దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ సత్తా చాటుకుంది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించింది. ఆ ప్రకారం 7 …
Read More »మోడీ నిర్ణయానికి జగన్ జై!!
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న ప్రధాని మోడీ నిర్ణయానికి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ జై కొట్టారు. ఈ మేరకు ఆయన 5 పేజీల లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీసు రూల్స్ సవరణలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఐఏఎస్ కేడర్ నిబంధనల్లో సవరణలకు మద్దతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే, రాష్ట్రాల అంగీకారం లేకుండానే కేంద్రం అధికారులను డెప్యుటేషన్కు తీసుకెళ్లే అంశంపై ఓమారు …
Read More »జిల్లాలపై జనసేన మౌనం.. ఇంత కథ ఉందా..!
రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి ప్రారంభంలోనే ఒక పెద్ద వివాదం తెరమీదికి వచ్చింది. తర్వా త.. పెను సంచలన ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ రెండు పరిణామాలు కూడా రాజకీయంగా అందరికీ అవకాశం కల్పించినవే. పాజిటివా.. నెగిటివా.. అనే విషయాన్ని పక్కన పెడితే.. స్పందించే సమయం అయితే వచ్చింది. అటు కమ్యూనిస్టుల నుంచి ఇటు బీజేపీ నేతల వరకు ఈ రెండు విషయాలను రాజకీయంగా వాడుకుంటున్నాయి. అవే.. …
Read More »నా మాట కూడా వినొద్దు: KCR
“ఆ విషయంలో నేనే చెప్పినా మీరు వినొద్దు. చట్ట ప్రకారమే పనిచేయండి. ఎవరినీ వదలకండి!“ ఇదీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులకు తాజాగా చేసిన ఆదేశం. ప్రస్తుతం రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కదిలించి వేస్తున్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్. అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ విషయంలో ఎవరు ఎంతటి వారు పట్టుబడ్డా.. పేర్లు వినిపించినా.. వదిలి పెట్టొద్దని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వారు ప్రతిపక్షమైనా.. అధికార పక్షమైనా.. …
Read More »వంగవీటి జిల్లా డిమాండ్… వైసీపీ రియాక్షన్ ఇదే..!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అన్ని పక్షాల నుంచి కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే… మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న వారిలో అధికార వైసీపీకి చెందిన వారు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఆయా ప్రాంతాల వారీగా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని జిల్లాలకు కొందరు …
Read More »28 మంది ఎంపీలు.. 32 నెలలు.. ఏం తెచ్చారో ?
“ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభల్లో 28 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటికి 32 నెలలు గడిచాయి. ఏపీకి మీరు ఏం చేశారు? ఏం తెచ్చారు? కేంద్రాన్ని ఏ విషయంలో నిలదీశారు? ఏ విషయంలో మెడలు వంచారు? చెప్పండి!“ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కారు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా …
Read More »ఏపీలో సమ్మె సెగ.. రంగంలోకి ఆర్టీసీ కూడా..
ఏపీ ప్రభుత్వానికి సమ్మె సెగ మరింత పెరగనుందా? ఇప్పటి వరకు సమ్మెకు దూరంగా ఉన్న ఆర్టీసీ కూడా ఇప్పుడు.. సమ్మెకు సై అంటోంది. దీంతో సర్కారుకు మరింత ఉక్కపోత తప్పేలా కనిపించడం లేదని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎవరు సమ్మె చేసినా.. ఆ ప్రభావం ఆయా వర్గాలకు లేదా.. అవసరం ఉన్న ప్రజలపై మాత్రమే కనిపించింది. కానీ, ఆర్టీసీ కనుక సమ్మె బాట పడితే.. రాష్టం ముక్కుమూసేసినట్టే అవుతుంది. …
Read More »కొత్త జిల్లాలు… వైసీపీలోనే ఇంత వ్యతిరేకతా!
వైసీపీ నేతల మధ్య ఇప్పుడు ఈ మాటే జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. తాడేపల్లి ఆఫీస్ నుంచి కూడా కొందరు కీలక నేతలకు ఫోన్లు కూడా వెళ్తున్నాయి. అర్ధం చేసుకోండి సార్! అంటూ.. నేతలను బుజ్జగిస్తు న్నారు. దీనికి కారణం.. ప్రభుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణయాలను కొందరు సొంత పార్టీ నాయ కులే వ్యతిరేకిస్తుండడం. వాస్తవానికి ఎక్కడైనా.. ప్రభుత్వ పార్టీ నాయకులు సర్కారు తీసుకున్న నిర్ణయా లను స్వాగతించాల్సినఅవసరం ఉంటుంది. …
Read More »రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు.. రాజకీయ పార్టీలకు అస్త్రమేనా?
కొన్ని దశాబ్దాలుగా దేశంలో నలుగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై తాము ఏమీ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ రిజర్వేషన్ల కేటాయింపునకు కొలమానా లు తేల్చడంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఆయా రాష్ట్రాలే పరిష్కారం దిశగా సరైన చర్యలు చేపట్టాల ని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ …
Read More »తల్లకిందులైన ఏపీ జిల్లాలు… ఎన్నికలపై ఎఫెక్ట్ తప్పదా…!
ఏపీ సర్కారు తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో రాష్ట్ర స్వరూపం మొత్తం తలకిందులైందని అంటు న్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు.. మూడు జిల్లాలు(గుంటూరు, బాపట్ల, పల్నాడు) కానుంది. అదేవిధంగా తూర్పుగోదావరి కూడా మూడు జిల్లాలు(తూర్పుగోదావరి, రాజమహేం ద్రవరం, కోనసీమ) ఏర్పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల స్వరూపం, జనాభా విస్తీర్ణం సహా అనేక రూపాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఆ జిల్లాల మౌలిక స్వరూపమే …
Read More »బూమరాంగ్ కానున్న కేసీఆర్ నిర్ణయం!
సీఎం కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం భవిష్యత్ లో బూమరాంగ్ అవనుందా..? జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకంలో ఆయన అవలంబించిన వైఖరి సరైనది కాదా..? పార్టీలో అసంతృప్తులకు తనే చేజేతులా అవకాశం కల్పించారా..? ఇక రెండేళ్లలో జరిగే ఎన్నికలు టీఆర్ఎస్ కు అంత సులువు కాదా..? ఈ ప్రశ్నలన్నింటికీ పొలిటికల్ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న …
Read More »రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ గుస్సా..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కినుక వహించినట్లు తెలుస్తోంది. కొండా కుటుంబానికి.. రేవంత్ కు మధ్య కొన్నాళ్లుగా దూరం పెరిగిందని పార్టీ వర్గాల సమాచారం. పరకాలలో ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటన వల్ల అధిష్ఠానంపై సురేఖ ఆగ్రహంగా ఉన్నారని.. పార్టీ తరపున తమకు అండ లభించలేదని అలక వహించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు లో కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాలను కొన్ని రోజుల క్రితం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates