Political News

జ‌న‌సేన టార్గెట్ అక్క‌డే… ఆ సీట్లే ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌రికొత్త పొలిటిక‌ల్ స్ట్రాట‌జీతో ఎన్నిక‌ల్లో పోటీకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. త‌మ‌కు బ‌లం లేని చోట క‌న్నా… బ‌లం ఉన్న చోటే పోటీ చేస్తే కొంత వ‌ర‌కు అయినా ప్ర‌భావం చూపుతామ‌న్న ఆలోచ‌న‌లో ఆ పార్టీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ‌కు బ‌లం ఉన్న చోట పోటీ చేసిన ఆ పార్టీ చాలా …

Read More »

వైఎస్ ను గుర్తు చేసిన షర్మిల

త్వరలో తాను రాజకీయ పార్టీ పెడతానని.. అందుకు సంబంధించిన వివరాల్ని ఖమ్మం సభలో వెల్లడిస్తానని చెప్పిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల అనుకున్నట్లే సభను పూర్తి చేశారు. అనుకోనిరీతిలో.. తాను పెట్టబోయే పార్టీ పేరును ఇప్పుడు కాదని.. వైఎస్ జయంతి రోజున వెల్లడిస్తానని చెప్పి.. మరింత ఉత్కంఠకు తెర తీశారు. తల్లి విజయమ్మతో కలిసి ఖమ్మం సభకు హాజరైన ఆమె ఉత్సాహంగా కనిపించారు. స్టేజ్ మీదకు వచ్చిన ఆమె.. …

Read More »

ఇక‌, ఓటుకు నోటు.. కేసు లేన‌ట్టేనా.. కేసీఆర్‌.. వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌

త‌న ప‌క్షం కాకుంటే.. ఒక‌లా ? త‌న ప‌క్షంలో చేరితే ఒక‌లా మారిపోయే రాజ‌కీయాలు ఇప్పుడు కొత్త‌కాదు. ప్ర‌తిపక్షంలో ఉన్న‌వారు ఏం చేసినా త‌ప్పులుగా చూసే.. అధికార ప‌క్షం.. వారే అధికార ప‌క్షానికి కొమ్ము కాస్తే.. మాత్రం ఆ త‌ప్పులు కూడా ఒప్పులు అయిపోవ‌డం ఖాయం. రాజ‌కీయాల్లో ఇదో అంటు వ్యాధి మాదిరిగా మారిపో యింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌త్య‌ర్థి …

Read More »

బెంగాల్ పూర్తి.. పీకే తర్వాతి టార్గెట్ ఇదే

ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. తాను ఓకే చేసిన ప్రతి రాష్ట్రంలోనూ.. తన క్లయింట్లకు విజయాన్ని చేరువ చేసి.. అధికార దండం వారి చేతుల్లోకి వచ్చేలా చేయటంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రూటు సపరేటుగా చెప్పాలి. ఉత్తరప్రదేశ్ కావొచ్చు.. బిహార్ కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఎక్కడైనా సరే.. తనను నమ్ముకొని తనను ఎన్నికల వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్న వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవటంతో పీకే ట్రాక్ రికార్డును ఏ మాత్రం …

Read More »

టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ అజ్ఞాత వాసం..

టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ.. విజ‌య‌వాడ‌కు చెందిన కేశినేని నాని ఏమ‌య్యారు ? ఎక్క‌డ ఉన్నారు ? అనే ప్ర‌శ్న‌లు విజ‌య‌వాడ రాజ‌కీ యాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇటు పార్టీలోను, అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఎంపీ కేశినేని నానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆయ‌న ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. రాజ‌కీయంగా హీటెక్కించ‌డం తెలిసిందే. ఇదే ప‌రిస్థితి సొంత పార్టీలోనూ ఆయ‌న అవలంభించారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా …

Read More »

ష‌ర్మిలకు ఆదిలోనే నిరాశ‌.. ఏం జ‌రిగిందంటే..

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య‌, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల శుక్ర‌వారం నిర్వ‌హించ నున్న ఖ‌మ్మం స‌భ హాట్ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ష‌ర్మిల స‌భ‌కు సంబంధించి ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ నుంచి ఖ‌మ్మం స‌భ‌కు రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో ష‌ర్మిల ఉత్సాహంగా బ‌య‌లు దేరారు. అయితే.. ముంద‌స్తుగా నిర్ణ‌యించుకున్న స‌మ‌యానికి స‌భ ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేద‌ని …

Read More »

ష‌ర్మిల‌కు.. తెలంగాణ ప్ర‌జ‌లు కాదు.. తెలంగాణ ప్ర‌శ్న‌ల స్వాగ‌తం!

తెలంగాణ గ‌డ్డ‌పై రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.. పార్టీ పెట్ట‌నున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌కు అనేక ప్ర‌శ్న‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ పుట్టి నిల్లు.. తెలంగాణ మెట్టినిల్లు అని చెప్పుకొని రాజ‌కీయ అరంగేట్రం చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ప్పటికీ.. తెలంగాణ ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకోవ‌డం అంత ఈజీ కాద‌నే విష‌యం ష‌ర్మిల గ్ర‌హించాల‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. ముఖ్యంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, పోలవరం …

Read More »

బాబాయ్ హత్య కేసులోని నిందితుడ్ని జగన్ కలిశారా?

సంచలన ఆరోపణలు.. విమర్శలు సంధించే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో షాకింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో భేటీ అయ్యారంటూ సంచలన ఆరోపణ చేశారు. రెండేళ్ల క్రితం మార్చి 15న సీఎం జగన్ బాబాయ్ వివేకాను నిర్దక్షిణ్యంగా గొడ్డలితో నరికి చంపారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా …

Read More »

అమెరికా గన్ కల్చర్ పై బైడెన్ సర్కారు కీలక నిర్ణయం

అగ్రరాజ్యమైన అమెరికాలో బఠాణీలు దొరికినంత సింఫుల్ గా గన్లు లభిస్తూ ఉంటాయి. అంతేనా.. కాస్త బుర్రలో గుజ్జు ఉన్న వారైతే.. బజార్లో దొరికే సామాగ్రితో తమకు అవసరమైన గన్లను తయారు చేసుకునేలా వీలు అక్కడ ఉంటుంది. గన్ కల్చర్ విపరీతంగా ఉండే అమెరికాలో.. గడిచిన కొద్దికాలంగా తమ ఇష్టారాజ్య వినియోగానికి పలువురు తెగించటం.. దీంతో పలువురు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవటం తెలిసిందే. ఇటీవల జరిగిన కాల్పుల్లో నిందితులు వినియోగించిన …

Read More »

ఆ పార్టీతో జ‌గ‌న్ ఫ్రెండ్ షిప్‌…!

హైద‌రాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మైనార్టీలు ఉన్న ప‌లు ప్రాంతాల‌పై దృష్టి పెట్టింది. హైద‌రాబాద్‌తో పాటు మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్ ఎంపీ స్థానం కూడా కైవ‌సం చేసుకున్న ఎంఐఎం ప‌లు రాష్ట్రాల అసెంబ్లీలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. బిహార్ అసెంబ్లీలో ఏకంగా ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక తాజాగా బెంగాల్ ఎన్నిక‌ల్లోనూ ఎంఐఎం రంగంలోకి దిగింది. విచిత్రం ఏంటంటే గుజ‌రాత్‌లోనూ గెలిచి బీజేపీకి షాక్ …

Read More »

చ‌క్రం తిప్పిన స‌జ్జ‌ల‌.. వివేకా విష‌యమే హీటెక్కిస్తోందా ?

వివేకానంద‌రెడ్డి హ‌త్య.. త‌ద‌నంత‌ర ప‌రిణామాలు.. మ‌రోసారి వైసీపీని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ప‌డేస్తున్నాయి. ప్ర‌స్తుతం తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు హైలెట్ చేయ‌డం.. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ నుంచి కూడా ఇదే విష‌యంపై రాజ‌కీయ దాడి జ‌ర‌గడం వంటివి వైసీపీని ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. వాస్త‌వానికి హ‌త్య జ‌రిగి రెండేళ్లు గ‌డిచింది. ఈ రెండేళ్ల‌లోనూ ఓ నాలుగు నెల‌లు తీసేసినా.. వైఎస్ కుటుంబ‌మే రాష్ట్రంలో …

Read More »

జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం.. ఓట‌ర్ల‌కు లాఠీ దెబ్బ‌లు!

ఓట్లు కావాలి-సీట్లు కావాలి.. త‌మ‌దే పైచేయి అని చెప్పుకోవాలి! ఇదే సూత్రంగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న వైసీపీ నాయ‌కులు, ముఖ్యంగా పార్టీ అదిష్టానం.. సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ముఖ్యంగా ఓట‌ర్ల‌కు అను కూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. లేదనే చెప్పాలి. జ‌గ‌న్ నిర్వాకంతో.. ఓట‌ర్లు.. పోలీసుల లాఠీ దెబ్బ‌లు తింటున్నారు. ఓటు వేయాల‌ని ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తున్న వైసీపీ నాయ‌కులు.. మ‌రి ఓట‌ర్ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌డంలోను, వారికి …

Read More »