జనసేన అధినేత పవన్కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పిఠాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికారం ఇవ్వాలని, తనను ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ముఖ్యమంత్రి పదవి చేపడితే దేశంలోనే ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇలాంటి గూండాలు మనల్ని పాలిస్తున్నారంటే సిగ్గుపడాలని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికా …
Read More »అమరావతిపై ఫుల్ క్లారిటీతో పవన్ !
ఇంతకాలానికి రాజధాని అమరావతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. ఇంతకాలం అమరావతి విషయంలో పవన్ ముసుగులో గుద్దులాటలాగే వ్యవహారం నడిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడురాజధానులపైన పవన్ కామెంట్లు చేస్తున్నారే కానీ అమరావతి పైన మాత్రం తన స్టాండ్ ఏమిటనేది స్పష్టంగా ప్రకటించలేదు. అలాంటిది మొదటిసారి ప్రకటించారు. వారాహి యాత్రను తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో ప్రారంభించారు. ఇక్కడ జరిగిన బహిరంగసభలో పవన్ దాదాపు రెండు …
Read More »ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు తాజా కామెంట్స్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత ఇలాకా కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలోని పలు సమస్యలను తెలుసుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. నీతినిజాయితీకి కుప్పం ప్రజలు మారుపేరని, కానీ, వైసీపీ పాలనలో ఇక్కడ రౌడీలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. సంపద సృష్టించడం, …
Read More »బండి చెప్పింది నిజమేనా ?
బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ప్రకటన నిజమేనా అనే చర్చ మొదలైంది. ఇంతకీ బండి చెప్పింది ఏమిటంటే బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎంఎల్ఏలు తమతో రెగ్యులర్ టచ్ లో ఉన్నారట. వాళ్ళంతా బీజేపీలో చేరటానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆ సమయం కూడా చాలా తొందరలోనే వచ్చే అవకాశముందన్నారు. ఇక్కడే బండి చెప్పిన మాటలపై చర్చలు పెరిగిపోతున్నాయి. నిజంగానే బండి చెప్పినట్లుగా బీఆర్ఎస్ …
Read More »పవన్ వ్యూహమేంటో అర్ధంకావటంలేదే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఎందుకు మొదలుపెట్టారో అర్ధంకావటంలేదు. తాను ఎవరిని టార్గెట్ చేసుకుంటున్నారో తెలీటంలేదు. తన ఆలోచనలను తరచు ఎందుకు మార్చుకుంటున్నారో అర్ధంకావటంలేదు. రెండురోజుల వారాహియాత్ర చూసిన వాళ్ళకి పవన్ కన్ఫ్యూజ్ అవుతున్నారా ? జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా తెలీటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే వారాహియాత్ర రెండోరోజు పిఠాపురంలో జరిగింది. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో మాట్లాడుతు జనసేనను అధికారంలోకి తీసుకురావాలన్నారు. తనను ముఖ్యమంత్రిని …
Read More »వైసీపీ నేతల తిట్లపై పవన్ ఏమన్నారంటే…
అన్నవరం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే, జగన్ తో పాటు వైసీపీ నేతలపై పవన్ చేసిన విమర్శలకు వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారాహి యాత్రలో భాగంగా ఈ రోజు …
Read More »వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్…అసలేం జరిగింది?
వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సత్యనారాయణ భార్య జ్యోతితో పాటు ఆయన కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ జీవీల కిడ్నాప్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఆ కిడ్నాప్ వెనుక రాజకీయ కోణం ఉందన్న రీతిలో పుకార్లు వచ్చాయి. కానీ, ఈ కిడ్నాప్ జరిగిన …
Read More »పవన్ ను తిట్టిన పేర్ని నానికి రఘురామ పంచ్
అన్నవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికలలో గెలిచి తప్పకుండా అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ కు పవన్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పవన్ ను ఉద్దేశించి మాజీ …
Read More »పవన్ కు 2 చెప్పులతో పేర్నినాని షాకింగ్ రియాక్షన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మైకు పట్టుకొని మాట్లాడినంతనే విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ నేతల్లో మొదటి రియాక్షన్ వచ్చేసింది. వైసీపీ మాజీ మంత్రి.. సీనియర్ నేత పేర్ని నాని షాకింగ్ రియాక్షన్ ఇచ్చేశారు. కత్తిపూడిలో దాదాపు గంటన్నర పాటు సాగిన ప్రసంగం నేపథ్యంలో.. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్ పెట్టుకున్నారన్న ఆయన.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పవన్ …
Read More »తెలంగాణలో కూడా ఉద్యోగులతో కటీఫేనా
తెలంగాణాలో అధికార బీఆర్ఎస్ కు ఉద్యోగులకు గ్యాప్ బాగా పెరిగిపోతున్నట్లుంది. దీనికి కారణం ఏమిటంటే పరస్పరం వ్యతిరేక భావన పెరిగిపోవటమే. ఉద్యోగులకు ఎంతచేసినా సంతృప్తి ఉండదని, ఉద్యోగులేమీ ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో మద్దతుగా ఉండరనేది అధికారపార్టీ నేతల మనోభావన. ఇదే సమయంలో ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు కావాలనే ప్రభుత్వం తీసుకుంటున్నదని ఉద్యోగసంఘాల నేతలు మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే పీఆర్సీ కమిటి నియామకం, డీఏ బకాయిల విడుదల, హెల్త్ స్కీమ్ అమలు, …
Read More »కేటీయార్ సీరియస్ వార్నింగ్
రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని ఆశిస్తున్న కార్పొరేటర్లకు మంత్రి కేటీయార్ సీరియస్ వార్నిగ్ ఇచ్చారు. కార్పొరేటర్లు ఎవరు కూడా ఎంఎల్ఏ టికెట్లకోసం ప్రయత్నాలు చేయద్దని, ఉన్నవాళ్ళని ఇబ్బందులు పెట్టవద్దని గట్టిగా హెచ్చరించారు. ఈనెల 16వ తేదీనుండి వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలో వచ్చేఎన్నికల్లో టికెట్ల విషయమై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గ్రేటర్ లో బీఆర్ఎస్ …
Read More »ప్రైవేటు సంస్థల చేతిలో తెలంగాణ భూ యజమానుల వివరాలు?
ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను పాల్గొన్న ప్రతి సమావేశంలోనూ ధరణి గురించి గొప్పలు చెబుతున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ధరణిని బరాబర్ రద్దు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తీరుపై కేసీఆర్ గుస్సా అవుతున్నారు. ధరణితో తీసుకొచ్చిన మార్పులు.. చేసిన ప్రక్షాళన గురించి కేసీఆర్ గొప్పలు చెబుతుంటే… దీనివల్ల ప్రజలకు ఎంత ఇబ్బందో వివరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది చాలారోజుల నుంచి నడుస్తున్నదే. అయితే… తాజాగా …
Read More »