వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అందరికీ ఇదే అనుమానం వస్తోంది. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారు. నివర్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలనే డిమాండ్ తో పవన్ జిల్లా కలెక్టర్ ను కలుసుకోబోతున్నారు. కలెక్టర్ ను కలుసుకుని పవన్ ఏమి చేస్తారంటే కలుస్తారంతే. ఈ నేపధ్యంలో పవన్ ఏర్పాట్లను పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ …
Read More »లాక్ డౌన్ వేళ.. కండోమ్ అమ్మకాల్లో రికార్డులు బ్రేక్..
కరోనా కారణంగా వచ్చి పడిన సమస్యలు అన్నిఇన్ని కావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. లాక్ డౌన్ కారణంగా జీవనశైలిలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుకుల పరుగుల ప్రపంచాన్ని కరోనా సడన్ బ్రేక్ వేసింది. దీంతో ఎక్కడవారు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. సుదీర్ఘంగా సాగిన లాక్ డౌన్.. ఇప్పటికి కొనసాగుతున్న వర్కు ఫ్రం హోం. వైరస్ భయంలో వీలైనంతవరకు ఇంటికే పరిమితమవుతున్న వైనంతో దంపతుల మధ్య సెక్స్ లైఫ్ …
Read More »ఐటీ ఉద్యోగులు తప్పనిసరిగా చదవాల్సిన నివేదిక
కరోనా వచ్చింది.. భారీగా దెబ్బేసిందన్న మాట చాలామంది నోటి నుంచి వింటుంటాం. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఐటీ రంగానికి మాత్రం ఈ మాట వర్తించదని చెబుతున్నారు. అన్ని రంగాలు కరోనా కారణంగా ప్రభావితమయ్యయని.. ఐటీ రంగం మాత్రం ఇందుకు మినహాయింపుగా చెబుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల గిరాకీ తగ్గలేదని.. తాజాగా విడుదలైన జాబ్ ఫ్లాట్ ఫామ్ స్కైకీ మార్కెట్ నెట్ వర్కు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వ్యాపారాలు …
Read More »పెళ్లి కూతరైన కేసీఆర్ దత్త కుమార్తె
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త కుమార్తె పెళ్లి కూతురైంది. ఆ మధ్యన నిశ్చితార్థమైన ఆమె వివాహం రేపు (సోమవారం) జరగనుంది. సవతితల్లి చేతుల్లో హింసలకు గురై.. నరకం చూడటం.. ఇరుగుపొరుగువారి ఫిర్యాదుతో ఆమె గురించి లోకానికి తెలిసిందే. ఆమె పడిన అవస్థల గురించి తెలిసిన సీఎం కేసీఆర్ కదిలిపోవటమే కాదు.. ఆమెను తన దత్త పుత్రికగా స్వీకరించారు. ప్రగతిభవన్ కు పిలిపించి.. ఆదరించారు. అప్పటి నుంచి ఆమె యోగక్షేమాలన్ని …
Read More »మీకు కారు ఉందా? జనవరి 1 డెడ్ లైన్ గుర్తుందిగా?
కారు.. అంతకు మించిన పెద్ద వాహనాలు ఉన్న ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన జనవరి 1 డెడ్ లైన్ దగ్గరకు వచ్చేసింది. ఏదైనా ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సమయంలో రోడ్డ మీద పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా టోల్ ప్లాజాల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ టోల్ చెల్లింపులు ఇప్పటివరకు నగదు రూపంలో చేసేవారు. ఆ మధ్యలో పాస్టాగ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ జనవరి ఒకటి నుంచి తాజాగా …
Read More »రేప్ చేసి.. కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు
మరో దారుణం వెలుగు చూసింది. పాతికేళ్ల యువతిని దారుణంగా రేప్ చేసి.. కదులుతున్న రైల్లో నుంచి తోసేసిన షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. మహారాష్ట్రంలోని నవీ ముంబయిలో చోటు చేసుకున్న ఈ ఆరాచక ఘటన సంచలనంగా మారింది. వశీ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. టిట్వాలాకు చెందిన పాతికేళ్ల యువతి.. …
Read More »ఇందుకే జనాలు కాంగ్రెస్ ను ఛీ కొడుతున్నారా ?
కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించక్కర్లేదు..పార్టీ నేతలే కాంగ్రెస్ ను ఓడించేస్తారు అనేది పార్టీలో చాలా పాపులర్ డైలాగ్. తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే పై వాక్యం నూటికి నూరుపాళ్ళు నిజమ అనిపిస్తోంది. సీనియర్ నేత వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షునిగా ఇస్తే తాను పార్టీలో ఉండనంటూ ఓ బీబత్సమైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంకేముంది మీడియా అంతా పోటిపడి మరీ వీహెచ్ తో ఇంటర్య్వూలు చేసేస్తోంది. …
Read More »సంచయిత చుట్టు కమ్ముకుంటున్న మరో వివాదం
మాన్సాస్ ట్రస్టుకు ఛైర్ పర్సన్ అయినప్పటి నుండి సంచైతా గజపతిరాజు ఏదో ఓ వివాదంలో నానుతునే ఉన్నారు. తాజగా సింహాచలం ఆలయంలో ఉత్తరద్వార దర్శనం విషయంలో కూడా మరో వివాదం రేగుతోంది. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తరద్వార దర్శనాన్ని ముందుగా తాను చేసుకున్న తర్వాత మాత్రమే మిగిలిన వాళ్ళను అనుమతించాలని సంచైత ఆదేశించారట. అందుకనే ఆమె దర్శనం అయ్యేంతవరకు ఇతరులెవరినీ ఆలయ అధికారులు దర్శనానికి అనుమతించలేదు. ఇతరుల సంగతిని పక్కన పెట్టేస్తే …
Read More »అంత అనుభవం ఉండీ.. ఆ టీడీపీ నేతలో ఇంత వైరాగ్యమా?
ఆయనకు రాజకీయంగా దూకుడు ఎక్కువ. సూపర్ సీనియర్‌గా గుర్తింపు పొందారు. నియోజకవర్గంలో అటు క్లాస్.. ఇటు మాస్‌లోనూ ఆయన ప్రత్యేకంగా నిలిచారు. మరీ ముఖ్యంగా టీడీపీలో మంచి గుర్తింపు సాధించారు. ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు తనదైన ముద్ర వేసుకున్నారు. వరుస విజయాలతో తనకు తిరుగులేదనే పేరు తెచ్చుకున్నారు. పార్టీని ముందుండి నడిపించారు. ఆయన ఏమన్నా.. వార్తగా నిలిచిన స్థాయి నుంచి ఆయన ఏం చేసినా.. సంచలనంగా మారే పరిస్థితి వరకు …
Read More »జగన్ సర్కారుకు కేంద్రం వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవలే ‘జగనన్న తోడు’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టగా.. ఆ పథకం కింద ఏ ష్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడానికి నిరాకరించాయన్న కారణంతో కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ శాఖల ఎదుట చెత్త తీసుకొచ్చి పోయడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ పని మున్సిపల్ …
Read More »అదే.. బాబుకు జగన్‌కు తేడా.. ఎంత సెంటిమెంటో!!
ఔను! తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడ పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే తన నియోజకవర్గం పులివెందులలో భారీ ఎత్తున వేల కొద్దీ కోట్లతో చేయనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సాధారణంగా ఏ ముఖ్య మంత్రికైనా.. తన సంత నియోజకవర్గంలో అభివృద్ధి అంటే.. ప్రాణం పెడతారు. తాను పుట్టి పెరిగిన.. రాజకీయంగా తనకు మంచి అవకాశం …
Read More »ఇళ్ళపట్టాల అవినీతిలో 40 మంది ఎంఎల్ఏలా ?
తెలుగుదేశంపార్టీ నేతల ఆరోపణల ప్రకారం ఇళ్ళపట్టాల పంపిణీ అవినీతిలో 40 మంది ఎంఎల్ఏలున్నారట. ఇళ్ళపట్టాల కోసం సేకరించిన భూమిలో రూ. 6500 కోట్ల అవినీతి జరిగిందని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. డిసెంబర్ 25వ తేదీన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సరిగ్గా ఒక్కరోజు ముందు ఇదే విషయంపై టీడీపీ ఆరోపణలతో విరుచుకుపడింది. తాము అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని 40 మంది ఎంఎల్ఏల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates