“బ్రిటిష్ వారి నియంత పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు, కానీ జగన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆ అవకాశం దక్కింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారు. ఆయన పాలన బ్రిటిష్ పాలన 2.0 మాదిరి ఉంది.” అని టీడీపీ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. తాజాగా తిరుపతి వేదికగా.. అమరావతి రైతులు …
Read More »అమరావతి ఎక్కడికీ పోదు: RRR
రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఆసాంతం హుందాగా.. అందరినీ పలకరిస్తూ.. ఆయన సభలో హల్చల్ చేశారు. రాజధానిపై పూర్తిగా తనకు నమ్మకం ఉందని.. రాజధాని ఎక్కడికీ పోదని.. ఆయన వ్యాఖ్యానించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల …
Read More »విశాఖ ఉక్కుపై.. పవన్ మరో ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కదం తొక్కుతున్నారు. ఇప్పటికే విశాఖకు వెళ్లి అక్కడి కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపిన పవన్.. తర్వాత.. ఇటీవల మంగళగిరిలో ఒకరోజు దీక్ష చేశారు. అయితే.. ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు పవన్ మరో రూపంల ముందుకు వస్తున్నారు. ప్రతి ప్రాతానికి ఈ ఉద్యమం విస్తృతం చేయనున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జనసేన …
Read More »రోజాకు గడ్డు రోజులు!
నగరి ఎమ్మెల్యే రోజా పేరు వినగానే ఫైర్‌బ్రాండ్ నాయకురాలు అని అంతా అంటారు. నగరిలో వరుసగా రెండు సార్లు గెలిచిన ఆమె.. ఏపీ రాజకీయాల్లో తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. సీఎం జగన్‌ను ఎవరైనా ఏమన్నా అంటే ఆమె తన మాటలతో దాడి చేయడం తెలిసిందే. అలాంటి నాయకురాలిగా ఇప్పుడు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. నగరి వైసీపీలో కేజే కుమార్ సారథ్యంలో ఓ …
Read More »పిల్లల్ని కంటూనే ఉండండి!.. ఎంఐఎం నేత కామెంట్లు
రాజకీయాల్లో ఒకరిని మించి ఒకరు.. వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. నువ్వు రెండంటే.. నేను నాలుగంటా.. అన్నట్టుగా.. నాయకుల వివాదాలతో రాజకీయాలు రక్తి కడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎంకు చెందిన కీలక నాయకుడు.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓవైసీని ప్రధానిగా చూడాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ముస్లింలకు ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యూపీ …
Read More »బీజేపీకి షాక్.. మెట్రోమ్యాన్ గుడ్‌బై
వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని టాక్. కేంద్ర సర్కారు వైఫల్యాలపై ప్రజలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జనాల వ్యతిరేకత తగ్గించుకునేందుకు మోడీ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు. డీజీల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారు. అయినప్పటికీ ఏ మూలనో భయం మాత్రం పోలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో వచ్చే …
Read More »జగన్ కలల ప్రాజెక్టుపై ఎన్జీటీ ఆగ్రహం!
ఏపీ సీఎం జగన్ కలల ప్రాజెక్టుగా పేర్కొంటున్న.. రాయల సీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం విషయమై అధ్యయన కోసం.. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. …
Read More »జిల్లాలకు కేసీఆర్.. మళ్లీ ముందస్తు ఆలోచన?
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా రూటు మార్చినట్లే కనిపిస్తున్నారు. కేవలం ప్రగతిభవన్ లేదా ఫాంహౌస్‌కే సీఎం పరిమితమవుతారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు ఆయన ఈ మధ్య బయటకు వస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు జిల్లాల పర్యటన చేశారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఆయన మళ్లీ ఇప్పుడు జిల్లాల బాట పట్టనున్నారు. అయితే కేసీఆర్ పర్యటనల …
Read More »ఆ సభకు వెళ్లని పవన్.. అందుకేనా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమరావతి రైతులు ఉద్యమానికి కూడా అండగా ఉంటారనే వ్యాఖ్యలు వినిపించాయి. తిరుపతిలో పాదయాత్ర ముగించిన రైతులు.. అమరావతి పరిరక్షణ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరు కావాల్సిందిగా పవన్‌కు కలిసి ఆహ్వానించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించడంతో సభకు వస్తారనే అనుకున్నారు. కానీ ఈ రోజు …
Read More »డీఎస్‌కు .. కాంగ్రెస్ ఎస్
తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు టీఆర్ఎస్ రాజ్యసభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. ఎంతో కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఆయన మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అందుకు రంగం సిద్ధమైంది. తాజాగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన డీఎస్ పార్టీలో తిరిగి చేరే విషయంపై చర్చలు జరిపారు. సోనియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన మళ్లీ హస్తం పార్టీలో చేరడం ఖాయమైంది. ఈ …
Read More »గందరగోళంలో ప్రశాంత్ కిషోర్..
రాజకీయ వ్యూహకర్త.. జాతీయ రాజకీయాలపై.. పట్టు బిగిస్తానని చెబుతున్న ప్రశాంత్ కిశోర్.. తనేపెద్ద గందర గోళంలో పడిపోయారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి వ్యూహకర్తల లక్షణం ఏంటి? అంటే.. తాము అన్నీ పరిశీలించి.. ఒక నిర్ణయానికి వచ్చి.. బయటకు వెల్లడించాలి. అదే వ్యూహం గా మలుచుకుని ముందుకుసాగాలి. అయితే..దీనికి భిన్నంగా పీకే వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వస్తు న్నాయి. ఆయన 2014లో మోడీని ప్రధానిని చేయడం కోసం .. శ్రమించారు. …
Read More »జనసేన పార్టీ ఆఫీసుకు లోకేశ్
ఒక వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవం ఏమిటన్న విషయాన్ని పట్టించుకోకుండా.. జరిగిన పరిణామానికి ఎవరికి వారు తోచినట్లుగా భాష్యం చెప్పుకోవటంతో జరిగింది గోరంత అయితే.. కొండంత ప్రచారం జరగుతోంది. నారా లోకేశ్ జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లటం సంచలనం అవుతోంది. ఒకప్పటి మిత్రులు.. కాలక్రమంలో దూరం కావటం.. మళ్లీ దగ్గర కావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates