ఢిల్లీలో ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. అన్నగారి శత జయంతి సందర్భంగా…
ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు టీడీపీ ఎంపీలు వ్యవహార శైలి అంతుచిక్కని విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేతతో కలిసి తిరుగుతున్న ఆ ఎంపీలు.. ఆ నాయకుడి కొడుకును…
చికోటి ప్రవీణ్...పేరు తెలియని వారుండరు. మనిషిని నేరుగా చూడకపోవచ్చు, పరిచయం కూడా లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు వార్తలను ఫాలో అయ్యేవాళ్ళకి చికోటి ప్రవీణ్ అనే పేరు చాలా…
తెలంగాణాలో కామ్రేడ్‌లకు కేసీఆర్ షాకివ్వడంతో ఒక్కసారిగా వారంతా ఖంగుతిన్నారు. నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో వారంతా కారు వెంట నడిచారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్…
ఎక్కడ ఓడారో అక్కడే తమ సత్తా చాటాలనుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. తాము ఓడిన నియోజకవర్గంలోనే పర్యటించి ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇద్దరు ఒకరు పవన్…
151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం లాభం..? తిని తిరుగుతున్నారు. అమాయకుల భూములు దోస్తు న్నారు. ఏమైనా అంటే ఎదురు తిరిగి కొడుతున్నారు. కేసులు పెడుతున్నారు. వీళ్ల…
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు- జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా 30 లక్షల మంది పేదలకు ప్రభు త్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.…
జనసేన పార్టీలో 33 శాతం పదవులను మహిళలకే ఇవ్వనున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నా రు. మహిళలకు సమున్నత స్థానం ఇచ్చిన దేశం, పార్టీలు అభివృద్ధి…
ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రధానమైన మూడు పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రాణ ప్రదంగా కూడా మారాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి..…
తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా గురించే మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనవసరంగా వర్మతో పెట్టుకున్నారు. ఎవరెన్ని…
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా యుద్ధనౌక(పీపుల్స్ వార్ షిప్) గద్దర్‌పై తన హయాంలో జరిగిన కాల్పులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, గద్దర్‌పై కాల్పులు జరపమని…
ఏపీ సీఎం జగన్.. కొన్నాళ్ల కిందట వరకు ఎక్కడ పర్యటించినా.. మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజధానులపై కోర్టుల్లో కేసులు పడడం..…