Political News

వైఎస్సార్టీపీ అంటే ఆల్టర్నేటివేనా ?

Sharmila

ఈరోజుకు అయితే వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయపార్టీ వైఎస్సార్టీపీపై ఎవరిలోను పెద్ద అంచనాలైతే లేవనే చెప్పాలి. ముందు ముందు సంగతి ఇపుడే చెప్పలేం. అయితే ఈ ఏడాడి చివరిలో రాష్ట్రంమొత్తం పాదయాత్ర చేయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే, పాదయాత్ర మొదలైన తర్వాత కానీ షర్మిలతో చేతులు కలిపేదెవరో బయటకు తెలీదు. ఇప్పటికైతే వైఎస్సీర్టీపీలో కన్నా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోనే …

Read More »

దండ‌యాత్ర‌… ఇది రేవంత్ రెడ్డి దండ‌యాత్ర‌…

తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో డైన‌మిక్ రాజ‌కీయాలు చేసే సంగ‌తి తెలిసిందే. దూకుడుకు మారుపేరైన రేవంత్ తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ముందు అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల‌ని భావించిన రేవంత్ రెడ్డి ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌పై న‌జ‌ర్ పెట్టారు. హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోని …

Read More »

రిటైర్మెంట్‌కు రెడీ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే..!

Anam Ramanarayana Reddy

ఆయ‌న సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, గతంలో మంత్రిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆశించిన విధంగా.. ఆయ‌న పుంజుకోలేక పోతున్నారు. త‌న కోరిక ఏదీ కూడా నెర‌వేర‌డం లేద‌నే ఆవేద‌నతోనూ ఉన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జాభిమానం ఉన్న స‌మ‌యంలోనే గౌర‌వంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌నే నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. గ‌తంలో కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గా.. …

Read More »

కూతురు కోస‌మే ర‌మ‌ణ‌ను కేసీఆర్ కారెక్కించుకున్నారా ?

తెలంగాణలో మాజీ మంత్రి ఈట‌ల రాజేందర్ ఎపిసోడ్ అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈట‌ల తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది. విశ్వ‌స‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో బ‌ల‌మైన‌ బీసీ నేతగా ఉన్న‌ ఈటెల పార్టీ నుంచి బయటకు …

Read More »

రేవంత్ ను గుర్తించకపోతే ఎవరికి నష్టం ఎంపీ గారు?

సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానమే వస్తోంది. మీడియాతో కోమటిరెడ్డి మాట్లాడుతు రేవంత్ చాలా పిల్లోడని ఆయన గురించి తన దగ్గర మాట్లాడద్దని ఏకంగా మీడియా రిపోర్టర్లకే అల్టిమేటమ్ ఇచ్చారు. తాజాగా కోమటిరెడ్డి మాటతీరు చూసిన తర్వాత రేవంత్ పై ఏ స్ధాయిలో మండిపోతున్నారో అర్ధమైపోతోంది. పీసీసీ పగ్గాల కోసం రేవంత్ తో పాటు కోమటిరెడ్డి కూడా చివరి నిముషం వరకు …

Read More »

జగన్ ‘ఇంగ్లిష్ మీడియం’పై కోట కామెంట్స్

సినీ జనాల్లో చాలామంది రాజకీయాల గురించి ఓపెన్‌గా మాట్లాడ్డానికి చాలా భయపడతారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వాళ్లో, లేదంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించిన వాళ్లో ఒక పార్టీ వైపు నిలబడి ఇంకో పార్టీ నేతల మీద విమర్శలు చేయడమే తప్పితే.. రాజకీయాలకు దూరంగా, తటస్థంగా ఉంటూ సమస్యల మీద ప్రభుత్వాలను నిలదీసేవాళ్లు తక్కువ. గత కొన్నేళ్లలో అయితే ఇలాంటి వాళ్లు మరీ అరుదైపోయారు. ఐతే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో …

Read More »

