కాలిఫోర్నియాలో కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకటం సంచలనంగా మారింది. కాలిఫోర్నియాలోని రెండు ఆసుపత్రుల్లో డబ్య్లూ. మాథ్యూస్ నర్సుగా పని చేస్తున్నారు. డిసెంబర్ 18వ తేదీన మాథ్యూస్ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి డోసు తీసుకున్నారు. టీకా వేయించుకున్న చేతిపై కాస్త ఎర్రగా అవటం తప్ప మరే సమస్య ఎదురుకాలేదని అనుకున్నారు. అయితే టీకా వేయించుకున్న ఆరు రోజులకు సరిగ్గా క్రిస్తిమస్ …
Read More »జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పై దాఖలైన డిక్లరేషన్ కేసును హైకోర్టు కొట్టేసింది. ఈమధ్యనే తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించారంటూ గోల మొదలైంది. ఈ విషయంపై జగన్ తో పాటు మంత్రులు కొడాలినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో అనీల్ కుమార్ సింఘాల్, టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలను పదవుల నుండి తొలగించాలంటు …
Read More »ఫుల్లుగా క్లాసు పీకితే కానీ కదలరా ?
అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతల గురించి ఇపుడిదే అనుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ కు వైసీపీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పెరిగిపోతున్న గొడవలు అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఈనాటివి కావు సర్దుబాటు అవ్వటానికి. అలాంటిది నాలుగు రోజుల క్రితం జేసీ ఇంటి మీదకు ఎంఎల్ఏ హఠాత్తుగా దాడి చేశారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ కొడుకు అస్మిత్ రెడ్డి కానీ ఇంట్లో …
Read More »ప్రభుత్వంలో చీలికలు తప్పవా ?…మూణ్ణాల ముచ్చటేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం ఎంతోకాలం నిలిచేట్లు కనబడటం లేదు. ప్రభుత్వం ఏర్పాటయిన దగ్గర నుండి ఇటు జేడీయూ అటు బీజేపీల మధ్య ఏదో విషయంలో అసంతృప్తులు బయటపడుతునే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే మైనర్ పార్టనర్ అయిన జేడీయు అధినేత నితీష్ కుమార్ నే బీజేపీ ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడం. బీహార్ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్టు పార్టీగా 76 సీట్లతో ఆర్జేడీ నిలవగా తర్వాత …
Read More »కేసీఆర్ మారిపోయాడు.. కొత్త రుజువు
ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌లో ఎన్నడూ చూడని మార్పులు చూస్తున్నారు జనం ఈ మధ్య. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలపై వెనక్కి తగ్గడం, జనాల్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించడం లాంటి లక్షణాలతో కేసీఆర్ భిన్నంగా కనిపిస్తున్నారు తెలంగాణ సీఎం. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల ప్రభావమో ఏమో కానీ.. తాను పట్టుబట్టి తీసుకొచ్చిన నియంత్రిత సాగు, ధరణి లాంటి వాటిపై కేసీఆర్ వెనక్కి తగ్గడం …
Read More »రజనీకి సరైన దారి చూపిన కూతుర్లు
ఎంతైనా కూతుర్లకు తండ్రులపై ఉన్న ప్రేమే వేరు. అందుకనే కంటే కూతుర్నే కనాలి టైటిల్ తో సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా గోలమేమిటంటే ఇపుడు చెప్పుకోబోతున్నది ఓ సినిమా ఫ్యామిలి గురించి, ఓ స్టార్ హీరో కూతుర్లు గురించే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జయి చెన్నైకి వెళ్ళిన రజనీకాంత్ ఓ మూడు పేజీల లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఏముందయ్యా …
Read More »ప్రభుత్వంలో చీలికలు తప్పవా ?… మూణ్ణాల ముచ్చటేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం ఎంతోకాలం నిలిచేట్లు కనబడటం లేదు. ప్రభుత్వం ఏర్పాటయిన దగ్గర నుండి ఇటు జేడీయూ అటు బీజేపీల మధ్య ఏదో విషయంలో అసంతృప్తులు బయటపడుతునే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే మైనర్ పార్టనర్ అయిన జేడీయు అధినేత నితీష్ కుమార్ నే బీజేపీ ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడం. బీహార్ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్టు పార్టీగా 76 సీట్లతో ఆర్జేడీ నిలవగా తర్వాత …
Read More »అంబానీకి రైతు ఉద్యమ సెగ
అటు తిరిగి ఇటు తిరిగి రైతుల ఉద్యమసెగ అంబానీకి గట్టిగానే తగులుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన 34 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమసెగ యావత్ దేశమంతా పాకుతోంది. రైతుల ఉద్యమాన్ని ఎలాగైనా మాన్పించాలని కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న సాధ్యం కావటం …
Read More »పవన్ పంచ్.. కొడాలి నాని కౌంటరిది
వైకాపా మంత్రి కొడాలి నాని మామూలుగానే ప్రత్యర్థులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతుంటారు. ఆయన్ని ఎవరైనా చిన్న మాట అంటే.. దానికి ఇంతెత్తు లేస్తారు. మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నారా చంద్రబాబు నాయుడిని వాడు వీడు అని బూతులు తిట్టేస్తుంటారాయన. అలాంటి వ్యక్తిని నిన్న గుడివాడ రోడ్ షో సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. మరో మంత్రి పేర్ని నానిని కూడా ఉద్దేశించి విమర్శలు చేశారు. …
Read More »రజినీది పిరికితనమా?
మొత్తానికి రజినీకాంత్ తేల్చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోనని ప్రకటించేశారు. ఇంతకు ముందు ప్రకటించినట్లు ఈ నెల 31న తాను రాజకీయ పార్టీని మొదలుపెట్టట్లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, మాట తప్పుతున్నందుకు అభిమానులకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఈ నిర్ణయం రజినీ అభిమానులు ఎంత నిరాశకు గురి చేసి ఉంటుందో అంచనా వేయొచ్చు. వాళ్లు రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై చాలా ఆశలతోనే ఉన్నారు. తాను …
Read More »సభలో అవమానం.. మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య
విషాద ఉదంతం చోటు చేసుకుంది. ఏ మాత్రం ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కర్ణాటక రాజకీయ వర్గాల్నే కాదు.. దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. చిక్ మంగ్ ళూరు వద్ద ఆయన డెడ్ బాడీని గుర్తించారు. రైలు పట్టాలపై ఆయన మృతదేహం వద్దే.. సూసైడ్ నోట్ లభించింది. సోమవారం సాయంత్రం …
Read More »రాహుల్ పద్దతి మారదా ?
రాహూల్ గాంధీ పద్దతి చాలా విచిత్రంగా ఉంటోంది. రాహూల్ లో ఎక్కడ కూడా పరిణతి కనిపించటం లేదు. దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నపుడు ఆయన విదేశాలకు వెళ్ళారు. ఏ దేశానికి వెళ్ళారో ? ఎందుకెళ్ళారో ? పార్టీలోని చాలామంది నేతలకు కూడా తెలీదు. రాహూల్ ఆదివారం విదేశాలకు వెళ్ళారని, ఎప్పుడొస్తారో తెలీదని పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా చెప్పారు. ఇటలీలోని మిలాన్ లో తన అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిఉంటారని పార్టీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates