Political News

ర‌త్న‌ప్ర‌భ‌కు ఏపీ బీజేపీ నేత‌లే దెబ్బేశారా ?

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి ర‌త్నప్ర‌భ‌.. హైకోర్టులో పిటిష‌న్ వేశారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి తామిచ్చిన వినతి ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఆందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. …

Read More »

పరీక్షలా ? విద్యార్ధుల ప్రాణాలా ?

జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎంత ఉదృతంగా ఉన్నా, కేసులు ఎన్ని వేలు నమోదవుతున్నా 10వ తరగతి పరీక్షలను మాత్రం యధాతథంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. జగన్ తాజా నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో వాస్తవాలు తెలిసికూడా జగన్ 10వ తరగతి పరీక్షల నిర్వహణలో జగన్ ఎందుకింతగా పట్టుదలకు పోతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. నిజానికి 10వ తరగతి పరీక్షలు …

Read More »

కొంచెం వెయిట్ చేయండి.. రంగంలోకి జ‌గ‌న్‌..!

“కొంచెం వెయిట్ చేయండి.. సీఎం సార్‌ జ‌గ‌నే రంగంలోకి దిగుతున్నారు”- ఇదీ రెండు రోజులుగా వైసీపీ నేత‌ల‌కు స‌ర్కారువారి కీల‌క స‌ల‌హాదారు.. వైసీపీ కీల‌క నేత నుంచి ఫోన్‌లో అందుతున్న స‌మాచారం. ఈ జిల్లా ఆ జిల్లా అనే కాదు.. దాదాపు 11 జిల్లాల్లోని వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న ఫోన్ లో మాట్లాడిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రో రెండు నెల్ల‌లోనే వైసీపీ ప్ర‌భుత్వానికి రెండు సంవ‌త్స‌రాలు …

Read More »

‘పంప‌కాల‌’ క‌ల‌వ‌రం.. బాబుకు సెగ పెడుతుందా ?

టీడీపీలో స‌రికొత్త విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. త‌మ్ముళ్లు ఈ విష‌యాన్ని త‌లుచుకుని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు కూడా..! ఆ విష‌యం ఏంటి అంటారా ? అదే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేసింది. అయితే.. ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఒక విష‌యం మాత్రం త‌మ్ముళ్ల‌కు పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా స్ప‌ష్టంగా తెలిసింది. అదేంటంటే.. పార్టీ ఓడిపోయింది.. కానీ.. ప్ర‌జ‌లు భారీ ఎత్తున పోలింగ్ బూత్‌ల‌కు వ‌చ్చారు. …

Read More »

క‌న్నాకు అదృష్టం వ‌రించేనా ? బీజేపీలో కీల‌క ప‌ద‌వులు..!

ఏపీ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి, సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌కు త్వ‌ర‌లోనే అదృష్టం వ‌రించ‌నుందా ? ఆయ‌న‌ను వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా పంపించాల‌ని లేదా.. కేంద్ర పార్టీలోకి తీసుకోవాల‌ని.. యోచిస్తున్న‌ట్టు బీజేపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభ‌వం గ‌డిచింన క‌న్నాపై ఎన్నో ఆశ‌ల‌తోనే బీజేపీ పెద్ద‌లు ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చీరావ‌డంతోనే ఆయ‌న‌కు ఏపీ బీజేపీ …

Read More »

ఆక్సిజన్ కోసం తెలంగాణ సూపర్ ప్లాన్

కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతగా కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఇదే సమయానికి ఉన్న తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు రెండు మూడు రెట్లు తీవ్రంగా ఉంది వైరస్. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. బెడ్లు ఖాళీ లేవు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో చేరిన రోగులకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయడం కూడా కష్టమవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి వందల టన్నుల్లో ఆక్సిజన్‌ను వివిధ …

Read More »

బిగ్ బ్రేకింగ్: ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ!

క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాత్రి వేళ‌ల్లో క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్ల‌వారు జామున 5 గంట‌ల వ‌ర‌కు దీనిని అమ‌లు చేయ‌నున్నారు. శ‌నివారం రాత్రి 10 గంట‌ల నుంచి ఈ నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేయ‌నున్నట్టు మంత్రి ఆళ్ల నాని.. ప్ర‌క‌టించారు. దీనిపై విస్తృతంగా చ‌ర్చించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. మంత్రి వ‌ర్గంలో అన్ని …

Read More »

బాబు విన్న‌పాలు బుట్ట‌దాఖ‌లు.. మే 2 కోసం వెయిటింగ్‌

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆలోచ‌న చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప‌ట్టు సాధించాల‌ని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్‌స‌న్ ‌ట్రేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో చిత్తూరు జిల్లా ప‌రిధిలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో లోకేష్‌ను బ‌లంగా ప్ర‌చారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి దొంగ వోట్ల క‌ల‌క‌లం రేగింది. అధికార పార్టీ నేత‌లే …

Read More »

టీడీపీ మాజీ మంత్రి ఒంట‌ర‌య్యారా ?

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. ప్ర‌స్తుతం పెద్ద చిక్కులో ప‌డ్డారు. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం కోసం.. తిరుప‌తికి వ‌చ్చిన ఆయ‌న‌.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్రంగా విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఒక వీడియోను కూడా ప్ర‌ద‌ర్శించారు. అప్ప‌ట్లో తిరుప‌తిపై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారంటూ.. ఆయ‌న ఆ వీడియోలో మీడియాకు చూపించారు. దీంతో పార్టీ వైపు ప్ర‌జ‌లు సానుకూలంగా మారుతార‌ని అనుకున్నారు. అయితే.. దీనిని …

Read More »

సీఎంగా ప‌వ‌న్‌… ప్ర‌కాశ్ రాజ్ ఛాన్సే లేదంటున్నారే

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సీఎం అభ్య‌ర్థిగా భార‌తీయ జ‌నతా పార్టీ ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై అటు సానుకూలంగానూ, ఇటు ప్ర‌తికూలంగానూ పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వినిపించాయి. ఇదే విష‌యంపై కాస్త లేటైనా… దక్షిణాది భాషా చిత్రాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్ర‌కాశ్ రాజ్ తాజాగా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. సీఎంగా ప‌వ‌న్ అనే మాట అస‌లు జ‌రిగేదే కాదంటూ ప్ర‌కాశ్ రాజ్ త‌న అభిప్రాయాన్ని …

Read More »

టీడీపీకి మరోషాక్… కీలక నేత అరెస్ట్

తెలుగు దేశం పార్టీలో నేతల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. తాజాగా పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన నివాసం వద్ద తెల్లవారు జామున పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఉదయం …

Read More »

వైద్యం అందక హాహాకారాలు.. రోజుకొక పథకాల అమలుపై ప్రచారమా?

యావత్తు దేశం ఇప్పుడు కరోనా సంక్షోభంతో కిందా మీదా పడుతోంది. దీనికి ఏ రాష్ట్రం అతీతం కాదు. నిజానికి ఇప్పటి పరిస్థితికి కారణం ఎవరన్నది చూసినప్పుడు.. అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన నిర్లక్ష్యానికి ప్రజలంతా మూల్యం చెల్లిస్తున్నారు. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఈ రోజున కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయి.. కనీస వైద్య సదుపాయాలు అందని పరిస్థితి. ఆసుపత్రుల్లో బెడ్లు.. ఆక్సిజన్.. రెమిడెసివర్ లాంటి వాటికి నెలకొన్న …

Read More »