టార్గెట్ లోకేష్‌.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Lokesh

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏపీ ఫైబ‌ర్ నెట్‌ ప‌థ‌కం అమ‌లులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. దీనిపై నిగ్గు తేల్చాల‌ని ఆయ‌న సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో .. ఏపీ ఫైబ‌ర్ నెట్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు సీఐడీకి ఆదేశాలిస్తూ.. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని, …

Read More »

జనాల చెవిలో పువ్వు

Somu Veeraju

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జనాల చెవిలో పువ్వులు పెడుతున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరి ప్రైవేటుపరం కాదని బల్లగుద్ది చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర బీజేపీ అడ్డుకుంటుందని వీర్రాజు గట్టిగా చెప్పారు. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసే విషయంలో వీర్రాజు తన పరిధిని దాటే మాట్లాడేశారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసే విషయంతో అసలు వీర్రాజుకు సంబంధమే లేదు, అడ్డకునేంత సీన్ ఆయనకు …

Read More »

జ‌గ‌న్‌కు దూర‌మ‌వుతున్న కీల‌క వ‌ర్గం.. రీజ‌నేంటంటే!

రాజ‌కీయాల్లో ఉన్న వారు ఎవ‌రైనా అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోవాల్సిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రిపాత్రా.. నాయ‌కుల కు అత్యంత కీల‌కం. దీంతో స‌మాజంలోని అన్ని వ‌ర్గాలూ.. అన్ని పార్టీల‌కూ అవ‌స‌రమే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇలా అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పాద‌యాత్ర స‌మ‌యంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఉద్యోగుల సంఘాలు.. ఆయ‌న‌ను క‌లిసి.. కొన్ని విన్న‌పాలు చేశాయి. వ‌ర్క్ …

Read More »

వైఎస్సారే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌

YSR

తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల ప్ర‌భావం త‌మపై ప‌డ‌కుండా చూసుకునే దిశ‌గా అధికార పార్టీ టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ మాట‌ల‌కు ప‌దును పెడుతున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌ల్లో దూకుడు పెంచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో జ‌ల వివాదంతో పాటు ష‌ర్మిల కొత్త పార్టీ విష‌యంలోనూ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌యోజనం పొందాల‌ని టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంది. కృష్ణా జ‌లాల విష‌యంలో …

Read More »

చినబాబు కోసం.. బాబు ముందు జాగ్ర‌త్త‌

టీడీపీ రాజ‌కీయాలు మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కీల‌కంగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు చాలా మంది తెర‌మ‌రుగ‌య్యారు. అదే స‌మ‌యంలో కొంద‌రు కీల‌కంగా మారారు. దీంతో ఇప్పుడు టీడీపీలో రాజ‌కీయ రంగు పూర్తిగా మారుతోంద‌నే వాద‌న బ‌లంగా ఉంది. ముఖ్యంగా చంద్ర‌బాబుతో పాటు.. లోకేష్‌ను స‌మ‌ర్థించేవారికే పార్టీలో పెద్ద పీట ప‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నాయ‌కుల్లో చాలా మంది చంద్ర‌బాబును స‌మ‌ర్థించేవారు ఎక్కువ‌గా ఉన్నారు. వీరిలో సీనియ‌ర్లు ఎక్కువ‌గా …

Read More »

అఖిల జర్నీ క్లైమ్యాక్సికి వచ్చినట్లేనా ?

రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటున్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీ పొలిటికల్ జర్నీ క్లైమ్యాక్సికి చేరుకున్నట్లే అనిపిస్తోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. కర్నూలు జిల్లాలో చాలామంది సీనియర్ నేతలున్నప్పటికీ పరిస్ధితుల కారణంగా అఖిలప్రియను చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చిన్న వయసులోనే మంత్రయిపోవటంతో అఖిల రాజకీయ బ్యాలెన్సును కోల్పోయారు. చిన్న వయసులోనే అఖిల మంత్రవ్వటానికి కారణం తల్లి, దండ్రులను కోల్పోయిన కాంపాషినేట్ గ్రౌండ్స్ లో …

Read More »