అంటు వ్యాధి మాదిరిగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యర్థి పార్టీల …
Read More »చీరాలలో కొత్త రాజకీయం.. ఏంటంటే!
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరిగేందుకు రెడీ అవుతున్నాయా ? ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న నాయకులు త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకుంటారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం చీరాలలో ఎక్కడ చూసినా.. వైసీపీ నేతలే కనిపిస్తున్నారు. మంది బలం ఎక్కువగానే ఉంది. అయితే.. ఈ మంది బలమే ఇప్పుడు వైసీపీలో ఆధిపత్య పోరుకు దారి తీసింది. ప్రధానంగా.. కరణం బలరాం తన …
Read More »బాబు నోట.. ‘పవన్ సినిమా మాట’.. ఏం జరగనుంది?
తెలుగు ప్రజలెంతో ఆసక్తిగా ఎదురు చూసిన పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రం విడుదల కావటం.. ఆయన ఇమేజ్ ఎంతన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు పోటెత్తిన అభిమానుల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కోవిడ్ వేళ.. కేసులు ఓపక్క పెరిగిపోతున్నా.. చంటి పిల్లల్ని తీసుకొని సినిమా హాల్ కు వచ్చిన కుటుంబాల్ని చూస్తే.. నటుడిగా పవన్ కున్న ఇమేజ్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. …
Read More »జనసేన టార్గెట్ అక్కడే… ఆ సీట్లే ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీతో ఎన్నికల్లో పోటీకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. తమకు బలం లేని చోట కన్నా… బలం ఉన్న చోటే పోటీ చేస్తే కొంత వరకు అయినా ప్రభావం చూపుతామన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బలం ఉన్న చోట పోటీ చేసిన ఆ పార్టీ చాలా …
Read More »వైఎస్ ను గుర్తు చేసిన షర్మిల
త్వరలో తాను రాజకీయ పార్టీ పెడతానని.. అందుకు సంబంధించిన వివరాల్ని ఖమ్మం సభలో వెల్లడిస్తానని చెప్పిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల అనుకున్నట్లే సభను పూర్తి చేశారు. అనుకోనిరీతిలో.. తాను పెట్టబోయే పార్టీ పేరును ఇప్పుడు కాదని.. వైఎస్ జయంతి రోజున వెల్లడిస్తానని చెప్పి.. మరింత ఉత్కంఠకు తెర తీశారు. తల్లి విజయమ్మతో కలిసి ఖమ్మం సభకు హాజరైన ఆమె ఉత్సాహంగా కనిపించారు. స్టేజ్ మీదకు వచ్చిన ఆమె.. …
Read More »ఇక, ఓటుకు నోటు.. కేసు లేనట్టేనా.. కేసీఆర్.. వ్యూహాత్మక ఎత్తుగడ
తన పక్షం కాకుంటే.. ఒకలా ? తన పక్షంలో చేరితే ఒకలా మారిపోయే రాజకీయాలు ఇప్పుడు కొత్తకాదు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఏం చేసినా తప్పులుగా చూసే.. అధికార పక్షం.. వారే అధికార పక్షానికి కొమ్ము కాస్తే.. మాత్రం ఆ తప్పులు కూడా ఒప్పులు అయిపోవడం ఖాయం. రాజకీయాల్లో ఇదో అంటు వ్యాధి మాదిరిగా మారిపో యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యర్థి …
Read More »బెంగాల్ పూర్తి.. పీకే తర్వాతి టార్గెట్ ఇదే
ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. తాను ఓకే చేసిన ప్రతి రాష్ట్రంలోనూ.. తన క్లయింట్లకు విజయాన్ని చేరువ చేసి.. అధికార దండం వారి చేతుల్లోకి వచ్చేలా చేయటంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రూటు సపరేటుగా చెప్పాలి. ఉత్తరప్రదేశ్ కావొచ్చు.. బిహార్ కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఎక్కడైనా సరే.. తనను నమ్ముకొని తనను ఎన్నికల వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్న వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవటంతో పీకే ట్రాక్ రికార్డును ఏ మాత్రం …
Read More »టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ అజ్ఞాత వాసం..
టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ.. విజయవాడకు చెందిన కేశినేని నాని ఏమయ్యారు ? ఎక్కడ ఉన్నారు ? అనే ప్రశ్నలు విజయవాడ రాజకీ యాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇటు పార్టీలోను, అటు రాజకీయ వర్గాల్లోనూ ఎంపీ కేశినేని నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. రాజకీయంగా హీటెక్కించడం తెలిసిందే. ఇదే పరిస్థితి సొంత పార్టీలోనూ ఆయన అవలంభించారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates