Article by Kumar
Published on: 7:03 pm, 9 December 2024
ఇక అక్కినేని వారి ఇంట్లో పెళ్లి హడావిడి ప్రారంభమైన రోజు నుంచి సోషల్ మీడియాలో ఫోటోల హల్చల్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళ స్నానాల దగ్గర నుంచి పెళ్లి తంతు వరకు శోభిత చాలా ట్రెడిషనల్ లుక్స్ తో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది.