Trends

కవలలను బలిగొన్న కరోనా

కరోనా చేస్తున్న కలకలం.. కొన్ని కుటుంబాల్లో అది మిగులుస్తున్న విషాదం అంతా ఇంతా కాదు. మొదటి వేవ్ కు భిన్నంగా సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద వయస్కులు.. జీవితాన్ని చూసిన వారి మరణాల్ని ఒకలా అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా ఎంతో జీవితం ఉండి.. సరదాగా నవ్వుతూ తుళ్లుతూ ఉండే వారు ఉన్నట్లుండి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్న వైనం తీరని శోకాన్ని …

Read More »

బ్లాక్‌ఫంగస్ రాకుండా ఉండాలంటే..

బ్లాక్ ఫంగస్.. కొవిడ్ కల్లోల సమయంలో జనాలను కొత్తగా భయపడుతున్న మాట. కొవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో తలెత్తుతున్న ఈ కొత్త సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. కళ్లు సహా ఒంట్లోని కొన్ని ముఖ్య అవయవాలను దెబ్బ తీయడంతో ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తున్న ఈ జబ్బు జనాల్లో తీవ్ర ఆందోళన పెంచుతోంది. క్రమంగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కంగారు పడిపోతున్నారు. దీన్నుంచి తప్పించుకోవడానికి …

Read More »

2 డీజీ మందు గురించి కొన్ని నిజాలు

2 డియాక్సీ డి క్లూకోజ్.. షార్ట్‌గా చెప్పాలంటే 2 డీజీ.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మందు. కరోనా నియంత్రణకు ఈ మందు చాలా ఉపయోగపడుతుందంటూ పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ మందును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం.. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం తెలిసిన సంగతే. ఈ మందు గురించి జనాలు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. వివిధ మార్గాల్లో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. …

Read More »

గేట్స్ లీలలపై మైక్రోసాఫ్ట్ ప్రైవేటు విచారణ

బిల్ గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వైనం ఎంతటి సంచలనానికి తెర తీసిందో తెలిసిందే. వీరి విడాకుల ఉదంతం బయటకు వచ్చిన నాటి నుంచి బిల్ గేట్స్ కు సంబంధించి బోలెడన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని అచ్చేసింది. ఇందులో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించింది. తమ కంపెనీకి చెందిన ఒక మహిళా …

Read More »

చేయని నేరానికి జైలు.. రూ.550 కోట్ల పరిహారం

చేయని తప్పులకు శిక్ష అనుభవించేటోళ్లు చాలామందే ఉంటారు. సరైన సమయంలో సరైన న్యాయం దొరక్క.. దాని బారిన పడి బాధితులుగా మారెవారెందరో కనిపిస్తారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకే చెందింది. అమెరికాకు చెందిన ఇద్దరు సోదరులు చేయని తప్పునకు అడ్డంగా బుక్ అయ్యారు. ఏళ్లకు ఏళ్లు జైల్లో మగ్గారు. చివరకు వారు ఎలాంటి తప్పు చేయలేదని.. వారు నిర్దోషులని తేలింది. అప్పుడు కోర్టు ఏం చేసింది? ఇంతకీ.. ఆ …

Read More »

నేడే విడుదల

కోవిడ్ వైరస్ నియంత్రణకు డీఆర్డీవో శ్రమించి డెవలప్ చేసిన 2 డీజీ మందు సోమవారమే విడుదలవుతోంది. కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, హర్షవర్ధన్ ఢిల్లీలో 2 డీజీ ఔషధాన్ని విడుదల చేస్తున్నారు. కేంద్రమంత్రులు రిలీజ్ చేయగానే సోమవారం 10 వేల పాకెట్లు (సాచెట్లు) మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈనెల 27, 28 తేదీల నుండి మరిన్ని సాచెట్లను ప్రతిరోజు మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు డీఆర్డీవో ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ …

Read More »

కరోనా కల్లోలం.. కొన్ని పాజిటివ్ వార్తలు

కరోనా కథ ముగిసిందని.. ఇక వైరస్ భయం లేదని రెండు నెలల ముందు చాలా ధీమాగా ఉన్నారు జనాలు. కానీ ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ చూస్తుండగానే ఉద్ధృత స్థాయికి చేరుకుంది. తొలి దశను మించి వైరస్ కల్లోలం రేపడం మొదలుపెట్టింది. గత నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నో విషాదాలు చూశాం. ఒక దశలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలు …

Read More »

ఐదు జిల్లాలే ప్రమాధకరమా ?

