గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను వరద సమస్య ముంచెత్తినట్లు అర్దమవుతోంది. వరద దెబ్బకు కొత్త అభ్యర్దులే కాదు సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోయారు. ఈ స్ధాయిలో తమ అభ్యర్ధులను ముంచెత్తుతుందని బహుశా అధికారపార్టీ అగ్రనేతలు కూడా ఊహించుండరు. ఎందుకంటే ఇదే సమస్య ఎన్నికల్లో చర్చకు వచ్చినపుడు బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయిన్ చేసిన కేటీయార్ కొట్టిపారేశారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే …
Read More »మోడీకి భారీ సెగ.. అనాలోచిత నిర్ణయాలే కారణమా?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్మథనంలో పడిందా? ఇప్పటి వరకు తాము ఏం చేసినా.. తిరుగులేదని, ఏ నిర్ణయం తీసుకున్నా.. వెనుకడుగు వేసేది లేదని.. భీష్మిస్తూ వచ్చిన ప్రధాని మోడీ.. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచనలో పడ్డారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన బాట పట్టింది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ …
Read More »సోము వీర్రాజుకు బండి సంజయ్ నేర్పుతున్న పాఠం ఇదేనా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని బీజేపీ నేతల లక్ష్యం ఒక్కటే. తమ పార్టీ గెలుపు గుర్రం ఎక్కి.. అధికారంలోకి రావాలి. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమించాలి. లక్ష్యం పెద్దది, మంచిదే అయినా.. దీని సాధనలో మాత్రం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఎక్కడ ఎలా వ్యవహరించాలో.. పార్టీ నేతలతో ఎలా కలివిడిగా ఉండాలో.. తెలిసిన …
Read More »బాబుకు అవమానం.. గ్రేటర్ టీడీపీ జీరో!
నేనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాను. సైబరాబాద్ వంటి మహా ఐటీ సామాజ్రాన్ని ఏర్పాటు చేసిన రూప శిల్పిని నేనే. నాకు తప్ప.. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు మరే ఇతర పార్టీకి కూడా లేదు- అని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ దెబ్బే తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. మొత్తం 150 డివిజన్లలో ఏ ఒక్క చోట కూడా పార్టీ గెలుపు …
Read More »అతడు గెలిస్తే మెగా బ్రదర్స్ కి అవమానమే!
తమిళ సూపర్‍స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడం, రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని తేలిపోవడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తెలుగునాట చిరంజీవి, పవన్‍కళ్యాణ్‍కి ఎదురయిన పరాభవంతో రజనీకాంత్‍కి ఎలాంటి అనుభవం ఎదురవుతుందోననే భయం కొందరిలో వుంది. రజనీకాంత్ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఇటు మెగా ఫాన్స్ కూడా ఆసక్తిగా చూస్తారు. వారితో పాటు మెగా వ్యతిరేక హీరోల అభిమానులు కూడా రజనీ రాజకీయ ప్రస్థానంపై దృష్టి పెడతారు. …
Read More »ఇందుకేనా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నది ?
అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు ? అసలు సమావేశాల అవసరం ఏమిటి ? అనేది సామాన్యుడిని తొలిచేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఒకపుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారంటే ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు సూచిస్తారని జనాలు అనుకునే వారు. కానీ రాను రాను అసెంబ్లీ సమావేశాలంటే కేవలం పార్టీల పార్టీల బలప్రదర్శనకు అదొక వేదిక అయిపోయిందనే అభిప్రాయం మొదలైంది. చివరకు రాష్ట్ర విభజన తర్వాత నుండి జరుగుతున్న సమావేశాలు జనాభిప్రాయాన్ని …
Read More »వైసీపీ ఎంఎల్ఏలనే మించిపోయాడే…ఉపయోగం ఉంటుందా ?
తాజాగా రాజోలు జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను వ్యవహారం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. రాపాక అంటే మొత్తం జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాపాక గెలిచిన దగ్గర నుండి జనసేన పార్టీ ఎంఎల్ఏగా కన్నా వైసీపీ సభ్యునిగా గుర్తింపు పొందటానికే ఎక్కువ అవస్తలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి రాపాక అసెంబ్లీ సమావేశాల్లో …
Read More »పేలిపోయే ఆన్సరిచ్చిన పవన్ కళ్యాణ్
వరదలొచ్చినా.. విపత్తులొచ్చినా.. జనాలకు ఇంకే కష్టం వచ్చినా.. విరాళాలు ప్రకటించే వాళ్లలో సినిమా వాళ్లు ముందుంటారు. ఆ సమయంలో జనాల దృష్టి కూడా వాళ్ల మీదే ఉంటుంది. సినిమాల ద్వారా కోట్లు సంపాదించే హీరోలు ఎవరు ఎంత విరాళం ప్రకటించారని చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై ఫిలిం సెలబ్రెటీలను నెటిజన్లు నిలదీసేస్తుంటారు కూడా. ఎవరెంత ఇచ్చారన్న దాన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా నిర్దేశిస్తుంటారు. ఐతే ఆయా సమయాల్లో …
Read More »అర్థరాత్రి తెలంగాణ ఎన్నికల కమిషన్ ఏమని ఉత్తర్వులు జారీ చేశారు?
గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత.. ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు.. అది కూడా అర్థరాత్రి వేళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులుజారీ చేయటం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ఉత్తర్వుల్లో ఏముందన్న విషయానికి వెళితే.. గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్న వాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా వాటిని …
Read More »తమిళ సినీ రాజకీయం.. ఇక తెరపడ్డట్లేనా?
సినిమా వాళ్లకు రాజకీయం ఎందుకు అన్న వాళ్ల నోళ్లు మూయిస్తూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించారు ఎన్టీ రామారావు. అదే సమయంలో అటు తమిళనాడులోనూ రాజకీయాల్లో సినిమా వాళ్ల ఆధిపత్యం మొదలైంది. అక్కడ సినీ రంగం నుంచి వచ్చి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ముఖ్యమంత్రి పీఠాలను అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ తదనంతరం రాజకీయాల్లో సినిమా వాళ్ల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది కానీ.. తమిళనాట మాత్రం …
Read More »టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా అయిందేంటి?
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. అధికా ర పక్షం గురించి పక్కన పెడితే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరఫున పలువురుఎమ్మెల్యేలు సభలో చర్చకు దిగుతున్నారు. సరే.. వివాదాలు.. సస్పెన్షన్ల విషయాన్ని పక్కన పెడితే.. పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలను సభ దృష్టికి తెస్తున్నారు. దీంతో ఒకరిద్దరుమంత్రులు ఆయా సమస్యలపై దృష్టి పెట్టి.. పరిష్కరి స్తామంటూ.. హామీలు ఇస్తున్నారు. అయితే.. ఇదే టీడీపీ తరఫున …
Read More »తమిళనాట రజనీ పార్టీ.. మరో జనసేన కానుందా?
తమిళనాట మరో సరికొత్త పార్టీ ప్రాదుర్భవించేందుకు రంగం సిద్ధమైంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 31 న కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. గడిచిన మూడేళ్లుగా ఆయన ఊరిస్తూ వచ్చిన రాజకీయ తెరంగేట్రం విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చారు. బలమైన మద్దతు దారులు, అభిమాన గణం.. ఎప్పటి నుంచో రజనీని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ. వచ్చిన రజనీ.. దీనిపై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates