Political News

బడ్జెట్ ముందు నిర్మలమ్మకు చక్కెర పెరుగు… ఎందుకిలా?

ప్రతి ఏటా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే కొన్ని ఘడియల ముందు దేశ రాష్ట్రపతి ఆమెకు చక్కెర కలిపిన పెరుగు (దహి – చక్కర్) తినిపించడం ఆనవాయితీ. అయితే దీని వెనుక కారణం ఏంటని చాలామందికి సందేశం కలగక మానదు. ఇది మన భారతదేశ సాంప్రదాయాల్లో ఒకటి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కెర కలిపిన పెరుగును తినిపిస్తారు. ఇలా చేస్తే …

Read More »

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను ఎవ‌రు అరిక‌ట్టాలి? దీనికి సందేహం ఎందుకు.. కేంద్ర‌మే!. + దేశాన్ని ర‌క్షించేందుకు.. ఎలాంటి చ‌ర్య‌లైనా తీసుకునే అధికారం ఎవ‌రికి ఉంటుంది..? దీనికి స‌మాధానం కూడా కేంద్ర‌మే. ఇలా.. దేశాన్ని, దేశ స‌రిహ‌ద్దుల‌ను ర‌క్షించేందుకు కేంద్రానికి మాత్ర‌మే అధికారం ఉంటుంది. ఉందికూడా. కానీ, ఈ విష‌యంలో ప్ర‌స్తుత కేంద్ర హోం …

Read More »

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయం నుంచి గుంటూరులో హైడ్రామా నడిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి, ఆ తర్వాత తాను తిట్టింది చంద్రబాబును కాదని.. దాడికి పాల్పడిన వాడినని చెబుతూ.. రెడ్ బుక్కుకి తన ఇంట్లో కుక్క కూడా భయపడదు, అరెస్టు చేస్తే చేసుకోండి …

Read More »

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. కల్తీ నెయ్యి ఇష్యూలో వైసీపీ నేతలపై రాజకీయ విమర్శలకే టీడీపీ నేతలు పరిమితం కాగా…అంబటి హద్దు మీరి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో, అంబటిపై టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ సైలెంట్ గా …

Read More »

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సారి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి కేసీఆర్ పీఏ చేతికి నోటీసులిచ్చిన సిట్ అధికారులు…రెండోసారి మాత్రం నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోని గోడకు నోటీసులు అంటించి వచ్చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హర్ట్ అయ్యారు. సిట్ విచారణకు వస్తానని, …

Read More »

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే.. ఆయ‌న ఏదైనా భారీ ప్రాజెక్టును ప్ర‌కటించ‌డానికి ముందు.. ప్ర‌జ‌ల‌కు స‌మ‌యం చెబుతున్న విష‌యం తెలిసిందే. అలానే.. ఒక‌టి రెండు రోజుల్లో ఉగాదికి తాను ప్ర‌కటించ‌బోయే భారీ ప్ర‌క‌ట‌న‌పైనా నారా లోకేష్ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. దీనికిపై పెద్ద ఎత్తున ఆయ‌న …

Read More »

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై వచ్చీ రాగానే జోగి రమేశ్ తన నోటికి పని చెప్పారు. గతంలో కూడా పలుమార్లు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లను దుర్భాషలాడిన జోగి రమేశ్…తాజాగా మరోసారి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. …

Read More »

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అంబటిపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తనను తిట్టిన వారిని తిరిగి తిట్టానని, చంద్రబాబును తిట్టలేదని అంబటి రాంబాబు క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసినా తెలుగు తమ్ముళ్ల ఆవేశం తగ్గలేదు. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంపై, ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి …

Read More »

‘చంద్రబాబును తిట్టలేదు.. అరెస్ట్ చేస్తే చేసుకోండి’

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును అంబటి బూతులు తిట్టిన వైనంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అంబటిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గుంటూరు పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఆ గొడవపై స్పందించారు. తిరుపతి లడ్డూ తయారీలో …

Read More »

గ్రౌండ్ లెవెల్ పై రేవంత్ రెడ్డి దృష్టి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రెండు సంవ‌త్స‌రాల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి స‌ర్కారు.. ఈ క్ర‌మంలో స్థానిక పోరుపై బ‌ల‌మైన వ్యూహంతోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే ప్ర‌చారానికి స‌మ‌యం ఉండ‌డం, విస్తృత‌మైన ప‌రిధిలో ప్ర‌చారం చేయాల్సి ఉండ‌డంతో దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను కూడా.. అదేస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ప‌రిస్థితి ఎలా …

Read More »

బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీలో నిర్వహించిన ప్రజావేదిక వరకు అంటే దాదాపు 3 …

Read More »

`సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?

ఫోన్ ట్యాపింగ్ కేసులో  రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ ద‌ఫా కూడా.. సిట్ ముందుకు వెళ్లేందుకు స‌సేమిరా అంటున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇదే స‌మ‌యంలో సిట్ నోటీసుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నా లు చేస్తున్న‌ట్టు బీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 1)  త‌న‌పై క‌క్ష క‌ట్టి.. ప్ర‌భుత్వం వేధిస్తోంద‌న్న కోణంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లడం: ప్ర‌స్తుతం …

Read More »