పసిడి కాంతుల మధ్య మెరిసిపోతున్న అక్కినేని కోడలు…

డిసెంబర్ 4న అక్కినేని అందగాడు నాగచైతన్య గత కొద్ది కాలంగా తాను ప్రేమిస్తున్న శోభిత ధూళిపాలను అన్నపూర్ణ స్టూడియోస్ లోని తన తాత గారి విగ్రహం ముందు పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కు వెంకీ మామ కుటుంబంతోపాటు పలు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.