ఏపీ రాజకీయాల్లో చిత్రమైన వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు విపక్షం వైసీపీని కట్టడి చేసే విధంగా కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఓడిపోయి.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఆయనకు ప్రజల నుంచి వచ్చిన 37.86 శాతం(సభలో చంద్రబాబు చెప్పిన లెక్క) ఓట్లు మాత్రం రాజకీయంగా చర్చకు వస్తోంది. దీంతో ప్రజల్లో సానుభూతిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన శ్వేతపత్రాల …
Read More »గవర్నర్ నియామకం వెనక రేవంత్ చక్రం తిప్పాడా ?!
తెలంగాణ నూతన గవర్నర్ గా త్రిపుర రాష్ట్రానికి చెందిన జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి నియమించారు. రేపు ఆయన గవర్నర్ గా పదవీ బాద్యతలు స్వీకరించనున్నారు. అయితే జిష్ణుదేవ్ నియామకం వెనక తెలంగాణ సీఎం రేవంత్ హస్తం ఉందా అన్న అనుమానాలు రాజకీయ, మీడియా వర్గాలలో ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. గవర్నర్ గా ఎంపికయిన తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం …
Read More »ప్రచారం లేదు కానీ ప్రజాదర్బార్ తో అదరగొట్టేస్తున్న లోకేశ్
ఉదయం 8 గంటలు అయితే చాలు.. మంగళగిరిలోని లోకేశ్ నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంటోంది. ఆ మాటకు వస్తే.. ఈ హడావుడి ఉదయం ఆరు గంటల నుంచే షురూ అవుతుంది. వారంలో అన్ని రోజులు.. ఏ ఒక్కరోజును మినహాయించకుండా ప్రతి రోజూ తన దైనందిక చర్యల్లో ప్రజాదర్బార్ ను ఒక భాగంగా మార్చుకున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా.. మంగళగిరి ఎమ్మెల్యేగా.. మంత్రిగా వ్యవహరిస్తున్న …
Read More »వైసీపీలో.. ఎవరికి వారే యమునా తీరే?
వైసీపీ సీనియర్ నాయకులు ఎవరి దారిలో వారు ఉన్నారు. కొందరు కూటమి సర్కారుకు భయ పడుతుం డగా మరికొందరు.. వైసీపీ వ్యవహార శైలినే తప్పుపడుతున్నారు. ఎన్నికల ఫలితం వచ్చి 50 రోజులు అయిపోయినా.. జగన్ పుంజుకోకపోవడంతో ఇక, తాము మాత్రం పార్టీని ఏం చేస్తామన్న ఉద్దేశంలో చాలా మంది నాయకులు వ్యవహరిస్తున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు.. ఎవరూ ముందుకు రావడం లేదు. నిత్యం మీడియాలో ఉండే వారు కూడా …
Read More »జగన్ సెంటు-చంద్రబాబు రెండు సెంట్లు!
ఏపీలో పేదలకు గత ప్రభుత్వం ‘జగనన్న ఇళ్లు’ పేరుతో పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని ఇచ్చింది. అయితే.. 30 లక్షల మందికి అని చెప్పినా.. 20 లక్షల మందికి మాత్రమే ఇవ్వడం గమనార్హం. మిగిలిన వారికి ఇంకా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారు. మిగిలిన వారికి కూడా ఇస్తామన్నారు. అయితే.. ఆయన సర్కారు పడిపోయింది. …
Read More »టైమొస్తే జగనైనా జైలుకే: ఏపీ మంత్రి
టైమొస్తే.. ఎవరినీ ఊరుకోబోమని.. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎవరు తప్పు చేసినట్టు రుజువైనా ఊరుకునేది లేదన్నారు. ఖచ్చితంగా జైలుకు పంపిస్తామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా.. జగనైనా ఎవరు తప్పు చేసినట్టు తేలినా ఊరుకునేలేదని తేల్చి చెప్పారు. మదనపల్లె సబ్ కలక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం.. ఉద్దేశ పూర్వకంగా చేసిందేనని, దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని కూపీ లాగే పనిలో ఉన్నామని తెలిపారు. ఇప్పటికే సీనియర్ అధికారి …
Read More »పెత్తందారీ పాలకుడి తప్పులు సరిచేస్తున్నాం: చంద్రబాబు
“పెత్తందారీ పాలకుడి తప్పులు సరిచేస్తున్నాం. దీనికి సమయం పడుతుంది. అయినా కష్టపడతాం. పనిచేస్తాం. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం” అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెత్తందారు ఎవరో ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. తాజాగా ఆయన భూములు సహా రెవెన్యూ వ్యవహారాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. గత పెత్తందారీ పాలకుడు చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నామని చెప్పారు. “ప్రజల ఆస్తులను …
Read More »ఫైర్ బ్రాండ్లు కూడా సైలంట్ అయిపోయారు
వైసీపీకి చాలా మంది నాయకులు ఉన్నారు. వీరిలో కొందరు ఫైర్ బ్రాండ్స్‌గా కూడా ముద్ర పొందారు. ఇలాంటి వారు… ఎప్పుడు కావాలంటే అప్పుడు విరుచుకుపడేవారు. మైకున్నా.. లేకున్నా.. తమదైన శైలిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్.. ఇలా అప్పట్లో విపక్ష నాయకులుగా ఉన్న వారిపై తీవ్ర విమర్శలు చేసేవారు. మాటకు మాట.. అన్నట్టుగా రియాక్ట్ అయ్యేవారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందు కు మౌనంగా ఉంటున్నారు? అనేది ప్రశ్న. …
Read More »చెప్పారు… చేశారు.. జగన్ ఫొటో మాయం
ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పినట్టుగానే ఇప్పుడు చేసి చూపించారు. పట్టాదారు పాసు పుస్తకాలు సహా భూమి యాజ మాన్య హక్కు పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను మాత్రమే పరిమితం చేశారు. దీంతో రైతులు, భూ యజమానులు సైతం ఊపరిపీల్చుకున్నారు. ఎన్నికలకు ముందు.. పట్టాదారు పాసు పుస్తకాల పై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలతో వాటిని సంబంధించి రైతులకు, భూయజమానులకు అందించారు. దీంతో తమ పట్టా పుస్తకాల పై జగన్ ఫొటోలు …
Read More »షర్మిళ, వైసీపీ.. డైరెక్ట్ ట్విట్టర్ వార్
కొన్నేళ్ల నుంచి వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య తీవ్ర స్థాయిలో వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. కుటుంబ స్థాయిలో ఉన్న గొడవలు రాజకీయంగానూ తీవ్ర విభేదాలుగా మారి.. షర్మిళ వేరు కుంపటి పెట్టుకున్నారు. ముందు తెలంగాణలో కొంత కాలం రాజకీయం చేసి.. ఈ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీకి మారి.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. అప్పట్నుంచి జగన్, వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు …
Read More »కేసీఆర్‌కు భారీ షాకిస్తున్న రేవంత్.. ఇదే జరిగితే!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే..తెలంగాణ తెచ్చారని.. తెలంగాణ కోసం కొట్లాడారని.. ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని.. ఆయన వల్లే దశాబ్దాల కల సాకారమై.. తెలంగాణ కోటి రతనాల వీణ అయిందని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు చెబుతారు. అంతేకాదు.. కేసీఆర్ కూడా పదే పదే చెబుతారనే విషయం తెలిసిందే. “అనేక మార్లు కొట్లాడినం.. సాధించినం” అంటూ.. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా.. కేసీఆర్ చెప్పిన, …
Read More »విజయమ్మతో జేసీ భేటీ.. విషయం ఏంటి?
వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జేసీ కుటుంబం టీడీపీలోనే ఉంది. పైగా జేసీ కుమారుడు అస్మిత్‌రెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు. ఇక, విజయమ్మ తటస్థంగా ఉన్నారనే విషయం తెలిసిందే. అటుకుమారుడు, ఇటు కుమార్తె షర్మిలకు ఆమె తటస్థంగానే …
Read More »