Political News

జ‌న‌సేన‌లోకి ఆ నాయ‌కులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌లపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి నుంచే దృష్టి సారించారు. ఆ దిశ‌గా పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించిన ఆయ‌న‌.. మ‌రోవైపు వివిధ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో ఉండేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవ‌ల రిప‌బ్లిక్ ప్రి రిలీజ్ వేడుకులో ఏపీ సీఎం జ‌గ‌న్‌పై అధికార ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌.. శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇటీవ‌ల ఏపీలో ప‌రిష‌త్ …

Read More »

ఏపీ.. యూపీ.. సేమ్ టు సేమ్‌.. యాత్ర స్పెష‌ల్ పాలిటిక్స్‌

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో.. చెప్ప‌డం క‌ష్టం. వ‌రుస ప‌రాజ‌యాలు.. పార్టీ అధినేత‌కు పెద్ద ప‌రీక్ష‌గా మారిన ద‌రిమిలా.. దేశ‌వ్యాప్తంగా.. యాత్రా రాజ‌కీయాలు పుంజుకుంటు న్నాయి. అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌లు పార్టీల ప్ర‌ధాన నాయ‌కులు.. యాత్రా స్పెష‌ల్స్‌కు సిద్ధ‌మవుతున్నారు. ఎన్నిక‌లకు ఏడాది, రెండేళ్ల ముందు.. పాద‌యాత్ర‌లు చేయ‌డం.. లేదా బ‌స్సు యాత్ర‌లు చేయడం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవల ఏపీ మాజీ …

Read More »

బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో మ‌రో ట్విస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తున్న బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో మ‌రో ట్విస్ట్. ఆ ఎన్నిక‌లో పోటీ చేసేందుకు మ‌రో పార్టీ సిద్ధ‌మైంది. త‌మ అభ్య‌ర్థిని పోటీకి నిల‌బెడ‌తామ‌ని తాజాగా కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే బీజేపీ కూడా అక్క‌డ పోటీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ స‌హా అక్క‌డ మూడు ప్ర‌ధాన పార్టీలు బ‌రిలో దిగుతుండ‌డంతో రాజ‌కీయ వేడి రాజుకుంటోంది. అయితే అక్క‌డ …

Read More »

ఆరు పోస్టులు.. కేసీఆర్‌కు.. అర‌వై స‌మ‌స్య‌లు!

రాజ‌కీయాల్లో నాయ‌కులు.. ప‌ద‌వులు ఆశించ‌డం సాధార‌ణ ప్ర‌క్రియే. రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారు.. అంటే..ప‌ద‌వుల కోస‌మేన‌ని నాయ‌కులు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతుంటారు. సో.. ఏ పార్టీలో ఉన్న నాయ‌కుల ల‌క్ష్య‌మైనా ఇదే. అయితే.. ఈ ప‌రిస్థితే ఆయా నేత‌ల విష‌యంలో పార్టీ అధినేత‌ల‌కు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మిస్తోంది. ఇప్పుడు ఇదే విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా.. తీవ్ర ఇర‌కాటంలో ప‌డ్డారు. తాజాగా రాష్ట్ర శాస‌న మండ‌లికి సంబంధించి.. ఆరు స్థానాలు …

Read More »

10 వేల కోట్ల అవకాశం వైసీపీ సర్కారు పోగొట్టుకోనుందా?

10 వేల కోట్లు. అక్ష‌రాలా.. ప‌ది వేల కోట్ల‌రూపాయ‌లు. ఈ నిధుల‌ను తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కేంద్రం ఉచితంగా అందిస్తున్న భారీ నిధి! మ‌రి ఈ నిధులు మ‌న‌కు వ‌స్తాయా? అస‌లు కేంద్రం మ‌నల‌ను ప‌ట్టించుకుంటుందా? అంటే.. వైసీపీ స‌ర్కారు చేసిన నిర్వాకం కార‌ణంగా.. దీనిపై సందిగ్ధ ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక గొప్ప అవ‌కాశాన్ని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా .. కూల‌దోసుకుంద‌ని.. పెద‌వి విరుస్తున్నారు. …

Read More »

జ‌గ‌న్ మంత్రి ప‌ద‌విపై హామీ ఇచ్చారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం

ఏపీలో త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌న్న వార్త‌లు అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రికి వారు త‌మ త‌మ రూట్ల‌లో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పైగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మొత్తం 100 శాతం మంత్రి వ‌ర్గాన్ని మార్చేస్తారని.. తాను కూడా మంత్రి వ‌ర్గంలో ఉండ‌న‌ని చెప్పారు. దీంతో చాలా మంది నేత‌ల్లో కొత్త ఆశ‌లు క‌లుగుతున్నాయి. ఇక …

