పసిడి కాంతుల మధ్య మెరిసిపోతున్న అక్కినేని కోడలు…

పెళ్లికి ఆమె గోల్డ్ పెద్ద బోర్డర్ ఉన్న సిల్వర్ పట్టు చీర, ఆంటిక్ టెంపుల్ జువెలరీ ధరించారు. ఇక తలంబ్రాల సమయంలో తమ ట్రెడిషన్ కు తగ్గట్టుగా తెలుపు కు ఎర్ర అంచు ఉన్న పట్టుచీరను ధరించారు. ఈ ఫోటోలలో ఆమె అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల ముగ్ధ మనోహరంగా ఉంది అని నేటిజెన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.