రాష్ట్రంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పాజిటివ్ రేటు బాగా పెరిగిపోతోంది. ఈ విషయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఆరోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో వర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపిలో పాజిటివిటీ రేటు 30 శాతం ఉందన్నారు. రాష్ట్రంమొత్తం మీద చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా కేసుల నమోదవుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ సెకెండ్ …

Read More »

ఆ గ్రామంలోకి కరోనా కూడా ఎంటర్ కాలేకపోయింది

అవును యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఒక గ్రామంలోకి మాత్రం ప్రవేశించలేకపోయిందట. ఇందుకు కారణం ఏమిటంటే గ్రామంలోని జనాలందరు ఒకే కట్టుబాటుమీద నిలబడటం. ఎవరు తమ గ్రామంలోకి రావద్దు..తామెవరము గ్రామం దాటి వయటకు వెళ్ళకూడదు అనే కట్టుబాటును స్ట్రిక్టుగా అమలు చేయటం వల్ల కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిలో ఒక్క కేసుకూడా నమోదు కాలేదట. కృష్ణాజిల్లాలోని జీకొండూరు మండలంలోని దుగ్గిరాలపాడు గ్రామం గురించే ఇదంతా. …

Read More »

తమిళనాడు నుండి ఊహించని దెబ్బ

గోరుచుట్టు మీద రోకలిపోటు లాగ తయారైంది ఏపి పరిస్దితి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఏపిలోని కరోనా వైరస్ రోగులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అసలే అంబులెన్సులను నిలిపేస్తున్న తమిళనాడు ప్రభుత్వంతో వివాదం పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఇలాంటి వివాదమే తమిళనాడు ప్రభుత్వంతో కూడా మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే తమిళనాడు నుండి ఏపిలోని ఆసుపత్రులకు అందుతున్న ఆక్సిజన్ సరఫరాను తగ్గించేసింది. తమిళనాడులోని వివిధ ఫ్యాక్టరీల నుండి …

Read More »

కోవిషీల్డ్ సెకండ్ డోస్ గ్యాప్.. ఇలా మార్చేస్తే ఎలా?

వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నాక 28 రోజులకు రెండో డోస్ వేసుకోవాలి.. ఇదీ మొదట్లో ప్రచారంలో ఉన్న విషయం. కానీ తర్వాత ఆ విరామం 42 రోజులు అంటూ అప్ డేట్ వచ్చింది. ఇండియాలో మెజారిటీ ప్రజలకు వేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్‌కు మధ్య ఉండాల్సిన విరామం కనీసం ఆరు వారాలంటూ తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. తొలి డోస్ వేసుకున్న తర్వాత …

Read More »

ఇండియాలోకి మూడో వ్యాక్సిన్ వచ్చేస్తోంది

ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలై మూడు నెలలు దాటింది. ముందు నుంచి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నవి, వ్యాక్సినేషన్ మొదలయ్యాక జనాలకు ఇస్తున్నవి కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు మాత్రమే. వీటిలో కోవాగ్జిన్ ఉత్పత్తి మరీ తక్కువగా ఉండగా.. దాంతో పోలిస్తే ఉత్పత్తి మూడు రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కోవిషీల్డ్ ఇక్కడి డిమాండుకు సరిపోవట్లేదు. వ్యాక్సినేషన్ మొదలైన కొత్తలో కరోనా ప్రభావం తక్కువగా ఉండేసరికి టీకా వేయించుకోవడానికి జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు. …

Read More »