Political News

ఇప్పుడు కానీ తిరుమ‌ల‌కు వెళ్తే..

ఎంత ర‌ద్దీ త‌క్కువున్న స‌మ‌యంలో తిరుమ‌ల‌కు వెళ్లినా, ముందుగా ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకున్నా.. శ్రీవారి ద‌ర్శ‌నం పూర్తి కావ‌డానికి కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌డుతుంటుంది. గ‌త కొన్నేళ్ల‌లో ప‌రిస్థితులు ఎంతో మెరుగు ప‌డ్డాయి కానీ.. ఒక‌ప్పుడు స‌ర్వ‌ద‌ర్శ‌నం కోసం 10-20-30 గంట‌లు కూడా ప‌ట్టేసేది. త‌ర్వాత ప‌రిస్థ‌ఙ‌తులు మారాయి. 300 రూపాయ‌ల టికెట్ బుక్ చేసుకుంటే గంట‌న్న‌ర నుంచి నాలుగైదు గంట‌ల వ్య‌వ‌ధిలో ద‌ర్శ‌నం పూర్త‌వుతోంది. మ‌రీ త‌క్కువ …

Read More »

కోవాగ్జిన్ సూప‌రో సూప‌ర్

మేడిన్ ఇండియా కోవాగ్జిన్ గురించి కొన్ని నెలల ముందు చాలామంది త‌క్కువ చేసి మాట్లాడారు. దాని నాణ్య‌తపై సందేహాలు వ్య‌క్తం చేశారు. బేసిగ్గా లోక‌ల్ టాలెంట్ మీద మ‌నకుండే చిన్న చూపు కూడా అందుకు కార‌ణం కావ‌చ్చు. మ‌న వ్యాక్సిన్ మీద మ‌న వాళ్లే సందేహాలు వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో.. ప‌రోక్షంగా కోవాగ్జిన్‌ను నీటితో పోలుస్తూ సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత అదార్ పూన‌వాలా చేసిన కామెంట్ దుమారం రేప‌డం.. దీనిపై …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేకు జేసీ స‌పోర్ట్ ?

టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న అనంత‌పురం జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం అర్బ‌న్‌. ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌భాక‌ర‌చౌద‌రి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. 2012లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కూడా వైసీపీ పాగా వేసినా.. 2014లో మాత్రం ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. జిల్లా వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా..ఈ …

Read More »

రఘురామ కేసులో ఉత్కంఠ రేపుతున్న ‘6 గంటలు’

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఐడీ పోలీసులు రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో అరెస్టు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా గెలిచి, ఏడాది తిరక్కుండానే రెబల్‌గా మారిన రఘురామ.. గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలను …

Read More »

వైకాపా ఎంపీ కోసం చంద్ర‌బాబు హ్యాష్ ట్యాగ్‌

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడాది కింద‌ట్నుంచి తీవ్ర‌ విమ‌ర్శ‌లు చేస్తూ మీడియాలో బాగా హైలైట్ అవుతూ వ‌చ్చారు న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు. రెబ‌ల్‌గా మారిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఇంకా పార్టీలోనే కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల్లాంటివేమీ చేప‌ట్ట‌లేదు. అన‌ర్హ‌త వేటూ ప‌డ‌లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న వైకాపా నాయ‌కుడే. సాంకేతికంగా వైకాపా ఎంపీ అయిన ర‌ఘురామ‌కృష్ణంరాజు కోసం ఇప్పుడు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెక్ట్స్ స్టెప్ ఏంటి? పొలిటిక‌ల్‌గా ఆయ‌న ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటారు ? బీజేపీతోనే కొన‌సాగుతారా ? లేక .. క‌మ‌లంతో కటీఫ్ చెబుతారా ? అనేది ఆస‌క్తిగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. బీజేపీతో క‌లిసి ముందుకు సాగుతున్న ప‌వ‌న్‌కు ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ నేత‌ల‌తో ప‌వ‌న్‌కు విభేదాలు వ‌చ్చాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తాను స‌హ‌క‌రించినా.. త‌న‌ను త‌న పార్టీ నేత‌ల‌ను బీజేపీ …

Read More »

మోడీతో జ‌గ‌న్ పోటీ ప‌డుతున్నారా.. నెటిజ‌న్ల కామెంట్లు…!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తో.. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. పోటీ ప‌డుతున్నారా ? క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బంది పడుతుంటే.. వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు ప్ర‌ధాని మోడీ.. పెద్ద‌గా నిధులు కేటాయించ‌డం లేదు. నిజానికి బ‌డ్జెట్ కేటాయింపుల్లో.. రు. 35 వేల కోట్లు క‌రోనా వ్యాక్సిన్‌కు మోడీ స‌ర్కారు కేటాయించింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిలో నుంచి రు. 4500 కోట్లు మాత్ర‌మే ఆయ‌న కేటాయించారు. అది కూడా రెండు …

Read More »

మమత గెలుపుకు కారణం ఏమిటో తెలుసా ?

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ, కేరళలో పినరయి విజయన్ గెలుపుకు ముఖ్య కారణం ఏమిటో తెలుసా ? ఐదురాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎస్బీఐలోని ఆర్ధికవేత్తలు పెద్ద సర్వే నిర్వహించారు. వీళ్ళ సర్వే ప్రకారం ఎన్నికల ఏడాదిలో పబ్లిసిటిపై భారీ ఎత్తున ఖర్చులు పెట్టడమే వీళ్ళ గెలుపుకు ప్రధాన కారణమని తేలిందట. మమత మూడోసారి, విజయన్ రెండోసారి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. పోలింగ్ లో …

Read More »

విభజన చట్టానికే కేసీయార్ తూట్లు

ఏ విభజన చట్టం ద్వారా అయితే సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణా ఏర్పడిందో అదే చట్టాన్ని కేసీయార్ తుంగలో తొక్కేశారు. రాష్ట్ర విభజన చట్టప్రకారం ఏపి-తెలంగాణాకు హైదరాబాద్ 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని. ఇప్పటికి ఏడేళ్ళు గడిస్తే ఇంకా మూడేళ్ళు బ్యాలెన్స్ ఉంది. ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా హైదరాబాద్ కు రావద్దని చెప్పే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రంలోను …

Read More »

భారీ టార్గెట్ పెట్టకున్న స్పుత్నిక్

అధికారికంగా శుక్రవారం మార్కెట్లోకి వచ్చిన రష్యా తయారీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారీ టార్గెట్ నే పెట్టుకున్నది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెడ్డీ ల్యాబరేటరీతో ఒప్పందం చేసుకున్న రష్యన్ ఫార్మాకంపెనీ స్పుత్నిక్ వి రెడ్డి ల్యాబరేటరీ ఉన్నతాధికారి మొదటిడోసు ఇంజక్షన్ తీసుకున్నారు. రష్యా నుండి టీకాలు మొదటి బ్యాచ్ కింద 1.5 లక్షల డోసులు వచ్చాయి. ప్రస్తుతం యావత్ దేశం టీకాల కొరతతో ఇబ్బందులు పడుతున్న సమయంలో స్పుత్నిక్ వీ టీకా …

Read More »

ఒక వైసీపీ మూడు గ్రూపులు.. ఎన్ని చిక్కులో ?

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో గ్రూపుల గ‌లాటా రోజు రోజుకు పెరిగిపోతోంది. ప‌లు జిల్లాల్లో మంత్రులు వ‌ర్సెస్ ఎంపీలు, ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు గ్రూపులు రాజ్యం ఏలుతుండ‌డంతో స‌ద‌రు ఎమ్మెల్యేలు గ్రూపుల గోల‌లో చిక్కుకుపోతున్నారు. ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గ్రూపుల గోల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి …

Read More »

బ‌ద్వేల్ లో.. టీడీపీ ప‌వ‌ర్ ఎంత ?

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్‌. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా వైసీపీ విజ‌యం సాధిస్తోంది. 2014లో తిరువీధి జ‌య‌రాములు, 2019లో డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య‌లు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2009లోనూ ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి క‌మ‌ల‌మ్మ గెలిచారు. అయితే.. ఇటీవ‌ల ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంక‌ట‌ సుబ్బ‌య్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్ర‌మంలో మ‌రో నాలుగు మాసాల్లో ఇక్క‌డ …

Read More »