కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో చిచ్చు పెట్టిం ది. రాత్రికి రాత్రి ఎలాంటి ముందస్తు చర్చా లేకుండానే.. సిద్దరామయ్య.. సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ సంస్థలు.. ఇతర ప్రైవేటు సంస్థలు కూడా.. 75 శాతం ఉద్యోగాలను కన్నడిగులకే కేటాయించాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఒకరిద్దరు మంత్రులతో మాత్రమే ఆయన చర్చించినట్టు సమాచారం. నిజానికి ఇలాంటి …
Read More »అయిననూ పోయి రావలె.. బాబుపై షర్మిల సెటైర్లు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు పేల్చారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. “అయిననూ.. పోయి రావెల హస్తినకు అన్నట్లుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన” అని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన చంద్రబాబు.. ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? అని ప్రశ్నించారు. …
Read More »జీపీఎస్ – ఓపీఎస్ – దేనికి ఎస్ చెప్పినా.. బాబుకు తంటానే..!
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద సంకటం వచ్చి పడింది. ఒకవైపు జిపిఎస్‌కు సంబంధించిన జీవోను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఉద్యోగులంతా సంబరాల్లో మునిగిపోయారు. పలుచోట్ల చంద్రబాబు చిత్రపటాలకు వారు పాలాభిషేకం కూడా చేశారు. అయితే ఇది తాత్కాలికం. దీనిని చూసి మురిసిపోయే అవకాశం లేదు. ఎందుకంటే తాజాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిపిఎస్ ను కొనసాగిస్తున్నామని కొందరు అధికారులు అత్యుత్సాహానికి పోయి ఇచ్చిన …
Read More »సాయిరెడ్డి వర్సెస్ టీడీపీ.. ఓ రేంజ్‌లో !
ఏపీలో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి వర్సెస్ .. కూటమి ప్రభుత్వంలో కీలక పార్టీ టీడీపీ మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న అఘాయిత్యాలను ఉటంకిస్తూ.. సాయిరెడ్డి ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వస్తే.. రాష్ట్రం మహిళలకు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారు అంటూ సాయిరెడ్డి …
Read More »బీఆర్ఎస్‌లో మరో కలకలం.. 12 మంది దూరం?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌లో మరో కలకలం రేగింది. ఇప్పటికే పది మంది వరకు ఎమ్మెల్యే లు జంప్ అయిపోయారు.. జెండా మార్చేశారు. అయితే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ క్రమంలో స్పీకర్ ప్రసాదరావుకు.. సదరు పిటిషన్ అందించేందుకు తన వారిని పంపించారు. అనారోగ్య కారణంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఇక్కడే మరో చిత్రం చోటు …
Read More »Video: దేశంలో నిరుద్యోగం మరీ ఇంత దారుణంగా వుందా
రెండు రోజుల కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రతిపక్షానికి మేం చెప్పాల్సిన పనిలేదు. మా హయాంలో పదేళ్ల కాలంలో ఈ దేశంలో 8 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాం. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్పష్టం చేసింది. ప్రతిపక్షాల నోళ్లు ఇప్పుడు తెరవాలి అంటూ.. వ్యాఖ్యానించారు. నిజమే.. ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. గత పదేళ్లలో 8 మందికి ఉద్యోగాలు, ఉపాధి …
Read More »జగన్ సైలన్స్ పార్టీ కి చేటు
పెద్దరికం ఒకరు ఇస్తే వచ్చేది కాదు.. తనకు తానుగా పెంచుకునేది.. తనకు తానుగా పాటించేది. ఈ విషయంలో పార్టీల అధినేతలు వ్యవహరించే తీరును బట్టే పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. తెలంగాణ పెద్దరికంగా వ్యవహరించిన.. కేసీఆర్.. మితిమీరిన పెద్దరికం చూపించడంతో అభాసుపాలయ్యారు. సొంత పార్టీ నేతలే ఆయనకు దూరమయ్యే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. పెద్దరికాన్ని ఎక్కడ ఎలా వాడుకోవా లో తెలిసి ఉండడం కూడా ఒక కళ. ఈ విషయంలో …
Read More »బాలినేని వర్సెస్ చెవిరెడ్డి: వైసీపీలో రగడ ..!
బాలినేని వర్సెస్ చెవిరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? ఇద్దరు మధ్య ఆధిపత్యం పోరు తారా స్థాయికి చేరుకుందా? అంటే అవుననే అంటున్నారు వైసిపి నాయకులు. గత ఎన్నికలకు ముందు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకువచ్చి ఒంగోలు పార్లమెంటు స్థానంలో నిలబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు వరకు ఎలా ఉన్నా ఎన్నికల తర్వాత చెవిరెడ్డి ఓడిపోయారు. దీంతో ఆయన తిరిగి తన స్థానానికి …
Read More »రేవంత్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నాడా ?!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ? బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే విషయంలో సీఎం రేవంత్ తో పాటు, మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలే ప్రధానంగా కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు కానీ, మంత్రులు కానీ కనిపించడం లేదు. రేవంత్ మాత్రం బీఆర్ఎస్ నుండి 26 మందిని ఖచ్చితంగా చేర్చుకుంటాం అని కఠినంగా చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంత …
Read More »ఢిల్లీలో గృహప్రవేశం చేస్తున్న చంద్రబాబు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సంధర్భంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు 2015లో ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు బస చేసేందుకు 1 జనపథ్ లో అధికారిక నివాసాన్ని కేటాయించింది. అయితే చంద్రబాబు మాత్రం అప్పట్లో అందులో ఉండేందుకు ఇష్టపడలేదు. అయితే తాజాగా ఇక నుండి అందులో ఉండాలని భావించి బుధవారం నాడు 1 జనపథ్ …
Read More »మంత్రి మండలిపై చంద్రబాబు ‘మార్కు’.. ఏం చేశారంటే!
చంద్రబాబు అంటే.. క్రమశిక్షణకు, సమయ పాలనకు ప్రతిరూపం. ఈ విషయంలో తేడా లేదు. ఆయనను విమర్శించే వారు కూడా.. ఆయన క్రమశిక్షణను మెచ్చుకుంటారు. ఆయన సమయ పాలనను, ఖచ్చితత్వాన్ని సైతం వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. అయితే.. చంద్రబాబు తానొక్కడినే కాదు.. తన మంత్రి వర్గం కూడా.. అలానే ఉండాలని తపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆయా విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు. మంత్రులు క్రమశిక్షణ …
Read More »సింపతీ అంటే సింపతీనే.. ఏపీ అయినా.. అమెరికా అయినా!!
రాజకీయాల్లో సింపతీకి ఉన్న స్థానం అందరికీ తెలిసిందే. అది ఏపీ అయినా.. ఇప్పుడు అమెరికా అయినా.. ఒక్కటే అని నిరూపణ అయింది. ఏపీలో చంద్రబాబును జైల్లో పెట్టిన తర్వాత.. టీడీపీపై సింపతీ పెరిగిందనే సమాచారం తెలిసిందే. తద్వారా ఓటర్లు ఈవీఎంలలో బటన్ నొక్కేశారు. ఫలితంగా టీడీపీ కనీవినీ ఎరుగని రీతిలో ఇంకో మాటలో చెప్పాలంటే.. పార్టీ స్థాపించిన తర్వాత.. ఎన్నడూ రాని రీతిలో సీట్లు కొల్లగొట్టింది. ఏకంగా 135 స్థానాల్లో …
Read More »