Read More »

సొంత నేత‌ల‌కు క్లాస్ పీకిన కేటీఆర్‌

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవాలంటే వాగ్ధాటి ఉండాలి. ముఖ్యంగా అధికార పార్టీ నాయ‌కుల‌కు అదెంతో అవ‌స‌రం. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఒక్క మాట ఉంటే.. అధికారంలో ఉన్న నేత‌లంతా క‌లిసి మూకుమ్మ‌డి దాడి చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఏడేళ్లులో ఎప్పుడూ లేనంత‌గా అధికార టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు బ‌లం పుంజుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ …

Read More »

ప‌ద‌వి లేక‌పోతే అంత ఛీపా?

అధికారంలో ఉన్న నాయ‌కులు ఎక్క‌డికెళ్లినా త‌మ మాట నెగ్గించుకోవాల‌ని చూస్తారు. త‌మ ఆధిప‌త్య‌మే చ‌లాయించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. త‌మ పార్టీలో ప‌ద‌వుల్లో లేని నాయ‌కుల‌ను త‌క్కువ చేసి చూసేందుకూ వెన‌కాడ‌రు. ప‌ద‌విలో లేని నాయ‌కుండంటే ప్ర‌జ‌ల్లోనే కాదు సొంత పార్టీలోనే త‌గిన ఆద‌ర‌ణ ఉండ‌ద‌నేది నిజం. ఇప్పుడు ఖ‌మ్మంలోని టీఆర్ఎస్ ప‌రిస్థితి చూస్తే ఇలాగే క‌నిపిస్తోంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. …

Read More »

బీజేపీ.. తెగేదాకా లాగుతోందా?

Somu Veeraju

ఏపీలోని బ‌ద్వేలు ఉప ఎన్నిక‌తో బీజేపీ జ‌న‌సేన బంధానికి తెర‌ప‌డ‌నుందా? ప‌వ‌న్‌తో పొత్తు విష‌యంలో బీజేపీ తెగేదాకా లాగుతోందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నిక ఏక‌గ్రీవం కావాల‌నే ఉద్దేశంతో రాజ‌కీయ విలువ‌ల‌ను పాటించి బ‌ద్వేలులో పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ బీజేపీ ఈ ఎన్నిక‌లో అభ్య‌ర్థిని నిల‌బెడుతుంద‌ని ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు తాజాగా వెల్ల‌డించ‌డం …

Read More »

వైరల్ వీడియో: ‘లఖింపర్ ఖేరి’ ఆరాచకం

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన యూపీలోని ‘లఖింపర్ ఖేరి’ అరాచకాన్నిఇంతవరకు కేవలం విన్నాం. ఆ దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో.. నిరసన చేస్తున్న వారు.. తమ దారిన తాము ముందుకు నడుస్తున్న వేళ.. ఏ మాత్రం కనికరం లేకుండా వాహనంతో గుద్దేసి.. ముందుకు వెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. అధికారంతో కన్నుమిన్ను కానకుండా ఉన్న వైనం చూస్తే.. …

Read More »

వైసీపీ నేత‌ల‌కు.. ప‌నిత‌గ్గించిన‌.. టీడీపీ..!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోని.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్ లో ఈ నెల 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనికి సంబంధించి.. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచి అనారోగ్యంతో మృతి చెందిన వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి సుధ‌కే టికెట్ ఇచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్త‌న ప్ర‌చారానికి కూడా రెడీ అయింది. అంతేకాదు.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కూడా బాధ్యత‌లు అప్ప‌గించారు. ఎలా …

Read More »

పేర్ని నాని ఈ క్లారిటీ ఎందుకిచ్చిన‌ట్లో?

ఈ మ‌ధ్య తెలుగు సినిమా వ్య‌వ‌హారాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మితిమీరి జోక్యం చేసుకుంటోంద‌న్న అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల ధ‌ర‌లు, అద‌న‌పు షోలు లాంటి విష‌యాల్లో ప్ర‌భుత్వం నియంత్ర‌ణ తీసుకురావ‌డాన్ని ఇండ‌స్ట్రీ జ‌నాలు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. కానీ త‌మ అసంతృప్తిని బ‌య‌టికి వెళ్ల‌గ‌క్కే సాహ‌సమే చేయ‌లేక‌పోతున్నారు. ఈ విష‌యం ఇలా ఉంటే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు కూడా రాజ‌కీయ రంగు పులుముకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మెగా …

Read More »