పసిడి కాంతుల మధ్య మెరిసిపోతున్న అక్కినేని కోడలు…

ఈ ఫోటోలలో ఆమె అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల ముగ్ధ మనోహరంగా ఉంది అని నేటిజెన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.