Political News

వాళ్ల‌కు టికెట్లు.. వీళ్ల‌కు ప‌ద‌వులు!

తెలంగాణ‌లో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన సీఎం కేసీఆర్‌.. ఆ దిశ‌గా ముమ్మ‌ర క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఓ వైపు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి పెట్టిన ఆయ‌న‌.. మ‌రోవైపు ప్ర‌జ‌ల ముందుకు వెళ్లేందుకు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కూ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అభ్య‌ర్థుల ఎంపిక ఇప్ప‌టికే దాదాపుగా కొలిక్కి వ‌చ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే 80 మంది అభ్య‌ర్థుల‌తో ఆయ‌న తొలి జాబితా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. అయితే టికెట్‌పై ఆశ‌తో ఉన్న కొంత‌మంది నాయ‌కుల‌కు …

Read More »

కోర్టు కేసు.. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. న‌లిగిపోతున్న మంత్రి!

బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప‌రిస్థితి రోజురోజుకూ ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అఫిడ‌విట్‌ను ట్యాంప‌రింగ్ చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు ఆయ‌నపై కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు హైకోర్టులో ఈ కేసుపై ఇప్ప‌టికే విచార‌ణ సాగుతోంది. తాజాగా హ‌కీంపేట్‌లోని తెలంగాణ క్రీడా పాఠ‌శాల ఓఎస్డీగా ప‌ని చేస్తూ అక్క‌డి విద్యార్థినుల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌తో హ‌రికృష్ణ స‌స్పెండ్ అయ్యారు. ఇదీ చాల‌ద‌న్న‌ట్లుగా ఇటీవ‌ల మంత్రి …

Read More »

అభిమానులు..వ్యతిరేకులు..ఇలాగే తిట్టండి: రేణు దేశాయ్‌

టాలీవుడ్‌ హీరోయిన్‌ రేణూదేశాయ్‌ కొద్ది రోజుల క్రితం పవన్‌ డబ్బు మనిషి కాదు అని..ప్రజలకు మంచి చేయడానికే వచ్చాడు తప్ప..డబ్బులు కోసం కాదు అని చెబుతూ ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ చూసిన తరువాత పవన్‌ అభిమానులు ఎంతో సంతోషంగా ఉంటే కొంత మంది మాత్రం ఆమె పై ట్రోలింగ్‌ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నిన్ను ఇందుకు కాదు పవన్‌ …

Read More »

ఆశ లేదంటూనే గాలం వేస్తోన్న కోమ‌టిరెడ్డి!

సీఎం ప‌ద‌విపై ఆశ లేదంటూనే ఆ కుర్చీకి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి గాలం వేస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. తాజాగా ఈ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. సీఎం కుర్చీపై, మంత్రి ప‌ద‌విపై ఆశ లేద‌ని తాజాగా వెంక‌ట్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ వ్యాఖ్య‌ల వెనుక పెద్ద ప్లానే ఉంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ …

Read More »

తొలిజాబితాలో 50 మందేనా ?

దసరాపండుగ సమయానికి తొలిజాబితాగా 50 మంది అభ్యర్ధుల పేర్లను మాత్రమే ప్రకటించాలని చంద్రబాబునాయుడు అనుకున్నారట. మొదట్లో మొదటి జాబితాలో 70-80 నియోజకవర్గాలను ప్రకటించాలని అనుకున్నారు. అయితే తాజా పరిస్ధితుల కారణంగా ఆ నెంబర్ ను తగ్గించేశారట. ఇపుడు అనుకుంటున్న 50 మందిలో కూడా 19 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలే ఉంటారు. వీళ్ళుకాకుండా మరో 31 మంది అభ్యర్ధులను ప్రకటించేందుకు జాబితా రెడీ అవుతోందట. ఎలాంటి వివాదాలు లేని, సీనియర్లకు పోటీలు …

Read More »

విలీనానికి షర్మిల షరతు పెట్టారా ?

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనం రెండు అడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. పార్టీవర్గాల తాజా సమాచారం ఏమిటంటే విలీనం చేయటానికి అంగీకరించిన షర్మిల కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక షరతు విధించారట. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అడిగారట. గడచిన రెండు సంవత్సరాలుగా తననే నమ్ముకుని, తనతో పాటు ప్రయాణిస్తున్న నేతల్లో కొందరికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని షర్మిల స్పష్టంగా …

Read More »

సబితలో టెన్షన్ పెరిగిపోతోందా ?

మంత్రి సబితా ఇంద్రారెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే చిరకాల ప్రత్యర్ధి, ప్రస్తుతం పార్టీలోనే ఉన్న తీగల కృష్ణారెడ్డి నుండి టికెట్ విషయంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుండటమే. నిజానికి సబిత-తీగల చాలాకాలంగా ప్రత్యర్ధులు. సబిత కాంగ్రెస్ లో ఉండేవారు, తీగల తెలుగుదేశంపార్టీలో ఉండేవారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో తీగల టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. పోయిన ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తీగల …

Read More »

జగన్ కు పవన్ 48 గంటల అల్టిమేటం

సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్..తాజాగా నేడు భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ఎర్ర మట్టి దిబ్బలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ మండిపడ్డారు. ఎర్రమట్టి దిబ్బలు విశాఖ వారసత్వ సంపద. అని, వాటిని కాపాడుకోవడం మన …

Read More »

వైసీపీ ‘పుష్ప’ల వల్లే అలిపిరిలో చిరుతలు: బోండా ఉమ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్నారులపై చిరుత దాడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ క్రమంలోనే భద్రతా చర్యల పేరుతో టీటీడీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ఊతకర్ర ఇస్తామంటూ టీటీడీ నూతన …

Read More »

చంద్రబాబుది సుత్తి..దిక్కుమాలిన విజన్‌: పేర్ని నాని!

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్‌ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్‌ 2047 అంటున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన పేర్ని నాని..చంద్రబాబుది అంతా సుత్తి విజన్‌, ఓ దిక్కుమాలిన విజన్‌ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇరవై ఏళ్ల క్రితం పెరిగిన ఛార్జీలను తగ్గించమని నిరసన చేపట్టిన …

Read More »

బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందా ?

అవుననే అంటోంది ఒక రీసెంట్ సర్వే ఫలితం. తెలంగాణా ఇంటెన్షన్.కామ్ పేరుతో మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సర్వే జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ 1024 శాంపిల్స్ తీసుకున్నారు. ఆగష్టు 6-12 తేదీల మధ్య విస్తృతమైన సర్వే నిర్వహించారు. శాంపిల్స్ ఆధారంగా రాష్ట్రంలో పొలిటికల్ మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు మాత్రమేచేసిన సర్వే ఇది. దాని ప్రకారం చూస్తే గతంతో పోలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పడిపోయినట్లు అర్ధమవుతోంది. 2018 ఎన్నికల్లో …

Read More »

రికార్డు సరే… షర్మిలకు ఏంటి లాభం ?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరుదైన రికార్డు సాధించారు. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఇంతవరకు సంతోషించాల్సిన విషయమే. గతంలో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఏపీలో షర్మిల పాదయాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడు తెలంగాణాలో పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి పాదయాత్ర చేస్తున్నారు. వివిధ …

Read More »