టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై తరచుగా విమర్శలు గుప్పించే వైసీపీ ముఖ్య నాయకుడు, మంత్రిబొత్స సత్యనారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అవుతారా? నిజమా! అని వ్యాఖ్యానిస్తూనే ఆయన పగలబడినవ్వారు. చంద్రబాబు, ఆయన పరివారం.. ఆయనను మోసే వారు కూడా అందరూ కలలు కనొచ్చని అలా అని అవి నిజం కావని వ్యాఖ్యానించారు. చంద్రబాబు శకం ముగిసిపోయిందని.. ఇప్పుడు ఎవరికీ ఆయన గుర్తు లేడని.. …
Read More »చంద్రబాబు అనే చంద్రముఖి.. పవన్‌ను ఆవహించింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా ఎక్కడా తగ్గడం లేదు. వలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత.. తెరమీదికి వచ్చిన రోజా.. అప్పటి నుంచి వరుసగా పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ నిజమైన హీరోనేనా? అని రోజా ప్రశ్నించారు. అంతేకాదు.. పవన్ నిజమైన హీరో అయితే.. ఆయన ఒంటరిగా 175 సీట్లలోనూ …
Read More »విచారణ సరే, కోర్టుకు రండి..
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మొదట్లో ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ, సీఎం జగన్ స్వయంగా తన సోదరుడు అని చెప్పుకొన్న అవినాష్‌రెడ్డి ఇప్పుడు నిందితుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్యను విచారిస్తున్న సీబీఐ అధికారులు మొదట్లో ఆయనను సాక్షిగా పేర్కొన్నారు. అయితే.. తర్వాత కాలంలో దస్తగిరి సహా ఇతర నిందితులను …
Read More »నింగికెగసిన చంద్రయాన్-3…మోదీ హ్యాపీ
భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా చంద్రయాన్-3 ఎప్పుడెప్పుడు నింగికెరుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ిచంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగంపై ఇస్రో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికే …
Read More »జగన్ ఓ రౌడీ పిల్లాడు:పవన్
సీఎం జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. తణుకులో మాట్లాడిన పవన్ కల్యాణ్…జగన్ పై విమర్శలు గుప్పించారు. ధైర్యంతో పోరాడితే బ్రిటిష్ వారే పారిపోయారని, జగన్ ఎంత అని ప్రశ్నించారు. జగన్ గిచ్చాడని మోదీకి ఫిర్యాదు చేస్తే బాగోదని, జగ్గూ గ్యాంగ్‌ను హ్యాండిల్ చేయడం తమకు తెలుసుని అన్నారు. తన పోరాటం జగన్ పై కాదని, ప్రజా సమస్యలపై అని చెప్పారు. జగన్ అనేవాడు …
Read More »చంద్రబాబు ని బీజేపీ నేత అంత మాట అనేసాడేంటి?
రాబోయే ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన లేదా బీజేపీ, జనసేన లేదా బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలున్నాయని చాలాకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తులు ఉండబోవన్న రీతిలో తాజాగా బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జీ సునీల్ దేవధర్ సంచలన విమర్శలు చేశారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని, …
Read More »‘వైనాట్ 175’ వదిలేయలేదు.. పక్కన పెట్టారట!
ఔను.. రాజకీయాల్లో నాయకులు ఇచ్చే నినాదాలకు చాలా వాల్యూ ఉంటుంది. ఇవి ప్రజల్లోకి వెళ్తే.. మైలేజీ పెరుగుతుందని.. తద్వారా తాము గెలుపు గుర్రం ఎక్కుతామని కూడా లెక్కలు వేసుకుంటారు. ఇలానే.. వైసీపీ అదినేత జగన్ గత ఎన్నికలకు ముందు.. అనేక నినాదాలతో ముందుకు సాగారు. ఇక, అధికారం లోకి వచ్చాక కూడా.. కొన్ని నినాదాలు ఇచ్చారు. ప్రజల మధ్యకు తీసుకువెళ్లారు. వీటిలో జగనన్నే మా భవిత– మా నమ్మకం నువ్వే …
Read More »సోనియా-షర్మిల భేటీ ?
బెంగుళూరులో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీకి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా బెంగుళూరులో ఈనెల 17,18 తేదీల్లో ప్రతిపక్షాలు సమావేశమవబోతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల సమావేశంలో 24 పార్టీలు పాల్గొనబోతున్నాయి. మొన్నటి పాట్నా సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. రాబోయే సమావేశానికి మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకనే మరిన్ని ప్రతిపక్షాలకు కాంగ్రెస్ తరపున ఆహ్వానాలు అందాయి. సరే …
Read More »పవన్ వచ్చాడు.. లోకేష్ సైడైపోయాడు
తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న తీరు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సబ్జెక్ట్ లేదని, మాట తడబడుతుందని.. ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్.. యువగళంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. జనాలను ఆకట్టుకునే ప్రసంగాలు.. ఇంటరాక్షన్ కార్యక్రమాలతో శభాష్ అనిపించుకున్నాడు. జనాలతో లోకేష్ మమేకమైన తీరు.. వివిధ అంశాలపై తన ప్రసంగాలు.. ఏపీ సీఎం జగన్ మీద వేసిన పంచులు …
Read More »చంద్రబాబును ఇరుకున పెట్టిన రేవంత్
రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు. కానీ ఆయనకు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే. రేవంత్ ఎదుగుదలకు ప్రధాన కారణమైన తెలుగుదేశం పార్టీ మీద, అలాగే చంద్రబాబు మీద ఆయనకు ఎంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. ఇప్పటికీ ఆయన్ని తెలుగుదేశం నాయకుడిలా, ఆ పార్టీ సానుభూతి పరుడిలా చూసేవాళ్లున్నారు. టీడీపీని వీడి చాలా ఏళ్లయినా.. చంద్రబాబును ఎప్పుడూ పల్లెత్తు …
Read More »ఆ మూడు నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పక్క పక్కన ఉండే మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకత తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తమదే గెలుపని భావించినప్పటికీ.. ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ అంతర్మథనంలో చిక్కుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు వినుకొండ, గురజాల, నరసారావు పేట. ఈమూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీలో వ్యతిరకత కనిపిస్తోందని అంటున్నారు. వినుకొండ నుంచి గత ఎన్నికలలో బొల్లా బ్రహ్మనాయుడు విజయం దక్కించుకున్నారు. గడపగడపకు పాదయాత్రతో …
Read More »ఏపీలో సర్వేలు చూసుకుంటున్న నేతలు.. బ్యూరోక్రాట్లు!
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. వాస్తవానికి సార్వత్రిక సమరానికి ఇంకా 8 నుంచి 9 నెలల గడు వుంది. అయితే.. అప్పుడే ఎన్నికలు జరుగుతాయా? లేక.. మరో నాలుగు మాసాల్లో తెలంగాణతోపాటే ఎన్ని కలు వస్తాయా? అనేది ఆసక్తిగా మారింది. దీంతో రాజకీయంగా ఏపీలో కొందరు నాయకులు పావులు కదపా లని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే.. ఇప్పటి వరకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates