విజయవాడలో హోంగార్డు చేతిలో ఆయన భార్య హత్యకు గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో అనేక ట్విస్టులు తెరమీదికి వస్తున్నాయి. ముందు.. అసలు మిస్ ఫైర్ అయిందని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే హోంగార్డు తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్.. తగిలి ఆయన భార్య సూర్య రత్న ప్రభ మరణించారని పోలీసులు అనుకున్నారు. కానీ, కొంత మేరకు విచారించగా.. ఆయనే స్వయంగా …
Read More »ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు జ్ఞానోదయం అవుతుందా?
ఇండియన్ ప్రిమియర్ లీగ్ వేలం జరిగినపుడల్లా ఫ్రాంఛైజీల కన్ను విదేశీ ఆటగాళ్ల మీదే ఉంటుంది. వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎన్ని కోట్లయినా పోస్తారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్ల మీద ఫ్రాంఛైజీలు చూపించే మోజు గురించి అందరికీ తెలిసిందే. అలాగే గత కొన్నేళ్లలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఆటగాళ్లకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. దేశీయ ప్రతిభావంతుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ, కొన్నిసార్లు భారత జట్టుకు ఆడిన ఆటగాళ్లకు కూడా …
Read More »ప్రపంచంలో ప్రతి 6 కేసుల్లో ఒకటి మనదే!
కరోనా జయించామని జబ్బలు చరుచుకున్నంతసేపు పట్టలేదు.. ఆ ఆనందం ఆవిరి కావటానికి. అసలు.. వడ్డీ మొత్తం కలిపి తీర్చుకున్న చందంగా ఉంది తాజా పరిస్థితి. గత ఏడాది వణికించి.. మన దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా.. ఇప్పుడు మరోసారి విరుచుకుపడుతోంది. మొదటి దశకు మించిన వేగంతో రెండో దశలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. చెత్త రికార్డుల్ని మన పేరుతో రాసేస్తుంది. కేవలం వారం వ్యవధిలో తొమ్మిది …
Read More »గూగుల్ ను నమ్ముకుంటే.. పెళ్లి కూతురే మారిపోయిందే
ఆ మధ్యన వచ్చిన ఒక సినిమాలో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళితే.. ఏకంగా పర్వతం కొనకు వెళ్లటం.. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించి.. బ్రేకులు వేసిన సీన్ ప్రేక్షకుల ముఖాన నవ్వులు పూయిస్తుంది. సినిమాల్లో ఓకే.. వాస్తవంలో అలాంటి పరిస్థితే వస్తే అన్న ఆలోచనకే వణుకుతాం. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు గూగులమ్మను నమ్ముకొని బతకటం ఇవాల్టి రోజుల్లో అలవాటుగా మారింది. కొత్త ప్లేస్ కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ …
Read More »ఐపీఎల్ నడుస్తుందా.. మధ్యలో ఆగిపోతుందా?
గత ఏడాది కరోనా దెబ్బకు తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారతీయులకు గొప్ప ఉపశమాన్నిచ్చిన టోర్నీ ఇండియన్ ప్రిమియర్ లీగ్. కొన్ని నెలల పాటు బయటకు అడుగు పెట్టే అవకాశం లేక బయట అన్ని రకాల వినోదాలు దూరమైన సమయంలో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగి అభిమానులను మురిపించింది. గాయపడ్డ భారతీయుల హృదయాలకు ఆ టోర్నీ మందేసిందనడంలో సందేహం లేదు. ఈసారి యధావిధిగా …
Read More »ఆమె ఎంబీబీఎస్.. పక్కింట్లో 9క్లాస్ చదివే పిల్లాడు.. నమ్మినందుకు టార్చర్
హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే.. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అన్న సందేహమే కాదు.. చిన్న వయసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలా? అన్న షాక్ కు గురి కావాల్సిందే. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఉదంతం ఎంతకూ మింగుడుపడనిదిగా మారుతుంది. పోలీసులు సైతం విస్మయానికి గురైన ఈ ఉదంతంలోకి వెళితే.. హైదరాబాద్ లోని ఒక కాలనీలో ఎంబీబీఎస్ చదివి అమ్మాయి పక్కింట్లో తొమ్మిది తరగతి …
Read More »అందాల పోటీల వేదికపై ఆమె మాట.. ప్రపంచాన్ని కదిలించింది
అందాల పోటీలు అన్నంతనే వయ్యారాలు ఒలకపోయటం.. కళ్లు చెదిరే అందాల్ని ప్రదర్శించటం.. నవ్వుతూ.. తుళ్లుతూ.. మహా ఉత్సాహభరితంగా సాగే తీరుకు భిన్నంగా సాగిన ఒక పోటీ ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది. ఇందుకు థాయిలాండ్ వేదికగా మారింది. ఇటీవల కాలంలో ఒక బ్యూటీ కాంటెస్టు లో పాల్గొన్న కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలు ఆమె వైపు చూసేలా చేయటమే కాదు.. ఆమె దేశంలో జరుగుతున్న దారుణాన్ని కళ్లకు కట్టేలా …
Read More »ప్రపంచ సంపన్నుల్లో మన తెలుగోళ్ల లెక్కేంటి?
ఏడాదికి ఒకసారి ప్రముఖ మీడియా దిగ్గజం ఫోర్బ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల లెక్క కట్టటం తెలిసిందే. ఏడాదికి ఒకసారి ఈ సంస్థ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని మదింపు చేసి.. సంపన్నుల తుది జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది రూ.7350 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారిని లెక్క కట్టింది. ఇలాంటివారు ప్రపంచ వ్యాప్తంగా 2755 మందిగా తేల్చింది. టాప్ టెన్ జాబితాలో రిలయన్స్ …
Read More »సొంత చెల్లెలి పై.. అత్యాచారానికి పాల్పడిన అన్నలు ..!
తనకు తోడ బుట్టిన చెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తనకు పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టాల్సిన అన్నలే ఆ బాధ్యతను మరిచిపోయి సొంత చెల్లెలి పై అత్యాచారానికి పాల్పడిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత చెల్లెలినే శారీరకంగా లోబర్చుకొని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తూ నరకం చూపిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ …
Read More »ఐపీఎల్లో తెలుగు క్రికెటర్.. జెర్సీ మూమెంట్
భారతీయులకు అత్యంత ఇష్టమైన రెండు విషయాలు.. సినిమా, క్రికెట్. ఈ రెంటికీ ముడి పెడితే యువతకు అంతకంటే వినోదం మరొకటి ఉండదు. అందుకే క్రికెట్ నేపథ్యంలో తీసిన సినిమాలు చాలా వరకు గొప్ప ఫలితాన్నందుకున్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన నేచురల్ స్టార్ నాని సినిమా జెర్సీ క్రికెట్ నేపథ్యంలోనే నడుస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని సన్నివేశాలు ఎంత ఉద్వేగభరితంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తనకు …
Read More »పక్కా ప్లాన్ తోనే మావోయిస్టుల దాడి ?
అవును ఛత్తీస్ ఘడ్ తరెం అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ పోలీసులపై మావోయిస్టులు విసిరిన పంజాకు సుమారు 25 మంది జవాన్లు బలైపోయారు. ఇపుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి చనిపోయిన వారిసంఖ్య 25 అని చెప్పేందుకు లేదు. నిజానికి తెలుగురాష్ట్రాల్లోని గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టుల ఏరివేతలో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసులకు గ్రేహౌండ్స్ తరహా ట్రైనింగ్ లేదనే చెప్పాలి. అయినా సరే మావోయిస్టులను వెతుక్కుంటు …
Read More »హైదరాబాద్లో ఐపీఎల్?
కరోనా నేపథ్యంలో ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ వేదికల్ని ఆరుకు పరిమితం చేయడం.. ఎప్పుడూ ఐపీఎల్ జరిగే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను వేదికల జాబితా నుంచి తప్పించడం తెలిసిన సంగతే. ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాలతో పాటు అహ్మదాబాద్ల్లో మాత్రమే మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్లకు మంచి ఆదరణ ఉండే దేశంలోనే అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటైన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు …
Read More »